Telugu Bible Quiz | Telugu bible Quiz questions with answers | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

 Telugu Bible Quiz | Telugu bible quiz online | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

1➤ దేవుని ప్రజలకు ఏది నిలిచియున్నది?

1 point

2➤ అపవిత్రాత్మ యొక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు ఎక్కడ తిరుగుచుండును?

1 point

3➤ మనుష్య కుమారుడు ఏ దినమునకు ప్రభువైయున్నాడు?

1 point

4➤ నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది.అని అన్నది ఎవరు?

1 point

5➤ Q: దేవునియందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని యింటికి వచ్చెను. అతని యిల్లు దేనిని ఆనుకొనియుండెను?

1 point

6➤ సొలొమోను దేవుని కొరకు ఏమి కట్టించెను?

1 point

7➤ మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంతవీధులలో వందనము లను కోరుచున్నారు.అని యేసయ్య ఎవరితో అనెను?

1 point

8➤ దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులే తప్ప తానైనను తనతో కూడ ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తిన్నది ఎవరు?

1 point

9➤ సంఘము అను శరీరమునకు శిరస్సు ఎవరు?

1 point

10➤ మనము క్రీస్తు శరీరమునకు ఏమై యున్నాము?

1 point

You Got