Telugu bible quiz questions and answers from Luke |
లూకా సువార్త పై తెలుగు బైబుల్ క్విజ్
Luka Suvartha Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Luke Book | Telugu Bible Quiz on Luke With Answers
1➤ ఏ సువార్త వ్రాసిన సువార్తికుడు వైద్యుడు?
2➤ లూకా తన గ్రంథమును ఎవరికి అంకితమిచ్చెను?
3➤ హేరోదు రాజు సమయంలో అర్చకులుగా పనిచేసినదెవరు?
4➤ ఏ అర్చకుల తెగకు జకర్యా చెందియున్నాడు?
5➤ జకర్యా మామ ఎవరు?
6➤ జకర్యా బార్య పేరేమిటి?
7➤ ఏ అర్చకుని భార్య గొడ్రాలు?
8➤ నీకు సంతోషమును మహదానందము కలుగును, అతడు పుట్టినందుకు అనేకులు సంతోషింతురు? ఎవరు ఎవరితో అనిరి?
9➤ ఏలియా ఆత్మశక్తిగలవాడై ఎవరు పంపబడిరి?
10➤ జకర్యాతో మాట్లాడిన దూత ఎవరు?
11➤ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడెవరు?
12➤ దేవుని దూత మాటలు నమ్మనందున ఎవరు మాటలాడక మౌనియైయుండెను?
13➤ యోసేపు ఎవరి వంశస్థుడు?
14➤ దేవుని అనుగ్రహము నీవు పొందితివని ఎవరు ఎవరితో అనిరి?
15➤ సర్వోన్నతుని కుమారుడు అనబడును అని ఎవరిని గూర్చి చెప్పబడెను?
16➤ దావీదు వంశమునకు రాజు ఎవరు?
17➤ ఎవరి రాజ్యము అంతములేనిదై యుండును?
18➤ బప్తీస్మమిచ్చు యోహాను తల్లి ఎవరు?
19➤ దేవునికి ఏదీ అసాధ్యముకాదు? ఎవరు ఈ మాటలు పలికిరి?
20➤ ఇదిగో ప్రభువు దాసురాలను నీమాటచొప్పున నాకు జరుగునుగాక! ఈ మాటలు ఎవరుపలికిరి?
21➤ ఎవరు జకర్యా గృహమును దర్శించి ఎలిజబేతమ్మకు శుభాకాంక్షలు తెలిపిరి?
22➤ ఎవరి గర్భములో శిశువు గంతులు వేసెను?
23➤ ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలని అందురు? ఈ మాటలు ఎవరు పలికిరి?
24➤ సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఈ మాటలు ఎవరు చెప్పిరి?
25➤ తండ్రి పేరును బట్టి బంధువులు శిశువుకు ఏ పేరు పెట్టవలెనని కోరిరి?
26➤ యోహాను పేరును ఎవరు పలకమీద వ్రాసిరి?
27➤ పరిశుద్ధాత్మపూర్ణుడై క్రొత్త నిబంధనలో ఎవరు మొదటిగా ప్రవచించిరి?
28➤ ఎవరు ఆత్మయందు బలము పొందిరి?
29➤ యోహాను ఇశ్రాయేలీయులకు కనిపించువరకు ఎచట నుండెను?
30➤ ప్రజలందరు జనాభా సంఖ్యలో వ్రాయబడవలెనని ఎవరు ఆజ్ఞయిచ్చిరి?
31➤ ఏసుక్రీస్తు పుట్టుక సమయంలో సిరియా దేశమునకు అధిపతి ఎవరు.
32➤ క్రిస్మస్ పాటను మొదటిగాపాడినవారెవరు?
33➤ ఏ ప్రాంతమునకు దావీదు పట్టణమని పేరొచ్చెను?
34➤ క్రీస్తు పుట్టుక గురించి ఎవరికి ముందుగా తెలుపబడెను?
35➤ క్రీస్తు అను పదమునకు అర్థమేమి?
36➤ ఎవరు క్రీస్తును మొదటిగా చూడవచ్చిరి?
37➤ బాలయేసుకు ఎప్పుడు పేరు పెట్టబడెను?
38➤ నీతిమంతుడును ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణకొరకు వేచియుండినదెవరు?
39➤ క్రీస్తును చూడకుండా మరణించవు అని పవిత్రాత్మ ఎవరికి తెలియజేసెను?
40➤ దేవుని ఆత్మచేత నడిపింపబడి దేవాలయమునకు వచ్చినదెవరు?
41➤ ప్రభూ! యిప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నా ఈ మాట పలికినదెవరు?
42➤ నీవు సకల ప్రజలకు సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచుచున్నాను అని అన్నదెవరు?
43➤ ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్దరణమునకు కారకుడగును, ఇతడు వివాదస్పదమైన గురుతుగా నియమింపబడెను. ఆవ్యక్తి ఎవరు?
44➤ నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొనిపోవును. అని ఎవరు ఎవరితో అనిరి?
45➤ లూకా గ్రంథంలో తెలుపబడిన ప్రవక్తి ఎవరు?
46➤ యేసు దేవాలయములో సమర్పణలో పాల్గొన్న ప్రవక్తి యెవరు?
47➤ ప్రవక్షియైన అన్నమ్మ తండ్రి యెవరు?
48➤ అన్నమ్మ ఏ గోత్రమునకు చెందినది?
49➤ ప్రవక్తియైన అన్నమ్మ విధవరాలుగా ఎన్ని సంవత్సరములు దేవుని సేవలో ఉండెను?
50➤ ఉపవాసముండి రాత్రింబగళ్ళు దేవాలయమును విడిచిపెట్టకుండ ప్రార్థనలో గడిపిన ప్రవక్తియెవరు?
51➤ ఏసును గురించిన విషయములన్నియు తన హృదయములో దాచుకున్నదెవరు?
52➤ జ్ఞానమునందును, ప్రాయమునందును దేవునియందును మనుష్యుల దయయందును వర్థిల్లుచున్నదెవరు.
53➤ తిబేరి కైసరు ఏలుబడిలో యూదాకు గవర్నరుగా నియమింపబడినదెవరు?
54➤ తిబేరియ కైసరు ఏలుబడిలో గలిలీయకు అధిపతి ఎవరు?
55➤ ఫిలిప్పు ఎక్కడ పరిపాలించెను?
56➤ అభిలేను అధికారి యెవరు?
57➤ తిబేరియ కైసరు ఏలుబడిలో ప్రధాన యాజకుడెవరు?
58➤ యోహానుకు వాక్యము వినిపించినపుడు ఎక్కడ వున్నాడు?
59➤ మానవులెల్లరు దేవుని రక్షణము గాంచుదురు అని ఎవరు ప్రవచించిరి?
60➤ తన దగ్గరకు వచ్చిన జనాంగమునుచూచి సర్పసంతానమా అని అన్నదెవరు?
61➤ ఎవరు ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడెను?
62➤ యేసు బోధింపమొదలు పెట్టినపుడు ఆయన వయస్సెంత?
63➤ లూకా సువార్త ప్రకారం ఆదాము ఎవరి కుమారుడు?
64➤ ఈ అధికారమంతయు, ఈ రాజ్యము మహిమయు నీకిత్తును అని యెవరు ఎవరితో అనిరి?
65➤ యేసు ఎచ్చట పెరిగి పెద్దవాడాయెను?
66➤ సమాజ పెద్దలచే ఏ గ్రంథము యేసుకు ఇవ్వబడెను?
67➤ సమాజ పెద్దలతో యేసు చెప్పిన మాటలేవి?
68➤ ఏ ప్రవక్తయు స్వదేశమందు గౌరవింపబడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాటలు ఎవరు చెప్పిరి?
69➤ మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించెను. ఏ ప్రవక్త కాలములో ఇది జరిగెను.
70➤ ఏ ప్రాంతములో ఆలయ అధికారులు యేసును కొండపైనుండి క్రిందకు పడవేయవలెనని చూచిరి?
71➤ గలిలీయ సముద్రమునకు మరియొక పేరేమి?
72➤ ఎవరి పడవ ఎక్కియేసు ప్రజలతో మాట్లాడిరి?
73➤ మీరు పడవను లోతునకు నడిపి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని ఎవరు ఎవరితో అనిరి?
74➤ ఏలినవారా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమిగాని మాకేమియు దొరకలేదు. ఈ మాటలు ఎవరు ఎవరితో చెప్పిరి?
75➤ “ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడను” ఈ మాట ఎవరు చెప్పిరి?
76➤ యేసుకు గొప్ప విందు చేసినదెవరు?
77➤ రోగులకేగాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు అని ఎవరు చెప్పిరి?
78➤ యేసు ఎన్నిక చేసిన పండ్రెండు మంది శిష్యులకు ఏ పేరు పెట్టెను?
79➤ ఏ సముద్రతీర పట్టణముల నుండి యేసు ద్వారా స్వస్థత పొందుటకును, వాక్యము వినుటకు వచ్చిరి?
80➤ ఖచ్చితమైన శిక్షణ పొందిన శిష్యుడు ఎవరివలె ఉండాలి?
81➤ సరియైన పునాదిలేక భూమిమీద ఇల్లు కట్టినవాడు ఎట్లుండును?
82➤ నీవు నాయింటిలోనికి వచ్చుటకు పాత్రుడను కాను అని చెప్పినదెవరు?
83➤ యేసు బ్రతికించిన చిన్నవాని తల్లి ఇల్లు ఏ పట్టణములో ఉన్నది?
84➤ యేసు ఏ గొప్ప కార్యమును నాయీను అనుఊరిలో చేసెను?
85➤ బాప్తీస్మము దేవునికి సమ్మతమైనదని ఏ సువార్తలో చెప్పబడినది?
86➤ ఎవరు దేవుని సంకల్పమును వ్యతిరేకించిరి?
87➤ ఏసును విందుకు పిలిచిన పరిశయ్యుడెవరు?
88➤ ఏ స్త్రీ నుండి ఏడుదయ్యములను ఏసు వెళ్ళగొట్టెను?
89➤ హేరోదు గృహ నిర్వాహకుని పేరేమిటి?
90➤ యేసును సేవించిన కూజా భార్య పేరేమిటి?
91➤ చావ సిద్ధముగా ఉన్న ఏ సమాజ మందిరపు అధికారి కుమార్తెను బ్రతికించెను?
92➤ యాయీరు కుమార్తెను యేసు లేవనెత్తినపుడు ఆమె వయసు ఎంత?
93➤ అయిదు రొట్టెలు మూడు చేపలతో యేసు ఎంతమందికి ఆహారము పెట్టించెను?
94➤ ఎవరు మహిమతో కనబడి యేసు యెరూషలేములో మరణింపబోవు నిర్ణయమును గూర్చి మాట్లాడిరి?
95➤ ఎవరిని యేసు కుమారీ అని సంబోధించెను?
96➤ ఏ ప్రాంతము ఏసును చేర్చుకొనలేదు?
97➤ ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమాయని ఎవరు యేసును అడిగిరి?
98➤ ఎవరికి తలదాచుకొనుటకు స్థలములేదు?
99➤ నాగటిమీద చెయ్యి పెట్టి వెనుకతట్టుచూచువాడెవరును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడు? అని ఎవరు చెప్పిరి?
100➤ 12 మంది శిష్యులుకాక ఎంతమందిని యేసయ్య శిష్యులుగా నియమించెను?
101➤ మంచి సమరీయుని ఉపమానము ఏ అధ్యాయమున చెప్పబడినది?
102➤ పనివాడు జీతమునకు అర్హుడు అని ఎవరు చెప్పిరి?
103➤ మెరుపువలె ఆకాశమునుండి పడినదెవరు?
104➤ బోధకుడా! నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమిచేయవలెను? అని ఎవరు యేసును అడిగెను?
105➤ నీవు సరిగా ఉత్తరమిచ్చితివి. ఆలాగుచేయుము అని ఎవరితో యేసు పలికెను?
106➤ దొంగల బారినపడిన ఒక మనుష్యుడు ఎక్కడికి పయనమైపోవుచుండెను?
107➤ దొంగల చేతిలో చిక్కి గాయపడిన వానిపై ఎవరు జాలిపడిరి?
108➤ మార్తమ్మ సోదరి యెవరు?
109➤ యేసు పాదములచెంత కూర్చుండి ఆయన బోధనలు వినినదెవరు?
110➤ విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడినదెవరు?
111➤ ఎవరు ఉత్తమమైనదానిని ఎన్నుకొనిరి?
112➤ తండ్రీ! నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అను ప్రార్థనను శిష్యులకు నేర్పినది. ఎవరు?
113➤ ఈ తరమువారు దుష్టతరమువారైయుండి సూచక క్రియలు అడుగుచున్నారు ఎవరువారు?
114➤ ఎవరు ఈతరమువారికి సూచనగా వున్నారు?
115➤ దక్షణ దేశపురాణి అని యేసు ఎవరిని గూర్చి చెప్పెను?
116➤ భూదిగంతములనుండి సొలోమోను జ్ఞానమును వినుటకు వచ్చినదెవరు?
117➤ శరీరమంతటిలో వెలుగునిచ్చునదేది?
118➤ నీలో నుండు వెలుగు చీకటియై యుండకుండ చూచుకొనుము. ఈ మాట ఎవరు అన్నారు?
119➤ “న్యాయమును” దేవుని ప్రేమను విడిచిపెట్టినవారు” అని ఎవరిని గూర్చి యేసు చెప్పెను?
120➤ సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరువారెవరు?
121➤ పరిసయ్యులలో ఉన్న పులిసిన పిండివంటి గుణమేది?
122➤ జ్ఞానాలయపు తాళపుచెవిని ఎవరు పట్టుకెళ్ళిరి?
123➤ అనుకోని సమయములో వచ్చే ఏసయ్యను ఎదుర్కొనుటకు మనమేమి చెయ్యాలి?
124➤ యజమాని చిత్తము తెలిసియుండియు నిర్లక్ష్యము చేయుదాసునికి ఏమిజరుగును?
125➤ నేను పొందవలసిన బప్తీస్మమున్నది అది నెరవేరువరకు నేనెంతో ఇబ్బందిపడుచున్నాను? అని పలికినదెవరు?
126➤ పడమటనుండి మబ్బుపైకి వచ్చినప్పుడు ఏమి జరుగును?
127➤ ఎవరు గలిలీయుల రక్తమును వారి పరిహారమునకు వాడుకొనుచున్నారు?
128➤ ఏ ప్రాంతమున గోపురము క్రిందపడి అనేకమందిని బలిగొనెను?
129➤ గోపురము క్రిందపడి ఎంతమంది చనిపోయిరి?
130➤ బలహీనపరచు దయ్యమునుండి ఎన్ని సంవత్సరములు ఆ స్త్రీ బాధపడెను?
131➤ సాతాను బంధించిన ఈమె ఎవరికుమార్తె ?
132➤ ఎవరిని 'నక్క' అని యేసు సంబోధించెను?
133➤ ఎవరు హెచ్చింపబడుదురు?
134➤ ఎవడైనను తన సిలువను మోసుకొని ఏసుని వెంబడించని యెడల అతనికి ఏమి లభించును?
135➤ తప్పిపోయిన కుమారుని వృత్తాంతము ఎక్కడ ఉన్నది?
136➤ పరలోకములో ఎప్పుడు నిజమైన సంతోషము కలుగును?
137➤ తండ్రీ! నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపముచేసితిని అని ఎవరు పలికిరి?
138➤ ఈ తరమునకు చెందిన లోక ప్రజలు ఎవరికంటె యుక్తిపరులు?
139➤ "ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు” ఆ ఇద్దరు ఎవరు?
140➤ ప్రవక్తలు సువార్తను ఎప్పటినుండి ప్రకటించుచున్నారు?
141➤ ధర్మశాస్త్రములో ఒక పొల్లయినను తప్పిపోవుటకంటె ఏది సులభము?
142➤ ధనవంతుని ఇంట వాకిట పడియున్న దరిద్రునిపేరేమి?
143➤ ధనవంతుని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొనగోరినవాడెవరు?
144➤ చనిపోయిన తరువాత దేవదూతలు లాజరును ఎచ్చటికి కొనిపోయిరి?
145➤ చనిపోయిన తరువాత ధనవంతుడు ఎచటికి చేరెను?
146➤ ధనవంతునకు ఎంతమంది సోదరులు కలరు?
147➤ వారి వద్ద మోషేయు, ప్రవక్తలు ఉన్నారు. ఈ మాటలు ఎవరు ఎవరితో అనిరి?
148➤ నీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల ఏమి చేయవలెను?
149➤ మా విశ్వాసమును వృద్ధి పొందించుమని ఏసుని ఎవరు అడిగిరి?
150➤ ఏసు పదిమంది కుష్టురోగులను ఎచ్చట స్వస్థతపరచెను?
151➤ స్వస్థత పొందిన 10మంది కుష్టురోగులలో ఎవరు తిరిగివచ్చి యేసునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను?
152➤ నోవా దినములలో జరిగినట్లు తిరిగి ఎవరి దినములలో జరుగును?
153➤ ఏసయ్య మాటలను బట్టి ఎవని భార్యను మనము జ్ఞాపకము చేసికొనవలెను.
154➤ దేవునికి భయపడకయు, మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండరాదు అని ఎవరు చెప్పిరి?
155➤ ఎవరు గొప్పలు చెప్పుకొనుచు దేవుని ప్రార్థించెను?
156➤ పరలోక రాజ్య వారసులగుటకు ఏమి చేయవలెను?
157➤ దేవుని రాజ్యములో ప్రవేశించుటకు ఎవరికి దుర్లభము?
158➤ జక్కయ్య ఎవరు?
159➤ ధనవంతుడును పొట్టివాడును అయిన సుంకపు ముఖ్య గుత్తదారుడెవరు?
160➤ జక్కయ్య ఏసయ్యను ఎక్కడ చూచెను?
161➤ ఏసును చూచుటకు పొట్టివాడైన జక్కయ్య ఏ చెట్టు ఎక్కెను?
162➤ ఈ రోజు నేను నీ యింట ఉండవలసియున్నది. ఈ మాట ఎవరు ఎవరితో అనిరి?
163➤ "నే నెవనియొద్దనైన అన్యాయముగా దేనినైనను తీసుకొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతును” అని ఎవరు వాగ్దానము చేసిరి?
164➤ నశించినదానిని వెదకి రక్షించుటకు ఎవరు వచ్చిరి?
165➤ గాడిద పిల్లమీద ఎవరు ప్రయాణము చేసిరి?
166➤ ఏ పట్టణమును చూచి యేసు ఏడ్చెను?
167➤ ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు?
168➤ కైసరువి క్రైసరునకు, దేవునివి దేవునకు చెల్లించుడని ఎవరు చెప్పిరి?
169➤ పునరుత్థానములేదని వాదించువార్వేరు
170➤ ఓర్పుచేత ఏమి దక్కించుకొందురు?
171➤ మహా మహిమతో మేఘారూఢుడై వచ్చునది ఎవరు?
172➤ ఆకాశమును భూమియు గతించునుగాని నా మాటలేమాత్రమును గతింపవు. ఈ మాటలు ఎవరు పలికిరి?
173➤ పులియని రొట్టెల పండుగకు మరియొక పేరేమిటి?
174➤ ఏ శిష్యునిలో సాతాను ప్రవేశించెను?
175➤ పస్కా విందును సిద్ధపరచుటకు యేసు ఎవరిని పంపెను?
176➤ నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని ఎవరు ఎవరితో చెప్పిరి?
177➤ ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించును. ఈ మాటలు యేసు ఎవరితో అనెను?
178➤ విశ్వాసము చెదరకుండుటకు నేను నీ కొరకు వేడుకొంటిని ఎవరు ఎవరితో అన్నారు?
179➤ నీతోకూడ చెరలోనికిని, మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాను అని ఎవరు అనిరి?
180➤ ఎవరి చెమట నేలపడుచున్న గొప్ప రక్తబిందువులాయెను?
181➤ యూదులు యేసును బంధించినపుడు ఆయన చేసిన అద్భుతమేమిటి?
182➤ తండ్రి కుడిచేతివైపు కూర్చున్నవారెవరు?
183➤ యేసును చూచి ఎవరు మిక్కిలిగా సంతోషించిరి?
184➤ అంతకు ముందు ఇరువురు ఒకరికొకరు శత్రువులు ఎవరువారు?
185➤ తిరుగుబాటు, నరహత్య నిమిత్తమును చెరసాలలో ఉంచబడినది ఎవరు?
186➤ యేసు శిలువ మీద ఎన్ని మాటలు పలికెను?
187➤ నేడు నీవు నాతోకూడ పరలోకములోనుందువు? ఎవరు ఎవరితో ఈ మాటలు పలికిరి?
188➤ ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడైయుండెనని ఎవరు చెప్పిరి?
189➤ యెరూషలేము ఎమ్మావు అను గ్రామమునకు ఎంత దూరములో ఉన్నది?
190➤ ఏసుతోకూడ ఎమ్మావు గ్రామమునకు నడచివెళుతున్న ఇద్దరిలో ఒకరి పేరు ఏమిటి?
191➤ ఆయన దేవుని యెదుటను ప్రజలందరి యెదుటను క్రియలలోను, వాక్యములోను శక్తిగల ప్రవక్తయైయుండెను. ఆప్రవక్త పేరేమిటి?
192➤ వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయనవారి మనసును తెరచెను. ఎందుకు?
193➤ మీరు పై నుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచియుండుడు. ఈ మాటలు ఎవరు ఎవరితో చెప్పిరి?
194➤ పరలోకమునకు ఆరోహణకాకముందు ఏసు ఎక్కడ తన శిష్యులను ఆశీర్వదించెను?
195➤ యేసు పరలోకమునకు ఆరోహణము అయిన పిదప ఆయన శిష్యులు ఎక్కడకు వెళ్ళిరి?