Mattayi suvartha quiz in Telegu - Bible quiz questions from Matthew chapter 13-23

 Telugu bible quiz questions and answers from Matthew

మత్తయి సువార్త క్విజ్ (13-23 chapter)

bible quiz in telugu on matthew bible quiz on matthew in telugu telugu bible quiz on matthew telugu bible quiz on matthew bible telugu bible quiz on matthew chapter 1 telugu bible quiz on matthew chapter 2 telugu bible quiz on matthew chapter 5 telugu bible quiz on matthew gospel telugu bible quiz on matthew online telugu bible quiz on matthew questions telugu bible quiz on matthew questions and answers telugu bible quiz on matthew quiz telugu bible quiz on matthew telugu telugu bible quiz on matthew study mathai suvartha bible quiz mattayi suvartha quiz answers mattayi suvartha quiz answers today mattayi suvartha quiz daily mattayi suvartha quiz in telugu mattayi suvartha quiz questions and answers mattayi suvartha quiz questions and answers in telugu mattayi suvartha quiz results mattayi suvartha quiz series mattayi suvartha quiz telugu mattayi suvartha quiz vedantu mattayi suvartha quiz videos bible quiz about matthew bible quiz from matthew bible quiz from matthew mark luke and john bible quiz in telugu on matthew bible quiz in the book of matthew bible quiz matthew chapter 1-10 bible quiz matthew questions and answers in telugu bible quiz on matthew bible quiz on matthew 1-14 bible quiz on matthew 1-4 bible quiz on matthew chapter 1-3 bible quiz on matthew chapter 1-5 bible quiz on matthew chapter 1-5 with answers bible quiz on matthew chapter 5 bible quiz on matthew with answers bible quiz part 2 the gospel of matthew bible quiz part 3 the gospel of matthew bible quiz questions and answers from matthew bible quiz questions from matthew chapter 1 book of matthew quiz gospel of matthew quiz gospel of matthew quiz questions and answers matthew bible quiz matthew bible quiz chapter 12 matthew bible quiz chapter 13 matthew bible quiz chapter 14 matthew bible quiz chapter 5 matthew bible quiz chapter 6 matthew bible quiz chapter 9 matthew bible quiz in telugu matthew bible quiz questions and answers matthew chapter 1 and 2 quiz matthew chapter 1 quiz matthew chapter 1 to 10 quiz matthew chapter 1 to 5 quiz matthew chapter 16 quiz questions and answers matthew chapter 2 quiz matthew chapter 5 quiz matthew chapter quiz matthew chapter quiz in telugu matthew gospel quiz matthew quiz in english matthew quiz in telugu matthew quiz questions matthew quiz questions answers quiz for matthew chapter 4 quiz for matthew chapter 5 quiz on matthew chapter 2 quiz on matthew chapter 4 quiz on matthew chapter 5 quiz on matthew chapter 6 quiz on matthew chapters 15-28



1➤ కోతకోయువారు ఎవరు?

1 point

2➤ పరలోకరాజ్యము వేటిని పోలి యున్నది?

1 point

3➤ గురుగుల యొక్క భావం ఏమిటి?

1 point

4➤ గురుగులను విత్తిన వ్యక్తి ఎవరు?

1 point

5➤ హేరోదియ కుమార్తె కానుకగా ఏమడిగింది?

1 point

6➤ హేరోదు సోదరుని పేరు ఏమిటి?

1 point

7➤ ప్రజలు తిని తృప్తి పొందిన తర్వాత ముక్కలు ఏన్ని గంపలు మిగిలాయి?

1 point

8➤ యేసు ఏ జామున సముద్రము మీద నడిచాడు?

1 point

9➤ పేతురు సముద్రంలో మునిగిపోవడానికి గల కారణం ఏమిటి?

1 point

10➤ పరలోకమందున్న తండ్రి నాటని ప్రతి మొక్క ఏమౌతుంది?

1 point

11➤ దేవదూషణలు ఎక్కడ నుండి వస్తాయి?

1 point

12➤ శిష్యుల దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి?

1 point

13➤ పేతురు అను శబ్దమునకు భావం ఏమిటి?

1 point

14➤ పులిసిన పిండి యొక్క భావం ఏమిటి?

1 point

15➤ యేసుక్రీస్తు పరలోకరాజ్యము యొక్క తాళపుచెవులు ఎవరికి ఇచ్చారు?

1 point

16➤ తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని --------

1 point

17➤ పరిసయ్యులకి, సద్దూకయ్యులకి అనుగ్రహింపబడినది ఎవరి సూచక క్రియ?

1 point

18➤ యేసుక్రీస్తు ఏ దినాన తిరిగి లేచారు?

1 point

19➤ శిష్యులు దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు?

1 point

20➤ యేసు రూపాంతరం పొందాక, ఆయన దగ్గరకి ఎవరెవరు వచ్చారు?

1 point

21➤ యేసు యెత్తయిన కొండకి వెళ్ళేటప్పుడు తన వెంబడి ఎవరిని తీసుకెళ్ళాడు?

1 point

22➤ యేసు రూపాంతరం ఎక్కడ పొందారు?

1 point

23➤ ఒక దేనారము విలువ ఎంత?

1 point

24➤ నీ కన్ను అభ్యంతర పరచినయెడల నీ యొద్ద నుండి ---------పారవేయుము.

1 point

25➤ పరలోకరాజ్యంలో ప్రవేశించాలి అంటే మనం ఎలా ఉండాలి?

1 point

26➤ మన యెడల ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని ఏన్ని సార్లు క్షమించాలి?

1 point

27➤ భూమి మీద మీరు వేటిని బంధింతురో, అవి ---- --ను బంధింపబడును.

1 point

28➤ యేసుని శోధించడానికి వచ్చింది ఎవరు?

1 point

29➤ ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుట-------

1 point

30➤ . ఆటంకపరచక ---------ని నా యొద్దకు రానియ్యుడి

1 point

31➤ పురుషుడు ఎవరిని విడిచి భార్యను హత్తుకొనును?

1 point

32➤ నీవు జీవములో ప్రవేశింపగోరినయెడల -------గైకొనుము

1 point

33➤ యేసు కనికరపడి వారి ---- ముట్టెను

1 point

34➤ త్రోవప్రక్కన కూర్చున్న గ్రుడ్డివారు ఎంతమంది?

1 point

35➤ కడపటివారు..... వారగుదురు

1 point

36➤ జెబెదయి కుమారులు ఎంతమంది?

1 point

37➤ జెబెదయి కుమారుల మీద కోపపడిన శిష్యులు ఎంతమంది?

1 point

38➤ నా మందిరము ---- మందిరమనబడును?

1 point

39➤ యేసు బసచేసిన ఊరి పేరు ఏమిటి?

1 point

40➤ యోహాను ఏ మార్గమున వారి యొద్దకు వచ్చాడు?

1 point

41➤ జనులు యేసుని ఎవరని ఎంచారు?

1 point

42➤ ఏ చెట్టు తక్షణమే ఎండిపోయింది?

1 point

43➤ పునరుత్థానము లేదని చెప్పేది ఎవరు?

1 point

44➤ దేనారము అనగా సుమారు ఎంత?

1 point

45➤ పునరుత్థానమందు ఎవరును ఏమి చేసుకొనరు?

1 point

46➤ సద్దూకయ్యుల నోరు మూయించెనని ఎవరు కూడివచ్చారు?

1 point

47➤ పిలువబడినవారు ఎందరు?

1 point

48➤ బరకీయ కుమారుడు ఎవరు?

1 point

49➤ మనందరికీ గురువు ఎవరు?

1 point

50➤ ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు ఏవి?

1 point

You Got