1➤ ఈ పత్రికను ఎవరు వ్రాశారు?
,=> పౌలు
2➤ క్రేతు సంఘంలో లోపముగా ఉన్నవాటిని సరిదిద్దడానికి పౌలు ఎవరిని నియమించాడు?
,=> తీతు (1:5)
3➤ సోమరులైన తిండిపోతులు ఎవరు?
,=> క్రేతీయులు (1:12)
4➤ తీతు పత్రికలో ప్రస్తావించబడిన ధర్మశాస్త్రవేది ఎవరు?
=> జేనా (3:13)