1/10
రూతు కుమారుని పేరు ఏమిటి?
2/10
వీరిలో సౌలు తన యుద్ధవస్త్రములను ఎవరికి ధరింపజేసెను?
3/10
నావంటి యొక ప్రవక్తను దేవుడు మీ సహోదరు లలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పింది ఎవరు?
4/10
ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము ఏమి చేసెను?
5/10
మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా? అని యేసయ్యను అడిగింది ఎవరు?
6/10
ఏలీయా ప్రార్థన చేయగా ఎన్ని సంవత్సరముల వరకు భూమిమీద వర్షింపలేదు?
7/10
సొలొమోను యెరూష లేమునందు ఇశ్రాయేలీయులందరిని ఎంత కాలం ఏలెను?
8/10
వీరిలో పేతురు కోసం అత్యాసక్తితో ప్రార్ధించింది ఎవరు?
9/10
శుద్ధీకరణాచార మును గూర్చి యోహాను శిష్యులకు ఎవరితో వివాదము పుట్టెను?
10/10
ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో అన్నది ఎవరు?
Result: