లేవీయకాండం బైబిల్ ప్రశ్నలు మరియు సమాదానాలు (Telugu bible quiz questions and answers from Leviticus)
1➤ లేవీయకాండంలో ఎన్ని వచనాలున్నాయి?
2➤ లేవీయకాండపు రచయిత ఎవరు?
3➤ యెహోవాముందు అపవిత్రమైన అగ్నిని అర్పించిన ఇద్దరు వ్యక్తులు ఎవరు?
4➤ అగ్నిచేత ఎవరి కుమారులు కాల్చబడ్డారు?
5➤ ఒక జంతువు నెమరువేస్తుంది కాని దానికి చీలిన డెక్కలు లేవు. దాని పేరేమిటి?
6➤ ఒక జంతువుకు చీలిన డెక్కలుగలవు గాని అది నెమరువేయదు. దాని పేరేమిటి?
7➤ యెహోవాకు అగ్నిచేత అర్పించబడే అర్పణను ఎవరు అర్పించకూడదు?
8➤ నిర్మలమైన బల్లమీద ఎన్ని భక్ష్యములుండాలి?
9➤ యాభైవ సంవత్సరం ఏవిధముగా పేర్కొనబడింది?
10➤ 50వ సంవత్సరం ప్రత్యేకత ఏమిటి?
11➤ దశమభాగం అనే ఆజ్ఞ స్థిరపాటును ఏ పుస్తకం పొందుపరిచింది?