Telegu Bible Quiz on Daniel
Total Questions: 50
Total Marks:100 (Each question carries 2 marks)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 2 marks
[2] You choose an option and it's incorrect - You will lose 1 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
[2] You choose an option and it's incorrect - You will lose 1 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
All the Best, GOD BLESS YOU
1/50
దానియేలు గ్రంధములో మొత్తం అద్యాయాలు ఎన్ని?
2/50
దానియేలు గ్రంధాన్ని వ్రాసింది ఎవరు?
3/50
వీరిలో బబులోను రాజు ఎవరు?
4/50
యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో ఎన్నవ సంవత్సరమున నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చెను? ?
5/50
రాజగు నెబుకద్నెజరు యొక్క నపుంసకుల అధిపతి పేరు ఏమిటి?
6/50
నెబుకద్నెజరు తన నపుంసకుల అధిపతిని పిలిపించి రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి వారికి ఏ భాషను నేర్పించమని చెప్పెను?
7/50
రాజు నగరునందు నిలువదగిన బాలురకు రాజు తాను పానముచేయు----------నుండి అనుదిన భాగమునియమించెను?
8/50
నపుంసకుల అధిపతి దానియేలునకు ఏ పేరు పెట్టెను?
9/50
దానియేలు తాను అపవిత్రుడు కాకుండునట్లు రాజు భుజించు భోజనమును పుచ్చుకొనకుండ సెలవిమ్మని ఎవరిని వేడుకొనెను?
10/50
నపుంసకుల యధిపతి దానియేలు మాటకు సమ్మతించి ఎన్ని దినములు వారిని పరీక్షించెను?
11/50
దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు-----------గలవాడై యుండెను?
12/50
దానియేలు కోరేషు ఏలుబడిలో ఎన్నవ సంవత్సరమువరకు జీవించెను?
13/50
రాజు కల్దీయులతో - నేనొక కల కంటిని, ఆ కల భావము తెలిసికొనవలెనని నేను----------- పొంది యున్నాననెను?
14/50
రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోను లోని జ్ఞానులనందరిని---------చేయవలెనని యాజ్ఞ ఇచ్చెను?
15/50
దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియ జెప్పుటకై తనకు--------------దయచేయుమని రాజును బతి మాలెను?
16/50
దేవుడు మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అని అన్నది ఎవరు?
17/50
రాజు తాను కలలో చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక-------అతనికి కనబడెను?
18/50
రాజు చూసిన ప్రతిమయొక్క శిరస్సు-------మయమై యుండెను?
19/50
నెబుకద్నెజరు ఎక్కడికి వచ్చి షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారిని పిలిచెను?
20/50
షడ్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజారుడు; అని అన్నది ఎవరు?
21/50
నెబుకద్నెజరు దానియేలుతో నేను నా పడకమీద పరుండియుండగా నాకు------- కలిగెననెను?
22/50
మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని------------ అయి యుండెను?
23/50
మానవులలోనుండి నెబుకద్నెజరును తరిమిరి గనుక అతడు------ వలె గడ్డిమేసెను?
24/50
నెబుకద్నెజరు మరల మానవబుద్ధిగలవాడై----- తట్టు తన కండ్లు ఎత్తెను?
25/50
నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయంలోనుండి -------తెచ్చెను?
26/50
దానియేలు శ్రేష్ఠమైన బుద్ధిగలవాడై ---------తెలియ జేయుటకు జ్ఞానమును తెలివియుగలవాడుగా కనబడెను?
27/50
దానియేలు రాజుతో - నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైన నిమ్ము; అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును-------- అనెను?
28/50
నెబుకద్నెజరు తన మనస్సున అతిశయించి, బలా త్కారము చేయుటకు అతని హృదయమును-----చేసికొనెను?
29/50
దేవుని యెదుటనుండి యరచేయి వచ్చి వ్రాసిన శాసనమేదనగా, -------?
30/50
దర్యా వేషు నియమించిన ప్రధానులలో దానియేలు .....?
31/50
దానియేలు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ఎన్ని మారులు ప్రార్థనచేయుచుండెను?
32/50
నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో అన్నది ఎవరు?
33/50
రాజు ఆజ్ఞ ఇయ్యగా బంటేతులు దానియేలును పట్టుకొనిపోయి-------- లో పడద్రోసిరి?
34/50
రాజు ఏ జామున సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను?
35/50
రాజు గుహదగ్గరకు వచ్చి ఏ స్వరముతో దానియేలును పిలిచెను?
36/50
జీవముగల దేవుని సేవ కుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? అని దానియేలును అడిగింది ఎవరు?
37/50
రాజు అతి సంతోషభరితుడై దానియేలును---లో లో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇచ్చెను?
38/50
దానియేలు దేవుని యందు భక్తిగలవాడైనందున------ అతనికి కలుగ లేదు?
39/50
రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలుమీద నింద మోపిన మనుష్యులను వారు తోడుకొని వచ్చి --------- లో పడద్రోసిరి?
40/50
దానియేలు తన పడకమీద పరుండి యొక కలకని ఆ కల సంగతిని---------- గా వివరించి వ్రాసెను?
41/50
దానియేలు చూసిన మూడవ జంతువు దేనిని పోలినది?
42/50
దానియేలుకు ఎప్పుడు దర్శనములు కలిగెను?
43/50
దానియేలు చూసిన ఆ నాల్గవ జంతువు మహాబలమహాత్యములు గలది; దానికి----------- దంతములుండెను?
44/50
ఆయన వస్త్రము -----వలె ధవళముగా ఉండెను?
45/50
ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱబొచ్చువలె --------గా ఉండెను?
46/50
కోట్లకొలది మనుష్యులు ఆయనయెదుట నిలిచిరి, తీర్పు తీర్చుటకై---------- తెరువబడెను?
47/50
ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును------ కాదు?
48/50
దానియేలు ఏ నది ప్రక్కను ఉన్నట్టు అతనికి దర్శనము కలిగిను?
49/50
------- రూపముగల యొకడు దానియేలు యెదుట నిలిచెను?
50/50
దానియేలు తన యెదుట నిలిచియున్న వానితో ఇట్లనెను- నా యేలినవాడా, యీ దర్శనమువలన నాకు వేదన కలిగినందున నా ---- తొలగిపోయెననెను?
Result: