Q ➤ 1. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక; ఆయన తన ప్రజలకు_____________.
Q ➤ 2. హృదయశుద్ధిగలవారు ధన్యులు;___________________.
Q ➤ 3.______________________ విత్తనములు చల్లుచు_____________ తిరుగనిచ్చు మీరు ధన్యులు.
Q ➤ 4. సాత్వికులు ధన్యులు;___________________
Q ➤ 5.___________________ వచ్చు రాజు స్తుతింపబడుగాక!
Q ➤ 6. సమాధానపరచువారు ధన్యులు;_____________
Q ➤ 7. ______________________సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు_______________ వాగ్దానము పొందును.
Q ➤ 8._________________హక్కుగలవారై గుమ్మములగుండ ఆ పట్టణము లోనికి ప్రవేశించునట్లు తమ _________________ వారు ధన్యులు.
Q ➤ 9. నా విషయమై_________________ వాడు ధన్యుడు.
Q ➤ 10.__________________ ధన్యులు,పరలోకరాజ్యం వారిది.
Q ➤ 11. యెహోవాచేత___________________ అని ఎంచబడినవాడు ఆత్మలో________________ లేనివాడు ధన్యుడు.
Q ➤ 12._____________ నివసించునట్లు నీవు _____________చేర్చుకొనువాడు ధన్యుడు.
Q ➤ 13. సైన్యములకధిపతివగు యెహోవా,_____________వారు ధన్యులు
Q ➤ 14.కనికరముగలవారు ధన్యులు;__________________
Q ➤ 15.______________________భోజనము చేయువాడు ధన్యుడు.