Telugu Bible Quiz on 2nd Corinthians | Telugu Bible Quiz: 2nd Corinthians Bible Quiz Questions in Telugu | 2 కొరింథీయులకు వ్రాసిన లేఖపై బైబుల్ క్విజ్ | Telugu Bible Quiz on 2nd Corinthians | Bible Quiz in Telugu

 2 కొరింథీయులకు వ్రాసిన లేఖపై బైబుల్  క్విజ్ | Telugu Bible Quiz on 2nd Corinthian | తెలుగు బైబుల్ క్విజ్ |Bible Quiz in Telugu |  Bible Quiz in Telugu |Telugu Bible Quiz Online   |Telugu Bible quiz questions and answers from 2nd Corinthian

Telugu Bible Quiz on 2nd Corinthians 

Total Questions: 65
Total Marks:100 (Each question carries 1.5 marks)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 1.5 marks
[2] You choose an option and it's incorrect - You will lose 1.5 marks (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
All the Best, GOD BLESS YOU
1/65
ఈ పత్రిక వ్రాసే సమయంలో పౌలుతో పాటు ఎవరున్నారు?
ఎ. బర్నబా
బి. తిమోతి
సి. తీతుకు
డి. ఫిలేమోను
2/65
మనల్ని స్థిరపరచి అభిషేకించేది ఎవరు?
ఎ. అపవాది
బి. దేవుడు
సి. దేవదూత
డి. పైవన్నీ
3/65
ఏం కలిగినందున పౌలు మరల కొరింథీకి వెళ్లలేదు?
ఎ. కోపం
బి.కనికరము
సి. అసహ్యం
డి. ఆప్యాయత
4/65
మనకు-----అను సంచకరువును దేవుడు అనుగ్రహించాడు?
ఎ. శరీర
బి. ఆత్మ
సి. గాబ్రియేలు
డి. దేవదూత
5/65
దేనివలన కొరింథీయులు నిలకడగా ఉన్నారు?
ఎ. పాపము
బి. విశ్వాసము
సి. ఆనందము
డి. శ్రమలు
6/65
ఎవరు కనబడనందున పౌలు మనస్సులో నెమ్మది కోల్పోయాడు?
ఎ. తిమోతి
బి.గాయి
సి. తీతు
డి. పేతురు
7/65
పౌలు మనుస్సులో నెమ్మది లేక ఎక్కడికి బయలుదేరాడు?
ఎ. ఎఫెసీ
బి.రోమా
సి. ఆసియా
డి. మాసిదోనియ
8/65
ఎవరికి పాలు క్రీస్తు సువాసనయై యున్నాడు?
ఎ. దేవునికి
బి.వాదికి
సి. దేవదూతకి
డి. పైవన్నీ
9/65
వాక్యమును కలిపి చెరిపెడివారు ఎందరు?
ఎ. 10వేలు
బి. 5వేలు
సి. 3వేలు
డి. అనేకులు
10/65
పౌలు లు ----వారికి జీవాఘమైన జీవపు వాసనగా ఉన్నాడు?
ఎ. నశించు
బి. రక్షింపబడు
సి. ఎ & బి
డి. ఏదీకాదు
11/65
ప్రభువే--------
ఎ. దేవదూత
బి. మనిషి
సి. ఆనందము
డి. ఆత్మ
12/65
ప్రభువు యొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ ఏముండును?
ఎ. కోపము
బి. పాపము
సి. శాపము
డి. స్వాతంత్ర్యము
13/65
అక్షరము చంపునుగాని------జీవింపజేయును
ఎ. దేవదూత
బి.మనిషి
సి. ఆనందము
డి. ఆత్మ
14/65
ఎవరు మోషే ముఖము తేరిచూడలేకపోయిరి?
ఎ. ఇశ్రాయేలీయులు
బి. కనానీయులు
సి.రోమీయులు
డి. పైవన్నీ
15/65
మరణకారణమగు---------------
ఎ. పాపము
బి. పరిచర్య
సి. ఆత్మ
డి. అపవాది
16/65
దేవుని స్వరూపి ఎవరు?
