1➤ యోబు పేరుకు అర్థం ఏమిటి?
2➤ యోబు ఎక్కడ జన్మించాడు?
3➤ యోబుకు ఎంతమంది కుమారులు, కుమార్తెలు పుట్టారు?
4➤ తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో గొప్పవాడు ఎవరు?
5➤ విందు సమయంలో తన పిల్లలకోసం దహన బలి అర్పించిందెవరు?
6➤ దేవుని కుమారులతోపాటు యెహోవా సన్నిధికి ఎవరు వెళ్ళారు?
7➤ ఏ నీతిమంతుని ఇంటి చుట్టు దేవుడు కంచె వేశాడు?
8➤ సుడిగాలివలన ఇల్లు కూలి ఎవరి పిల్లలు చనిపోయారు?
9➤ “నేను నా తల్లి గర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను” అని చెప్పినదెవరు?
10➤ దేవుడు అన్యాయం చేశాడని చెప్పకుండా పాపం చేయని వ్యక్తి ఎవరు?
11➤ అరికాలు మొదలుకొని నడినెత్తివరకు కురుపులతో ఎవరు బాధపడ్డారు?
12➤ 'దేవుని దూషించి మరణము కమ్ము' అని ఎపరి భార్య చెప్పింది?
13➤ యోబు ముగ్గురు స్నేహితులు ఎవరు?
14➤ తన పుట్టుక దినాన్ని శపించుకొన్నదెవరు?
15➤ 'నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకు పుట్టుచున్నారు' అని ఎవరు చెప్పారు?
16➤ 'గ్రుడ్డులోని తెలుపులో రుచి కలదా?” అని ఎవరు చెప్పారు?
17➤ 'ఇప్పుడు నాకు సాక్షియైనవాడు పరలోకములో నున్నాడు. నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు' అని చెప్పిందెవరు?
18➤ శరీరంతో నేను దేవున్ని చూచెదను అని చెప్పిందెవరు?
19➤ చంద్రుడు కాంతిగలవాడు కాడు అని కనుగొన్నది ఎవరు?
20➤ శూన్యమండలంపై ఆకాశ విశాలం పరచబడింది అని ఎవరు చెప్పారు?
21➤ భూమి లోపలి భాగం అగ్నిమయమై ఉందని ఎవరు ప్రకటించారు?
22➤ 'నేను నక్కలకు సోదరుడనైతిని' అని చెప్పిందెవరు?
23➤ తన కన్నులతో నిబంధన చేసుకొన్నదెవరు?
24➤ ఏ పక్షికి తెలివి, వివేచనా శక్తిలేదు?
25➤ ఏ పశువు ఎముకలు ఇత్తడి గొట్టాలవలె ఉన్నాయి?
26➤ తుమ్మినప్పుడు దేని వెలుగు ప్రకాశిస్తుంది?
27➤ తన స్నేహితుల కోసం ప్రార్థించిన దైవజనుడు ఎవరు?
28➤ గతంలో ఉన్నదానికంటే రెండంతలు అధికంగా దేవుడు ఎవరికిచ్చాడు?
29➤ తన ఆరంభంలోకంటే తదుపరి దినాల్లో అధికంగా ఆశీర్వదించబడినది ఎవరు?
30➤ యోబు మొదటి కుమార్తె పేరేమిటి?
31➤ ఎవరి కుమార్తెలు దేశమంతట సౌందర్యవంతులుగా పిలువబడ్డారు?
32➤ కుమారులతో పాటు తన కుమార్తెలకుకూడ స్వాస్థ్యమిచ్చిన తండ్రి ఎవరు?