Telugu Bible Quiz ➤దావీదు జీవితములో నుంచి బైబుల్ క్విజ్

Q ➤ 1. దావీదు తండ్రి ఎవరు?


Q ➤ 2. దావీదు జన్మించిన పట్టణము ఏది?


Q ➤ 3. దావీదును అభిషేకించినది ఎవరు?


Q ➤ 4. దావీదు చంపిన ఫిలిష్తీయ శూరుడి పేరు చెప్పుము? అతని ఎత్తు ఎంత?


Q ➤ 5. దావీదుకు ప్రాణ స్నేహితుడు ఎవరు?


Q ➤ 6. దావీదుపై సొలుకు అసూయ పుట్టించిన పాట ఏది?


Q ➤ 7. దావీదుకు మరియు అతని మనుష్యులకు తినుటకై అహీమెలెకు అందించినది ఏమిటి?


Q ➤ 8. దావీదు దాగున్న గుహ పేరు చెప్పుము?


Q ➤ 9. దావీదు దయచూపించిన కుంటివాడైన సౌలు వారసుడెవడు?


Q ➤ 10. యుద్ధములో చంపబడేటట్లుగా పంపబడిన దావీదు సైనికుని పేరు ఏమిటి?


Q ➤ 11. ఆకుని భార్య దావీదుకు భార్యయై అతనికొక కుమారుని కన్నది - ఆమె పేరు చెప్పుము?


Q ➤ 12. ఇట్లు దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉన్నప్పుడు. యెహోవా దావీదును గద్దించుటకు ఓ ప్రవక్తను పంపెను, అతడెవరు?'


Q ➤ 13. దావీదు కుమారులలో అతనిపై తిరుగుబాటు చేసినవాడెవడు?


Q ➤ 14. దావీదుకు రక్షణ కల్పిస్తూ యొర్దాను నది దాటిన జాలిపరుడైన ఓ ముసలివాని పేరు ఏమిటి?


Q ➤ 15. దావీదుతదనంతరము ఇశ్రాయేలు సింహాసనము నధిష్టించింది ఎవరు?