ఎ. క్రీస్తు
బి. గాబ్రియేలు
సి. మోషే
డి.యోబు
17/65
అపాయములో ఉన్నను -------లేనివారము కాము
ఎ. కోపం
బి. అసూయ
సి. ఉపాయము
డి. ప్రేమ
18/65
దృశ్యమైనవి---------
ఎ.నిత్యములు
బి. అనిత్యములు
సి. వ్వర్థము
డి. పైవన్నీ
19/65
అదృశ్యమైనవి---------
ఎ. నిత్యములు
బి. అనిత్యములు
సి. వ్వర్ధము
డి. పైవన్నీ
20/65
-------పడుచున్నను ఇరికింపబడినవారుకాదు.
ఎ. శ్రమ
బి. కోపం
సి. అసూయ
డి. సంతోష
21/65
నిత్యమైన నివాసం ఎక్కడుంది?
ఎ. మరణంలో
బి. పరలోకంలో
సి.పాపములో
డి. ఏదీకాదు
22/65
మనము ఎవరి న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. క్రీస్తు
డి. పైవన్నీ
23/65
ఎవడైనను ఎవరియందున్నయెడల వాడు నూతన సృష్టి?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. క్రీస్తు
డి. పైవన్నీ
24/65
సమస్తమును ఎవరివలనైనవి?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. దేవుని
డి. మనిషి
25/65
ఆయన తన---------అను సంచకరువును మనకనుగ్రహించియున్నాడు
ఎ. ప్రేమ
బి. ఆశీర్వాదం
సి. ఆత్మ
డి. ఆనందం
26/65
మీరు పొందిన దేవుని-------ను వ్యర్థము చేసుకొనవద్దు
ఎ. ప్రేమ
బి. కృప
సి. ఎ&బి
డి. ఏదీకాదు
27/65
ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన -------------
ఎ. నెల
బి. సమయము
సి. మాసము
డి. సంవత్సరము
28/65
ఇదిగో ఇదే రక్షణ---------
ఎ. నెల
బి.దినము
సి. సంవత్సరము
డి. ఏదీకాదు
29/65
మీరు ఎవరితో జోడుగా ఉండకుడి?
ఎ. విశ్వాసులతో
బి. అవిశ్వాసులతో
సి. పాపులతో
డి. ఏదీకాదు
30/65
----------వారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము
ఎ.కోపపడుచున్న
బి. చనిపోవుచున్న
సి. సంతోషపడుచున్న
డి. ఏదీకాదు
31/65
వెలుపల పోరాటములు లోపట---------ఉండెను
ఎ. పోరాటములు
బి. భయములు
సి.ఎ& బి
డి. ఏదీకాదు
32/65
దీనులను ఆదరించేది ఎవరు?
ఎ. అపవాది
బి. గాబ్రియేలు
సి. దేవుడు
డి.బి&సి
33/65
ప్రతి విషయములోను మీవలన నాకు----- కలుగుచున్నది
ఎ. భయము
బి. ధైర్యము
సి. అపాయము
డి.ఎ&బి
34/65
దుఃఖపడి--------పొందితిరని సంతోషించుచున్నాను
ఎ. మారుమనస్సు
బి. సంతోషము
సి. ఆనందము
డి. ఏదీకాదు
35/65
మీయెడల నేను బహు-------గా మాటలాడుచున్నాను
ఎ. ప్రేమ
బి. కోపము
సి. ధైర్యము
డి. సంతోషము
36/65
మీ------ ఎంత యథార్థమైనదో పరీక్షించవలెనని చెప్పుచున్నాను
ఎ. ప్రేమ
బి. మంచి
సి. ఆశీర్వాదం
డి. ఏదీకాదు
37/65
ఆజ్ఞా పూర్వకముగా మీతో -----లేదు
ఎ. చెప్పుట
బి. ఉండుట
సి. సంతోషించుట
డి. ప్రేమించుట
38/65
తీతు హృదయములో ఆసక్తి కలిగించినది ఎవరు?
ఎ. దేవుడు
బి.అపవాది
సి.దేవదూత
డి. పైవన్నీ
39/65
విస్తారమైన---------విషయమై పరిచారకులమైయున్నాము
ఎ.ధర్మము
బి. ప్రేమ
సి. ఆనందం
డి. ఆశీర్వాదం
40/65
యోగ్యమైన వాటిని గూర్చి ----గా ఆలోచించుకొనుచున్నాము
ఎ. శ్రద్ధ
బి. ప్రేమ
సి. కోపం
డి. పైవన్నీ
41/65
చెప్ప శక్యము కాని ఆయన --- ను గూర్చి దేవునికి స్తోత్రము
ఎ. ప్రేమ
బి. పరిశుద్ధత
సి. వరము
డి. ఆనందము
42/65
-------గా విత్తువాడు కొంచెముగా పంటకోయును
ఎ.కొంచెము
బి. ప్రేమ
సి. కోపము
డి. సమృద్ధి
43/65
విత్తువాడు సమృద్ధిగా పంటకోయును
ఎ.కొంచెము
బి. ప్రేమ
సి. కోపము
డి. సమృద్ధి
44/65
ఎవరు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. దేవుడు
డి. పైవన్నీ
45/65
అతని-------నిరంతరము నిలుచును
ఎ. ఆనందం
బి. కోపం
సి. నీతి
డి. ద్వేషం
46/65
మా యుద్దో పకరణములు ఎవరి సంబంధమైనవి కావు?
ఎ. ఆత్మ
బి. దేవదూత
సి. శరీర
డి. పరిశుద్ధ
47/65
అతిశయించువాడు ఎవరియందు అతిశయించాలి?
ఎ. అపవాది
బి. డబ్బు
సి. ప్రభువు
డి. దేవదూత
48/65
ఎవరు మెచ్చుకొనువాడు యోగ్యుడు?
ఎ. అపవాది
బి.మనిషి
సి. ప్రభువు
డి. దేవదూత
49/65
పౌలు దేని ప్రకారము యుద్ధము చేయడు?
ఎ. ఆత్మ
బి. దేవదూత
సి. శరీర
డి. ఏదీకాదు
50/65
-------------మీరు పైపైననే చూచుచున్నారు
ఎ. కోపమును
బి. ప్రేమను
సి. సంగతులను
డి. ఏదీకాదు
51/65
ఎవరు వెలుగుదూత వేషము ధరించుకున్నాడు?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. మనిషి
డి.ధనము
52/65
సంఘములన్నిటిని గూర్చిన-----కలదు
ఎ. కోపము
బి. విశ్వాసము
సి. చింతయు
డి. ఆనందము
53/65
దమస్కులో ఉన్న రాజు ఎవరు?
ఎ. అరెత
బి. ఐనోము
సి. లూదియా
డి. ఏదీకాదు
54/65
పౌలు ఎన్ని మారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తిన్నాడు?
ఎ. రెండు
బి. మూడు
సి. నాలుగు
డి. ఐదు
55/65
పౌలు ఎన్ని మారులు ఓడ పగిలి శ్రమపడ్డాడు?
ఎ. రెండు
బి. మూడు
సి. నాలుగు
డి. ఐదు
56/65
మీ----ను కాదు మిమ్మునే కోరుచున్నాను
ఎ. ప్రేమ
బి. ఆశీర్వాదము
సి. సొత్తు
డి. పైవన్నీ
57/65
బలహీనతలయందే బహు-------గా అతిశయపడుదును
ఎ. సంతోషము
బి. కోపము
సి. పాపము
డి. ఏదీకాదు
58/65
అపొస్తలులకంటె ఎవరు ఏ విషయములోను తక్కువవాడు కాదు?
ఎ. పౌలు
బి.ఫిలిప్పు
సి. బర్నబా
డి. పైవన్నీ
59/65
పౌలు తీతుతో పాటు ఎంతమంది సహోదరులను పంపాడు?
ఎ. ఒకరు
బి. ఇద్దరు
సి. ముగ్గురు
డి. నలుగురు
60/65
పౌలు హెచ్చిపోకుండు నిమిత్తము అతని శరీరంలో ఏముంది?
ఎ. పాపము
బి. ముల్లు
సి. రోగము
డి. ఏదీకాదు
61/65
ఎంతమంది సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచవలెను?
ఎ. ఇద్దరు
బి. ముగ్గురు
సి. నలుగురు
డి.ఎ&బి
62/65
నేను తిరిగి వచ్చినయెడల----చూపను
ఎ. ప్రేమ
బి. కృప
సి.దయ
డి. కనికరము
63/65
---- నిమిత్తము సమస్తము చేయుచున్నాము
ఎ. ప్రేమ
బి.కృప
సి. దయ
డి. సత్యము
64/65
మేము.----------నకు విరోధముగా ఏమియు చేయనేరము
ఎ. పాపము
బి. శాపము
సి. ద్వేషము
డి. సత్యము
65/65
ప్రేమ సమాధానములకు కర్త ఎవరు?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. పాలు
డి. దేవుడు
Result: