1/15
"జెఫన్యా" అనగా ఆర్ధము ఏమిటి?
యెహోవా సహాయకుడు
యెహోవా ప్రియుడు
యెహోవా దాచిపెట్టిన వాడు
యెహోవా సేవకుడు
2/15
"జెఫన్యా", పరిశుద్ధ గ్రంథములో ఎన్నవది? ఎన్ని అధ్యాయములు? ఎన్ని వచనములు ఉన్నవి?
35, 3అధ్యాయములు 35 వచనములు
36, 3అధ్యాయములు, 53 వచనములు
34, 3అధ్యాయములు, 45 వచనములు
32,3అధ్యాయములు, 54 వచనములు
3/15
"జెఫన్యా" ఏరాజుల వంశమునకు చెందినవాడు?
యూదా రాజుల
ఇశ్రాయేలు రాజుల
ఎదోము రాజుల
తూరు రాజుల
4/15
"జెఫన్యా" ప్రవచన కాలము ఎప్పుడు?
క్రీ.పూ.607-618
క్రీ.పూ.615-635
క్రీ.పూ.640-609
క్రీ.పూ.605-586
5/15
"జెఫన్యా" తండ్రి పేరు? ఆ పేరుకు అర్థము ఏమిటి?
కూషీ-బెదరువాడు
అమిత్తయి-పిలిచినవాడు
బెరక్యా- ఆశీర్వదించినవాడు
కూషీ-దున్నువాడు
6/15
"జెఫన్యా" ఎవరి సమకాలికుడు?
యిర్మీయా, జెకర్యా
యెషయా, మీకా
యిర్మీయా, హోషేయా
యిర్మీయా,మీకా
7/15
"జెఫన్యా" గ్రంథములోని 3:17 లోని వచనమును సువార్తలలో ఏ వచనము తో పోల్చవచ్చు?
మత్తయి 11:28
లూకా 19:10
యోహాను 3:16
మార్కు 12:30
8/15
ఉగ్రత దినమున యెహోవా దీపములు పట్టుకొని ఎవరిని పరిశోధించును?
ఎదోమును
నీనెవెను
షోమ్రోనును
యెరూషలేమును
9/15
దేవుని ఉగ్రత దినమందు దేనిచేత భూమియంతయు దహించబడును?
అన్యాగ్ని
రోషాగ్ని
కోపాగ్ని
దహించాగ్ని
10/15
"జెఫన్యా" 2:4 ఉన్న పట్టణములు ఏ దేశమునకు చెందినవి?
అమోరీయులు
ఫిలిష్తీయులు
ఇశ్రాయేలీయులు
మోయాబీయులు
11/15
"జెఫన్యా"గ్రంథములో 'ప్రభు దినము' అనే మాట ఎన్ని సార్లు కనిపిస్తుంది?
మూడు
పనెండ్రు
ఏడు
ఇరవై నాలుగు
12/15
మృగములు పండుకొను స్థలముగా చేయబడిన పట్టణము ఏది?
సీదోను
ఎక్రోను
నినేవే
గాజా
13/15
ముష్కరమైన,భ్రష్టమైన ఏమి చేయు పట్టణమునకు "శ్రమ"?
అవినీతి
అన్యాయము
అధర్మము
మోసము
14/15
జెఫన్యా ప్రవచనముల ప్రకారము ఏవి విపత్తుకు గురవుతున్నవి?
అన్యజాతులు
యూదా జాతి
ఇశ్రాయేలు జాతి
పైవన్నీ
15/15
జెఫన్యా 3: 9- 20 లో దేవుడు అనుగ్రహించినదేమిటి?
హెచ్చరిక, రక్షణ వాగ్దానము
నాశనము,తీర్పు
ఉగ్రత, కోపము
దీవెన, లయము