Telugu Bible Quiz On Mother | "తల్లి" అనే అంశము పై బైబిల్ క్విజ్

1/25
జీవముగల ప్రతివానికి తల్లి ఎవరు?
ⓐ శారా
ⓑ రిబ్కా
ⓒ మరియ
ⓓ హవ్వ
2/25
అరణ్యములో తన బిడ్డను పొదక్రింద పడవేసిన తల్లి ఎవరు?
ⓐ యోకెబెదు
ⓑ హాగరు
ⓒ శారా
ⓓ రాహేలు
3/25
మరియ యొక్క వందన వచనము వినగానే, ఎవరి గర్భములో శిశువు గంతులు వేసెను?
ⓐ హన్నా
ⓑ మరియ
ⓒ ఎలీసబెతు
ⓓ మార్త
4/25
ప్రసవ వేదనతో కుమారుని కని చనిపోయిన తల్లి ఎవరు?
ⓐ హన్నా
ⓑ లేయా
ⓒ రాహేలు
ⓓ శారా
5/25
తన కుమారుడు బ్రదుకు దినములన్నియు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పిన తల్లి ఎవరు?
ⓐ అన్న
ⓑ రాహేలు
ⓒ నయోమి
ⓓ హన్నా
6/25
తన కుమారుడికి దుర్మార్గముగా ప్రవర్తించుట నేర్పిన తల్లి ఎవరు?
ⓐ అతల్యా
ⓑ యెజెబెలు
ⓒ పెనిన్నా
ⓓ రూతు
7/25
బైబిల్ లో మొదటి కవలల తల్లి ఎవరు?
ⓐ హవ్వ
ⓑ రిబ్కా
ⓒ శారా
ⓓ లేయా
8/25
యెహోవా, జనములకు తల్లిగా ఎవరిని ఆశీర్వదించెను?
ⓐ హవ్వ
ⓑ మరియ
ⓒ శారా
ⓓ లేయా
9/25
పరదేశము వెళ్లి తన కుమారులను పోగొట్టుకున్న తల్లి ఎవరు?
ⓐ శారా
ⓑ ఎస్తేరు
ⓒ నయోమి
ⓓ మరియ
10/25
యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన ఓబేదు యొక్క తల్లి ఎవరు?
ⓐ రాహాబు
ⓑ రాహేలు
ⓒ రిబ్కా
ⓓ రూతు
11/25
వేల వేలకు తల్లి ఎవరు?
ⓐ రాహేలు
ⓑ శారా
ⓒ రిబ్కా
ⓓ రూతు
12/25
తన బిడ్డ ప్రాణము కాపాడడానికి, ఆ బిడ్డను నీటిలో విడిచిపెట్టిన తల్లి ఎవరు?
ⓐ రిబ్కా
ⓑ యెకెబెదు
ⓒ హన్నా
ⓓ హాగరు
13/25
అత్యంత జ్ఞానవంతుడైన సాలొమోను రాజు యొక్క తల్లి ఎవరు?
ⓐ హన్నా
ⓑ బత్సేబా
ⓒ అత్య
ⓓ ఎలీసబెతు
14/25
అపవిత్రాత్మ పట్టిన తన చిన్న కుమార్తెను బట్టి యేసు వద్దకు వచ్చిన తల్లి ఏ దేశస్థురాలు?
ⓐ మోయాబు
ⓑ గ్రీసు
ⓒ యూదా
ⓓ పైవన్నీ
15/25
నీకు ఏమి కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము?
ⓐ కీర్తి
ⓑ మేలు
ⓒ ఘనత
ⓓ దీవెన
16/25
నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు ఏమి అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము?
ⓐ ఆశీర్వాదము పొందునట్లు
ⓑ కృపపొందునట్లు
ⓒ భాగ్యవంతుడవగునట్లు
ⓓ దీర్ఘాయుష్మంతుడవగునట్లు
17/25
ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి ఏమి విధింపవలెను.?
ⓐ క్షమాబిక్ష
ⓑ బహిష్కరణ
ⓒ నరకశిక్ష
ⓓ మరణశిక్ష
18/25
ఈ క్రింది వాక్యము రిఫరెన్స్.? ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను"
ⓐ యెషయా 63:23
ⓑ యిర్మీయా 42:33
ⓒ యెషయా 66:13
ⓓ యిర్మీయా 16:13
19/25
అదుపులేని బాలుడు తన తల్లి కి ఏమి తెచ్చును?
ⓐ ఆనందము
ⓑ సిగ్గు
ⓒ మచ్చ
ⓓ అవమానము
20/25
తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఏమవును?
ⓐ వెలిగింపబడును
ⓑ ప్రజ్వలించును
ⓒ ఆరిపోవును
ⓓ పైవన్నీ
21/25
నా తల్లి గర్భమందు పుట్టిననాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. ఈ మాటలు పలికింది ఎవరు.?
ⓐ యెషయా
ⓑ యోబు
ⓒ దావీదు
ⓓ సొలొమోను
22/25
తల్లికడుపున పుట్టినది మొదలుకొని ఎవరు విపరీత బుద్ధి కలిగి అబద్ధము లాడుదురు.?
ⓐ భక్తిహీనులు
ⓑ నీతిమంతులు
ⓒ దొంగల
ⓓ సోమరులు
23/25
తల్లి మాట విననొల్లని వాని కన్ను ఏ కాకులు పీకును.?
ⓐ చెరువు కాకులు
ⓑ బోరువ కాకులు
ⓒ లోయ కాకులు
ⓓ పైవేవి కాదు
24/25
తిమోతి తల్లి ఎవరు.?
ⓐ లోయి
ⓑ ఫిబే
ⓒ యునీకే
ⓓ పెర్సిసు
25/25
నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొనిపోవునని యేసు తల్లియైన మరియతో చెప్పిన వ్యక్తి ఎవరు.?
ⓐ యోహాను
ⓑ పేతురు
ⓒ దేవదూత
ⓓ సుయోమోను
Result: