Telugu Bible quiz on Numbers | సంఖ్యాకాండము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz questions and answers from Numbers | Numbers Bible Quiz in Telugu | Online Telegu Bible Quiz |

 సంఖ్యాకాండము  పై తెలుగు బైబిల్ క్విజ్

Telegu Bible Quiz on Numbers | Telugu Bible Quiz online |Telugu bible quiz | Bible Quiz in Telugu | Telugu bible questions and answers on Numbers

Total Questions: 125
Total Marks:100 (Each question carries 0.8 marks)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 0.8 marks
[2] You choose an option and it's incorrect - You will lose 0.8 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.

All the Best, GOD BLESS YOU


1/125
ఏనాను ఏగోత్రానికి చెందినవాడు?
ఎ. గాదు
బి. దాను
సి. యూదా
డి. నప్తాలి
2/125
ఒకాను కుమారుని పేరు ఏమిటి?
ఎ. అహీర
బి. ఎలీయాసాపు
సి. అబీదాను
డి. పగీయేలు
3/125
అన్నీ గోత్రాలలో కలిపి లెక్కింపబడినవారు ఎంతమంది?
ఎ.6,33,550
బి. 5,03,550
సి.5,33,550
డి.6,03,550
4/125
లెక్కింపబడిన వారిలో ఎక్కువ సంఖ్య కలిగిన గోత్రం ఏది?
ఎ. రూబేను
బి.షిమ్యోను
సి. మనప్పే
డి.యూదా
5/125
లెక్కింపబడిన వారిలో తక్కువ సంఖ్య కలిగిన గోత్రం ఏది?
ఎ. రూబేను
బి.షిమ్యోను
సి. మనష్శే
డి. యూదా
6/125
అమ్మీనాదాబు కుమారుని పేరు ఏమిటి?
ఎ. నయస్సోను
బి. నెతనేలు
సి. ఏలీయాబు
డి. హేలోను
7/125
జెబూలూనీయులకు ప్రధానుడు ఎవరు?
ఎ. నయస్సోను
బి. నెతనేలు
సి. ఏలీయాబు
డి. హేలోను
8/125
ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు ఎవరు?
ఎ. నయస్సోను
బి. నెతనేలు
సి. ఏలీయాబు
డి. హేలోను
9/125
గాదు కుమారులకు ప్రధానుడు ఎవరు?
ఎ. నయస్సోను
బి. నెతనేలు
సి. ఏలీయాబు
డి. హేలోను
10/125
దాను పాళెపుధ్వజము ఏ దిక్కున దిగాలి?
ఎ. తూర్పు
బి. పడమర
సి. దక్షిణం
డి. ఉత్తరం
11/125
అహరోను కుమారులు ఎవరు?
ఎ.నాదాబు
బి. అబీహు
సి. ఈతామారు
డి. పైవన్నీ
12/125
చనిపోయిన అహరోను కుమారులు ఎవరు?
ఎ.నాదాబు
బి. అబీహు
సి. ఎ& బి
డి. ఏదీకాదు
13/125
లేవీ కుమారులు ఎవరు?
ఎ. గెరోను
బి. కహాతు
సి.మెరారి
డి. పైవన్నీ
14/125
షిమీయులు ఏ వంశానికి చెందినవారు?
ఎ. గెరోను
బి. కహాతు
సి. మెరారి
డి. పైవన్నీ
15/125
గెరోనీయుల వంశము ఏ దిక్కున దిగవలెను?
ఎ. తూర్పు
బి. పడమర
సి. దక్షిణం
డి. ఉత్తరం
16/125
ప్రత్యేకముగా ఉండుట అనగానేమి?
ఎ. నాజీరగుట
బి. నజీరగుట
సి. నాజిరగుట
డి. నజిరగుట
17/125
గెరోనీయులకు ఎన్ని బండ్లను ఇచ్చారు?
ఎ.రెండు
బి. మూడు
సి. నాలుగు
డి. ఐదు
18/125
గెరోనీయులకు ఎన్ని ఎద్దులను ఇచ్చారు?
ఎ.రెండు
బి. మూడు
సి. నాలుగు
డి. ఐదు
19/125
ఎద్దులను ఎవరికి ఇవ్వలేదు?
ఎ. గెరోనీయులకు
బి. మెరారీయులకు
సి. కహతీయులు
డి. ఏదీకాదు
20/125
మొదటి దినమున అర్పణము తెచ్చినది ఎవరు?
ఎ. నయస్సోను
బి. అమ్మీనాదాబు
సి. యూదా
డి. ఏదీకాదు
21/125
దీపవృక్షమును చేయించినది ఎవరు?
ఎ. నయస్సోను
బి. యూదా
సి. మెరారీ
డి. మోషే
22/125
ఎన్ని సంవత్సరాలు పైబడినవారు ప్రత్యక్షపు గుడారము సేవ చెయ్యాలి?
ఎ.25
బి.26
సి.27
డి.28
23/125
ఎన్ని సంవత్సరాలు పైబడినవారు ప్రత్యక్షపు గుడారము సేవ చెయ్యకూడదు?
ఎ.45
బి.47
సి. 48
డి. 50
24/125
ఇశ్రాయేలీయులు పాటించిన పండుగ ఏమిటి?
ఎ. పస్కా
బి. పులియని రొట్టెల
సి. ఎ& బి
డి. ఏదీకాదు
25/125
ఇశ్రాయేలీయులు ------ పైకెత్తబడినప్పుడే ప్రయాణము చేసిరి.
ఎ. సూర్యుడు
బి. చంద్రుడు
సి. మేఘము
డి. ఏదీకాదు
26/125
మోషే ఎన్ని వెండి బూరలను చేయించాలి?
ఎ. రెండు
బి. మూడు
సి. నాలుగు
డి. ఐదు
27/125
ఆ మేఘము----అరణ్యములో నిలిచెను
ఎ. పారాను
బి. మిద్యాను
సి. గిద్యోను
డి. పైవన్నీ
28/125
మందిరము విప్పినప్పుడు మోసింది ఎవరు?
ఎ. గెరోనీయులు
బి. మెరారీయులు
సి. ఎ& బి
డి. ఏదీకాదు
29/125
అమీహూదు కుమారుడు ఎవరు?
ఎ. ఎలీషా
బి. ఎలీషామా
సి. ఏలీ
డి. ఏలియా
30/125
రెవూయేలు కుమారుడు ఎవరు?
ఎ. హోబా
బి. హోబాబు
సి. హాబాబు
డి. హాబా
31/125
తబేరా అనగా అర్థం ఏమిటి?
ఎ. నీళ్లు
బి. మంచు
సి. ఎండ
డి. అగ్ని
32/125
కొతిమెరగింజవలె ఉన్నది ఏమిటి?
ఎ. చపాతి
బి. పిండి
సి. మన్నా
డి. మాంసం
33/125
-----కాక మా కన్నులయెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి
ఎ. చపాతి
బి. పిండి
సి. మన్నా
డి. మాంసం
34/125
మన్నా చూపనకు ఎలా ఉంది?
ఎ. సాంబ్రాని
బి. బోళము
సి. ఎ&బి
డి. ఏదీకాదు
35/125
హతావా అనగా అర్థం ఏమిటి?
ఎ. ప్రేమ
బి. కోపం
సి. దురాశ
డి. ఏదీకాదు
36/125
మోషే ఏ దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నాడు?
ఎ. ఇశ్రాయేలు
బి. కనాను
సి. ఐగుప్తు
డి. కూషు
37/125
మోషేకు విరోధముగా మాటలాడింది ఎవరు?
ఎ. యెహోవా
బి. అహరోను
సి. మిర్యాము
డి.బి&సి
38/125
ఎవరు దేవుని యిల్లంతటిలో నమ్మకమైనవాడు?
ఎ. అహరోను
బి. మిర్యాము
సి. రగూయేలు
డి. మోషే
39/125
కుష్ఠు కలిగినది ఎవరికి?
ఎ. అహరోను
బి. మోషే
సి. రగూయేలు
డి. మిర్యాము
40/125
ఏడు దినములు పాళెము వెలుపట గడిపింది ఎవరు?
ఎ. అహరోను
బి. మోషే
సి. రగూయేలు
డి. మిర్యాము
41/125
జక్కూరు కుమారుడు ఎవరు?
ఎ. షమ్మూరు
బి. షాపాతు
సి. కాలేబు
డి.ఇగాలు
42/125
హోరీ కుమారుడు ఎవరు?
ఎ. షమ్మూరు
బి. షాపాతు
సి. కాలేబు
డి. ఇగాలు
43/125
యూదా కుమారుడు ఎవరు?
ఎ. షమ్మూరు
బి. షాపాతు
సి. కాలేబు
డి. ఇగాలు
44/125
యోసేపు కుమారుడు ఎవరు?
ఎ. షమ్మూరు
బి. షాపాతు
సి. కాలేబు
డి. ఇగాలు
45/125
ఎష్కోలు అనగా అర్ధం ఏమిటి?
ఎ. ద్రాక్షగెల
బి. అరటిగెల
సి. ఎ&బి
డి. ఏదీకాదు
46/125
నూను కుమారుడు ఎవరు?
ఎ. షమ్మూరు
బి. యెహోషువ
సి. కాలేబు
డి. ఇగాలు
47/125
యెఫున్నె కుమారుడు ఎవరు?
ఎ. షమ్మూరు
బి. యెహోషువ
సి. కాలేబు
డి. ఇగాలు
48/125
మీ శవములు ఈ ----లో రాలును
ఎ. ఎండ
బి. వాన
సి. ఎడారి
డి. అరణ్యం
49/125
ప్రజలు ఆ-----యెలుగెత్తి యేడ్చిరి
ఎ. రాత్రి
బి. ఉదయం
సి. మధ్యాహ్నం
డి. ఏదీకాదు
50/125
చెడ్డసమాచారము చెప్పిన మనుష్యులు దేనిచేత చనిపోయారు?
ఎ. ఉరుము
బి. పిడుగు
సి. తెగులు
డి. భూకంపం
51/125
ఇస్పారు కుమారుడు ఎవరు?
ఎ.కోరహు
బి. దాతాను
సి. ఓను
డి. కహాతు
52/125
ఏలీయాబు కుమారుడు ఎవరు?
ఎ. కోరహు
బి. దాతాను
సి. ఓను
డి. కహాతు
53/125
పేలెతు కుమారుడు ఎవరు?
ఎ. కోరహు
బి. దాతాను
సి. ఓను
డి. కహాతు
54/125
ఎవరి సంబంధులను భూమి మ్రింగివేసింది?
ఎ. కోరహు
బి. దాతాను
సి. ఓను
డి. కహాతు
55/125
లేవి కఱ్ఱమీద ఎవరి పేరు వ్రాయవలెను?
ఎ. కోరహు
బి. దాతాను
సి. ఓను
డి. అహరోను
56/125
యాజకత్వ దోషమునకు ఉత్తరవాదులు ఎవరు?
ఎ. మోషే
బి. అహరోను
సి. కోరహు
డి. కాలేబు
57/125
మిర్యాము ఎక్కడ చనిపోయింది?
ఎ. కాదేషు
బి. కనాను
సి. ఐగుప్తు
డి. ఏదీకాదు
58/125
మెరీబా అంటే అర్థం ఏమిటి?
ఎ. వివాదము
బి. నివాసము
సి. ఆనందము
డి. మరణము
59/125
అహరోనుకు ఎన్ని దినములు దుఃఖము సలిపిరి?
ఎ. 30
బి. 40
సి. 20
డి. 10
60/125
అహరోను కుమారుడు ఎవరు?
ఎ. ఎలియాజరు
బి. కాలేబు
సి. యెహోషువ
డి. ఏదీకాదు
61/125
కనానీయుడైన రాజు పేరు ఏమిటి?
ఎ. అరాదు
బి. అబిమెలెకు
సి. సీహోను
డి. ఓగు
62/125
హోర్మా అంటే ఏమిటి?
ఎ. నిర్మూలము
బి. ఆనందము
సి. కోపము
డి. ఏదీకాదు
63/125
అమోరీయుల రాజు పేరు ఏమిటి?
ఎ. అరాదు
బి. అబిమెలెకు
సి.సీహోను
డి. ఓగు
64/125
బాషాను రాజు పేరు ఏమిటి?
ఎ. అరాదు
బి. అబిమెలెకు
సి. సీహోను
డి. ఓగు
65/125
అర్నోను దేనికి మధ్యలో ఉంటుంది?
ఎ. మోయాబీయులకు
బి. అమ్మోనీయులకు
సి. ఎ& బి
డి. ఏదీకాదు
66/125
మోయాబు రాజు ఎవరు?
ఎ.బాలాకు
బి. మోయాబు
సి.బిలాము
డి. ఏదీకాదు
67/125
బెయోరు కుమారుడు ఎవరు?
ఎ. బాలాకు
బి. మోయాబు
సి.బిలాము
డి. ఏదీకాదు
68/125
సిప్పోరు కుమారుడు ఎవరు?
ఎ. బాలాకు
బి. మోయాబు
సి.బిలాము
డి. ఏదీకాదు
69/125
యెహోవా ఏ జంతువుకు వాక్కుని అనుగ్రహించాడు?
ఎ. ఏనుగు
బి. గుర్రం
సి. గాడిద
డి. పొట్టేలు
70/125
22 అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి?
ఎ.40
బి.41
సి. 42
డి.44
71/125
---------అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు
ఎ. దేవుడు
బి. అపవాది
సి. దేవదూత
డి. ఏదీకాదు
72/125
ఇదిగో----మని నాకు సెలవాయెను
ఎ. దీవించు
బి. ప్రేమించు
సి. మరణించు
డి. ఏదీకాదు
73/125
నిన్ను---వాడు శపింపబడును
ఎ. దీవించు
బి. ప్రేమించు
సి. మరణించు
డి. శపించు
74/125
ఎవరు ఇశ్రాయేలుకు శత్రువులు?
ఎ. ఎదోము
బి. శేయీరు
సి. యూదా
డి.ఎ&బి
75/125
ఏ తీరమునుండి ఓడలు వచ్చును?
ఎ. కిలీము
బి.హిలీము
సి. ఎ&బి
డి. ఏదీకాదు
76/125
తెగులుచేత ఎంతమంది చనిపోయారు?
ఎ. 24వేలు
బి. 25వేలు
సి. 20వేలు
డి. ఏడువేలు
77/125
ఎలియాజరు కుమారుని పేరు ఏమిటి?
ఎ. ఫినెహాసు
బి. కాలేబు
సి. బిలాము
డి. బాలాకు
78/125
సాలూ కుమారుడు ఎవరు?
ఎ. జిట్రే
బి. బహ్రీ
సి. ఎ&బి
డి. ఓబద్యా
79/125
సూరు కుమార్తె పేరు ఏమిటి?
ఎ. కెజియా
బి. కొజీ
సి. కొబీ
డి. లిడియా
80/125
చంపబడిన పురుషుని పేరు ఏమిటి?
ఎ.జిఖీ
బి. బిత్రీ
సి. ఎ& బి
డి. ఓబద్యా
81/125
ఇశ్రాయేలు తొలిచూలు ఎవరు?
ఎ. యూదా
బి. రూబేను
సి. ఎఫ్రాయము
డి. మనష్శే
82/125
రూబేను వంశస్థులు ఎంతమంది?
ఎ.2
బి.3
సి. 4
డి. 5
83/125
ఏలీయాబుకి ఎంతమంది కుమారులు?
ఎ.2
బి.3
సి. 4
డి. 5
84/125
షిమ్యోనీయుల వంశస్థులు ఎంతమంది?
ఎ.2
బి.3
సి. 4
డి. 5
85/125
నఫాలీయుల వంశస్థులు ఎంతమంది?
ఎ.2
బి.3
సి. 4
డి. 5
86/125
మాకీరు మునిమనుమడు ఎవరు?
ఎ.సెలోపెహాదు
బి. హెపెరు
సి. గిలాదు
డి. పైవన్నీ
87/125
సెలోపెహాదుకి ఎంతమంది కుమార్తెలు?
ఎ. రెండు
బి. నాలుగు
సి. మూడు
డి. ఐదు
88/125
గిలాదు తండ్రి ఎవరు?
ఎ. సెలోపెహాదు
బి. హెపెరు
సి. గిలాదు
డి. మాకీరు
89/125
సెలోపెహాదు ఏ వంశానికి చెందినవాడు?
ఎ. మనప్పే
బి. యూదా
సి.లేవి
డి. ఇశ్శాఖారు
90/125
క్రింది వానిలో సెలోపెహాదు కుమార్తె కానిది ఎవరు?
ఎ. తిర్సా
బి. మిల్కా
సి. మహలా
డి. రిబ్కా
91/125
గొర్రె పిల్లను ఎప్పుడు అర్పించాలి?
ఎ. ఉదయం
బి. సాయంత్రం
సి. ఎ & బి
డి. ఏదీకాదు
92/125
నెలనెలకు ఏ దినమున దహనబలి అర్పించాలి?
ఎ. రెండవ
బి. మొదటి
సి. మూడవ
డి. ఐదవ
93/125
ఏ నెలలో యెహోవాకు పస్కాపండుగ?
ఎ. రెండవ
బి. మొదటి
సి. మూడవ
డి. ఐదవ
94/125
ఆనెల ఏ దినమున పండుగ జరుగును?
ఎ.7
బి.15
సి. 16
డి. 10
95/125
ఎన్ని దినములు పొంగని భక్ష్యములనే తినాలి?
ఎ.7
బి.15
సి. 16
డి. 10
96/125
మిద్యానీయులతో యుద్ధానికి ఎంతమంది ఇశ్రాయేలీయులు వెళ్ళారు?
ఎ. 7వేలు
బి. 12వేలు
సి. 5వేలు
డి. 10వేలు
97/125
మిద్యాను రాజు ఎవరు?
ఎ. ఎవీ
బి. సూరు
సి. రేబ
డి. పైవన్నీ
98/125
మిద్యానుకి ఎంతమంది రాజులు?
ఎ.5
బి.6
సి. 7
డి. 10
99/125
దోపుడు సొమ్ములో పశువుల సంఖ్య ఎంత?
ఎ. 50వేలు
బి.72వేలు
సి. 80వేలు
డి. ఏదీకాదు
100/125
దోపుడు సొమ్మును ఎన్ని భాగాలు చెయ్యాలి?
ఎ.5
బి. 6
సి.7
డి. 5
101/125
ఎవరికి అతి విస్తారమైన మందలున్నాయి?
ఎ. రూబేనీయులకు
బి. గాదీయులకు
సి.ఎ&బి
డి. ఏదీకాదు
102/125
అమోరీయుల రాజు ఎవరు?
ఎ. సీహోను
బి. ఓగు
సి. గిలాదు
డి. మాకీరు
103/125
బాషాను రాజు ఎవరు?
ఎ. సీహోను
బి. ఓగు
సి. గిలాదు
డి. మాకీరు
104/125
మనష్శే కుమారులెవరు?
ఎ. అమ్మోనీయులు
బి. మోయాబీయులు
సి. మాకీరీయులు
డి. ఏదీకాదు
105/125
గిలాదులో ఎవరున్నారు?
ఎ. అమ్మోనీయులు
బి. మోయాబీయులు
సి. మాకీరీయులు
డి. అమోరీయులు
106/125
ఏలీములో ఎన్ని ఈత చెట్లు ఉన్నాయి?
ఎ. 50
బి. 60
సి. 70
డి. 100
107/125
సీను అరణ్యములోనుండి బయలుదేరి ఎక్కడ దిగారు?
ఎ. దోపకా
బి.రిత్మా
సి. రీసా
డి. హోరు
108/125
హజేరోతులోనుండి బయలుదేరి ఎక్కడ దిగారు?
ఎ.దోపకా
బి.రిత్మా
సి. రీసా
డి. హోరు
109/125
లిబ్నాలోనుండి బయలుదేరి ఎక్కడ దిగారు?
ఎ. దోపకా
బి.రిత్మా
సి. రీసా
డి. హోరు
110/125
కాదేషులోనుండి బయలుదేరి ఎక్కడ దిగారు?
ఎ. దోపకా
బి.రిత్మా
సి. రీసా
డి. హోరు
111/125
నప్తాలీయుల ప్రధాని ఎవరు?
ఎ.పెదహేలు
బి. బుక్కీ
సి. ఎలీదాదు
డి. ఎలీషాపాను
112/125
దానీయుల ప్రధాని ఎవరు?
ఎ. పెదహేలు
బి. బుక్కీ
సి. ఎలీదాదు
డి. ఎలీషాపాను
113/125
బెన్యామీనీయుల ప్రధాని ఎవరు?
ఎ. పెదహేలు
బి. బుక్కీ
సి. ఎలీదాదు
డి. ఎలీషాపాను
114/125
జెబూనీయుల ప్రధాని ఎవరు?
ఎ. పెదహేలు
బి. బుక్కీ
సి. ఎలీదాదు
డి. ఎలీషాపాను
115/125
ఆషేరీయుల ప్రధాని ఎవరు?
ఎ. పెదహేలు
బి. బుక్కీ
సి. ఎలీదాదు
డి. అహీహూదు
116/125
పురముల చుట్టునున్న పల్లెలను ఎవరికియ్యాలి?
ఎ. లేవీయులకు
బి.యూదులకు
సి. గాదీయులకు
డి. ఏదీకాదు
117/125
పురములలో ఎన్ని ఆశ్రయపురములుండాలి?
ఎ.3
బి. 4
సి.5
డి.6
118/125
యొర్దాను ఇవతల ఎన్ని ఆయపురములుండాలి?
ఎ.3
బి.4
సి. 5
డి.6
119/125
కనాను దేశములో ఎన్ని ఆశ్రయపురములుండాలి?
ఎ.3
బి.4
సి. 5
డి.6
120/125
లేవీయులకియ్యవలసిన పురములన్నీ ఎన్ని?
ఎ. 30
బి. 40
సి. 48
డి.60
121/125
సునాద అనగానేమి?
ఎ. జూబిలి
బి. జాబిలి
సి. జేబిలి
డి. ఏదీకాదు
122/125
సెలోపెహాదు కుమార్తెలు ఎంతమంది?
ఎ.3
బి.4
సి. 5
డి.6
123/125
సెలోపెహాదు కుమార్తె ఎవరు కాదు?
ఎ. ఓగ్లా
బి. మహలా
సి. తిర్సా
డి. మిల్కా
124/125
మనప్పే కుమారుడు ఎవరు?
ఎ. మాకీరు
బి. గిలాదు
సి. మాకీరు
డి. ఏదీకాదు
125/125
గిలాదు తండ్రి ఎవరు?
ఎ. మాకీరు
బి. గిలాదు
సి. మాకీరు
డి. ఏదీకాదు
Result: