Telugu Bible Quiz on Job

1/85
యోబు ఏ దేశమునకు చెందిన వాడు?
Ⓐ తేమాని
Ⓑ షూహీయా
Ⓒ ఊజు
Ⓓ నయమా
2/85
యోబుకు సంతానము ఎంత మంది?
Ⓐ 9
Ⓑ 10
Ⓒ 7
Ⓓ 12
3/85
యోబుకు ఎన్ని వేల గొర్రెలు ఉన్నాయి?
Ⓐ 7000
Ⓑ 6000
Ⓒ 5000
Ⓓ 9000
4/85
యోబు తన కుమారులు పాపము చేశారేమో అని వారిని పిలిచి ఏ బలిని దేవునికి అర్పించాడు ?
Ⓐ దహనబలి
Ⓑ పాపపరిహారార్థ బలి
Ⓒ అపరాదపరిహారార్థ బలి
Ⓓ సమాధాన బలి
5/85
దేవదూతలు అంటే అర్థము ఏమిటి?
Ⓐ దైవ కుమార్తెలు
Ⓑ దైవ కుమారులు
Ⓒ దైవ సేవకులు
Ⓓ దైవ సైనికులు
6/85
అపవాది అంటే అర్థము ఏమిటి ?
Ⓐ మిత్రుడు
Ⓑ సాతాను
Ⓒ శత్రువు
Ⓓ అపకారి
7/85
యెహోవా దేవుడు అపవాదిని ఎక్కడ నుండి వచ్చితివి అని అడిగినప్పుడు అపవాది చెప్పిన సమాధానము ఏమిటి ?
Ⓐ ఆకాశము నుండి
Ⓑ పాతాళము నుండి
Ⓒ భూమి నుండి
Ⓓ మధ్యాకాశము నుండి
8/85
భూమి మీద యోబు వంటివాడు ఎవడును లేడు అని చెప్పినది ఎవరు ?
Ⓐ అపవాది
Ⓑ యోబు
Ⓒ బిల్దదు
Ⓓ దేవుడు
9/85
యోబుకు ఏ హానియు చేయకూడదు అని ఎవరు ఎవరితో చెప్పారు ?
Ⓐ సాతాను దేవునితో
Ⓑ యోబు భార్య దేవునితో
Ⓒ యోబు స్నేహితులు దేవునితో
Ⓓ దేవుడు సాతానుతో
10/85
యోబు ఒంటెలను తీసుకొనిపోయిన వారు ఎవరు ?
Ⓐ షెబాయీయులు
Ⓑ కల్దీయులు
Ⓒ ఫిలిప్పీయులు
Ⓓ అమ్మోనీయులు
None of the above
11/85
నేను నా తల్లి గర్భము నుండి....... వచ్చిత్తిని ...... తిరిగి వెళ్ళేదను?
Ⓐ దిగంబరినై, దిగంబరినై
Ⓑ దిగంబరినై, ధనవంతుడనై
Ⓒ దిగంబరినై, పరిశుద్ధుడునై
Ⓓ దిగంబరినై, రిక్తుడనై
12/85
అపవాది యోబును ఏ విధముగా మొత్తెను?
Ⓐ గ్రుడ్డి వాడిగా
Ⓑ కరువులతో
Ⓒ యుద్ధములతో
Ⓓ కురుపులతో
13/85
యోబుతో నీవు దేవుని దూషించి మరణము కమ్ము అని అనినది ఎవరు ?
Ⓐ యోబు స్నేహితులు
Ⓑ సాతాను
Ⓒ యోబు కొడుకులు
Ⓓ యోబు భార్య
14/85
యోబుకు ఎంత మంది స్నేహితులు ఉండిరి ?
Ⓐ 1
Ⓑ 2
Ⓒ 3
Ⓓ 4
15/85
సంవత్సరపు దినములలో నేనొక దాననని అది హర్షింపకుండును గాక అని యోబు ఏ దినమును శపించాడు?
Ⓐ 7వ దినమును
Ⓑ పుట్టిన దినమును
Ⓒ కుమారులు చనిపోయిన దినమును
Ⓓ భార్య దూషించిన దినమును
16/85
ఎలీఫజు ఏ ప్రాంతమునకు చెందిన వాడు?
Ⓐ ఊజు
Ⓑ తేమాని
Ⓒ షూహీయా
Ⓓ నయమా
17/85
అక్రమమును దున్ని కీడును విత్తువాడు దానినే కోయుదురు అని అన్నది ఎవరు?
Ⓐ యోబు
Ⓑ ఎలీఫజు
Ⓒ బిల్డదు
Ⓓ జోఫరు
18/85
బుద్ధిలేని వారు....... వలన చచ్చేదరు?
Ⓐ అసూయ
Ⓑ అనుమానం
Ⓒ అహంకారం
Ⓓ అవివేకం
19/85
నేనెంత వేదన పడినను దానిని బట్టి హర్షించుదును అని పలికినది ఎవరు ?
Ⓐ ఎలీఫజు
Ⓑ బిల్డదు
Ⓒ యోబు
Ⓓ జోఫరు
20/85
నా దేహము......... తోను మంటి పెల్లలతోను కప్పబడి యున్నది అని యోబు చెప్తున్నారు ?
Ⓐ బూడిద
Ⓑ చర్మము
Ⓒ దెబ్బల
Ⓓ పురుగుల
21/85
ఈ నా... .....చూచుటకన్న మరణ మొందుట నా కిష్టము ?
Ⓐ శరీరము
Ⓑ యెముకలు
Ⓒ స్థితి
Ⓓ బాధ
22/85
షూషీయా ప్రాంతానికి చెందిన యోబు స్నేహితుడు ఎవరు ?
Ⓐ ఎలీఫజు
Ⓑ బిల్డదు
Ⓒ జోఫరు
Ⓓ ఊజు
23/85
భూమి మీద మన దినములు నీడవాలె ఉన్నవి అని యోబుతో చెప్పినది ఎవరు ?
Ⓐ ఎలీఫజు
Ⓑ బిల్డదు
Ⓒ జోఫరు
Ⓓ దేవుడు
24/85
భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే అని అన్నది ఎవరు ?
Ⓐ యోబు
Ⓑ ఎలీఫజు
Ⓒ బిల్డదు
Ⓓ జోఫీరు
25/85
చర్మముతోను............తోను నన్ను కప్పితివి ఎముకలతోను నరముల తోను నన్ను సంధించితివి?
Ⓐ మాంసము
Ⓑ కురుపుల
Ⓒ పురుగుల
Ⓓ మంటి
26/85
ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు .......కలుగును?
Ⓐ సమాధానము
Ⓑ సంతోషము
Ⓒ ఘనత
Ⓓ ఐశ్వర్యము
27/85
..........గల వానిని ఆయన రక్షించును?
Ⓐ వినయము
Ⓑ జ్ఞానము
Ⓒ ధనము
Ⓓ హోదా
28/85
ఆయన నన్ను శోధించిన తరువాత నేను................ వలె కనబడుదును?
Ⓐ బంగారము
Ⓑ వజ్రము
Ⓒ ముత్యము
Ⓓ సువర్ణము
29/85
తన ముఖమునకు ముసుకు వేసుకొని సందె చీకటి కొరకు కనిపెట్టువాడు ఎవడు?
Ⓐ మూర్ఖుడు
Ⓑ సోమరి
Ⓒ హంతకుడు
Ⓓ వ్యభిచారి
30/85
ఆయన శూన్యము పైని......ను వ్రేలాడచేసెను?
Ⓐ మేఘమును
Ⓑ భూమిని
Ⓒ సముద్రమును
Ⓓ పై వన్ని
31/85
ఆయన............లో నీళ్లను బంధించెను?
Ⓐ మేఘములలో
Ⓑ అగాధములలో
Ⓒ సముద్రములలో
Ⓓ పై వన్ని
32/85
మరణమగు వరకు నేనేంత మాత్రమును అని బిల్దదుకు ప్రత్యుత్తరము ఇచ్చింది ఎవరు?
Ⓐ ఎలీఫజు
Ⓑ ఎలీహు
Ⓒ జోరు
Ⓓ యోబు
33/85
నా ప్రవర్తన అంతటి విషయములో.. నన్ను నిందింపదు?
Ⓐ నా యధార్థత
Ⓑ నా నీతి
Ⓒ నా హృదయము
Ⓓ నా జ్ఞానము
34/85
ఇనుమును..........లో నుండి తీయుదురు?
Ⓐ బంగారములో
Ⓑ వెండిలో
Ⓒ మంటిలో
Ⓓ రాగిలో
35/85
జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుష్యులు...........త్రోవ్వుదురు?
Ⓐ గుంట
Ⓑ సొరంగము
Ⓒ వల్లపన్నెదరు
Ⓓ పైవేవీ కావు
36/85
నీళ్లు ఓడిగిలి పోకుండా మనుష్యులు జలధారాలకు......కట్టుదురు.?
Ⓐ వంతెన
Ⓑ గట్టు
Ⓒ A మరియు B
Ⓓ A & B రెండు కావు
37/85
గాలికి బరువు ఉండవలేనని ఎవరు నియమించారు?
Ⓐ యోబు
Ⓑ సాతాను
Ⓒ దేవుడు
Ⓓ A&C
38/85
యెహోవా యందలి ......... జ్ఞానము?
Ⓐ భయము
Ⓑ భక్తి
Ⓒ విశ్వాసమ
Ⓓ భయభక్తులు
39/85
నన్ను బాధించు నొప్పులు..........?
Ⓐ తగ్గిపోవు
Ⓑ అలసిపోవు
Ⓒ నిద్రపోవు
Ⓓ మానవు
40/85
నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని ........ నేనేలాగు చూచుదును?
Ⓐ పాపము
Ⓑ కన్యకను
Ⓒ పై రెండు
Ⓓ పై వేవి కావు
41/85
ఆయన.......ను లెక్కించును?
Ⓐ క్రియలను
Ⓑ అడుగుజాడలను
Ⓒ పాపమును
Ⓓ మంచిని
42/85
నా తల్లి గర్భమందు పుట్టిననాట నుండి దిక్కులేని వానికి నేను........... నైతిని?
Ⓐ తండ్రి
Ⓑ తల్లి
Ⓒ మార్గదర్శి
Ⓓ దేవుడ
43/85
యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని యోబుకు ప్రత్యుత్తరము చెప్పనిది ఎవరు?
Ⓐ ఎలీఫజు
Ⓑ బిల్ధరు
Ⓒ జొఫారు
Ⓓ ముగ్గురు స్నేహితులు
44/85
దేవుని కంటే తానే నీతి మంతుడైనట్లు చెప్పుకొనుట చూచి యోబు మీద బహుగా కోపగించుకుంది ఎవరు?
Ⓐ ఎలిఫజు
Ⓑ బిల్డదు
Ⓒ జోరు
Ⓓ ఎలీహు
45/85
ఎలీహు తండ్రి పేరు ఏమిటి?
Ⓐ బాజీ
Ⓑ బరకెయేలు
Ⓒ రామ
Ⓓ యోబు
46/85
ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు .......కలుగును?
Ⓐ సమాధానము
Ⓑ సంతోషము
Ⓒ ఘనత
Ⓓ ఐశ్వర్యము
47/85
...........గల వానిని ఆయన రక్షించును?
Ⓐ వినయము
Ⓑ జ్ఞానము
Ⓒ ధనము
Ⓓ హోదా
48/85
ఆయన నన్ను శోధించిన తరువాత నేను................ వలె కనబడుదును?
Ⓐ బంగారము
Ⓑ వజ్రము
Ⓒ ముత్యము
Ⓓ సువర్ణము
49/85
తన ముఖమునకు ముసుకు వేసుకొని సందె చీకటి కొరకు కనిపెట్టువాడు ఎవడు?
Ⓐ మూర్ఖుడు
Ⓑ సోమరి
Ⓒ హంతకుడు
Ⓓ వ్యభిచారి
50/85
ఆయన శూన్యము పైని......ను వ్రేలాడచేసెను?
Ⓐ మేఘమును
Ⓑ భూమిని
Ⓒ సముద్రమును
Ⓓ పై వన్ని
51/85
ఆయన............లో నీళ్లను బంధించెను?
Ⓐ మేఘములలో
Ⓑ అగాధములలో
Ⓒ సముద్రములలో
Ⓓ పై వన్ని
52/85
మరణమగు వరకు నేనేంత మాత్రమును అని బిల్దదుకు ప్రత్యుత్తరము ఇచ్చింది ఎవరు?
Ⓐ ఎలీఫజు
Ⓑ ఎలీహు
Ⓒ జోరు
Ⓓ యోబు
53/85
నా ప్రవర్తన అంతటి విషయములో.. నన్ను నిందింపదు?
Ⓐ నా యధార్థత
Ⓑ నా నీతి
Ⓒ నా హృదయము
Ⓓ నా జ్ఞానము
54/85
ఇనుమును..........లో నుండి తీయుదురు?
Ⓐ బంగారములో
Ⓑ వెండిలో
Ⓒ మంటిలో
Ⓓ రాగిలో
55/85
జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుష్యులు...........త్రోవ్వుదురు?
Ⓐ గుంట
Ⓑ సొరంగము
Ⓒ వల్లపన్నెదరు
Ⓓ పైవేవీ కావు
56/85
నీళ్లు ఓడిగిలి పోకుండా మనుష్యులు జలధారాలకు......కట్టుదురు.?
Ⓐ వంతెన
Ⓑ గట్టు
Ⓒ A మరియు B
Ⓓ A & B రెండు కావు
57/85
గాలికి బరువు ఉండవలేనని ఎవరు నియమించారు?
Ⓐ యోబు
Ⓑ సాతాను
Ⓒ దేవుడు
Ⓓ A&C
58/85
యెహోవా యందలి ......... జ్ఞానము?
Ⓐ భయము
Ⓑ భక్తి
Ⓒ విశ్వాసమ
Ⓓ భయభక్తులు
59/85
నన్ను బాధించు నొప్పులు..........?
Ⓐ తగ్గిపోవు
Ⓑ అలసిపోవు
Ⓒ నిద్రపోవు
Ⓓ మానవు
60/85
నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని ........ నేనేలాగు చూచుదును?
Ⓐ పాపము
Ⓑ కన్యకను
Ⓒ పై రెండు
Ⓓ పై వేవి కావు
61/85
ఆయన.......ను లెక్కించును?
Ⓐ క్రియలను
Ⓑ అడుగుజాడలను
Ⓒ పాపమును
Ⓓ మంచిని
62/85
నా తల్లి గర్భమందు పుట్టిననాట నుండి దిక్కులేని వానికి నేను........... నైతిని?
Ⓐ తండ్రి
Ⓑ తల్లి
Ⓒ మార్గదర్శి
Ⓓ దేవుడ
63/85
యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని యోబుకు ప్రత్యుత్తరము చెప్పనిది ఎవరు?
Ⓐ ఎలీఫజు
Ⓑ బిల్ధరు
Ⓒ జొఫారు
Ⓓ ముగ్గురు స్నేహితులు
64/85
దేవుని కంటే తానే నీతి మంతుడైనట్లు చెప్పుకొనుట చూచి యోబు మీద బహుగా కోపగించుకుంది ఎవరు?
Ⓐ ఎలిఫజు
Ⓑ బిల్డదు
Ⓒ జోరు
Ⓓ ఎలీహు
65/85
ఎలీహు తండ్రి పేరు ఏమిటి?
Ⓐ బాజీ
Ⓑ బరకెయేలు
Ⓒ రామ
Ⓓ యోబు
66/85
దేవుని యెడల నేనును నీవంటి వాడనే నేనును జిగట మంటితో చేయబడినవాడననే అని యోబుతో చెప్పింది ఎవరు?
Ⓐ ఎలిఫజ
Ⓑ బల్ధరు
Ⓒ జోఫరు
Ⓓ ఎలీహు
67/85
దేవుడు ఒక్కమారే పలుకును.... మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు?
Ⓐ రెండు
Ⓑ మూడు
Ⓒ ఐదు
Ⓓ ఏడు
68/85
దేవుడు...చేయుట అసంభవము?
Ⓐ ద్రోహము
Ⓑ అన్యాయము
Ⓒ న్యాయము
Ⓓ కీడు
69/85
నరుల క్రియలకు తగినట్టుగా......... ఆయన వారికిచ్చును ?
Ⓐ పాపము
Ⓑ పుణ్యము
Ⓒ ఫలము
Ⓓ దీవెనలు
70/85
సర్వశక్తుడు.......తప్పడు?
Ⓐ అన్యాయము
Ⓑ దుష్కార్యము
Ⓒ న్యాయము
Ⓓ మాట
71/85
ఆయన దృష్టి నరుల............మీద నుంచబడియున్నది?
Ⓐ పాపము
Ⓑ పుణ్యము
Ⓒ కుటుంబము
Ⓓ మార్గము
72/85
దేవుని పక్షముగా నేనింకను మాటలాడవలసి యున్నది అని అన్నది ఎవరు?
Ⓐ ఎలీఫజు
Ⓑ ఎలీహు
Ⓒ జోఫరు
Ⓓ యోబు
73/85
శ్రమపడువారిని వారికి కలిగిన.........ఆయన విడిపించును ?
Ⓐ కష్టము వలన
Ⓑ శ్రమ వలన
Ⓒ బాధ వలన
Ⓓ దుఃఖము వలన
74/85
యెహోవా దేనిలో నుండి యోబుకు ప్రత్యుత్తరము ఇచ్చారు ?
Ⓐ మండుచున్న పొద
Ⓑ ఆకాశము
Ⓒ సుడిగాలి
Ⓓ మేఘస్తంభము
75/85
భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా అని యోబును ప్రశ్నించింది ఎవరు ?
Ⓐ ఎలీహు
Ⓑ ఎలీఫజు
Ⓒ బిదు
Ⓓ దేవుడు
76/85
నేను నీచుడను అని దేవునితో చెప్పింది ఎవరు ?
Ⓐ యోబు
Ⓑ ఎలీహు
Ⓒ బిల్ల
Ⓓ ఎలీఫజు
77/85
నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అపరాధము మోపుదువా అని యోబును ప్రశ్నించింది ఎవరు ?
Ⓐ బిల్ధరు
Ⓑ ఎలీ
Ⓒ దేవుడు
Ⓓ జోరు
78/85
నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది 'అని దేవుడు ఎవరితో చెప్పారు ?
Ⓐ ఎలిఫజు
Ⓑ యోబు
Ⓒ ఎలీహు
Ⓓ బిల్దరు
79/85
యోబు ఎవరి కోసము ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబు క్షేమ స్థితిని మరల యోబు చేశారు?
Ⓐ తనకోసము
Ⓑ భార్యకోసము
Ⓒ స్నేహితులకోసము
Ⓓ కుమారులకోసము
80/85
యోబుకు పూర్వము కలిగిన దానికంటే ఎన్నంతలు అధికముగా యోబుకు దేవుడు దయచేసెను ?
Ⓐ ఏడు
Ⓑ నూరంతలు
Ⓒ మూడంటలు
Ⓓ రెండంతలు
81/85
యోబుకు ఎంత మంది కుమారులు ?
Ⓐ 10
Ⓑ 3
Ⓒ 7
Ⓓ 12
82/85
యోబుకు ఎంతమంది కుమార్తెలు?
Ⓐ 3
Ⓑ 5
Ⓒ 2
Ⓓ 1
83/85
యోబు రెండవ కుమార్తె పేరు ఏమిటి ?
Ⓐ నయోమి
Ⓑ యెమీమా
Ⓒ కేజీయా
Ⓓ కెరెంహప్పుకు
84/85
రెండంతలు ఆశీర్వాదము పొందుకున్న తర్వాత యోబు బ్రతికిన సంవత్సరాలు ఎన్ని ?
Ⓐ 123
Ⓑ 120
Ⓒ 140
Ⓓ 175
85/85
యోబు ఎలా మరణించాడు ?
Ⓐ రాళ్లతో కొట్టబడి
Ⓑ ఖడ్గముతో నరకబడి
Ⓒ ఆరోహనము అయ్యాడు
Ⓓ కాలము నిండిన వృద్ధుడై
Result: