Q ➤ 1. "నిన్ను ఒక గొప్ప జనముగా చేసెదను. "
Q ➤ 2. "నీవు నాకిచ్చు యావత్తులో పదియవ వంతు నీకు చెల్లించెదను."
Q ➤ 3. "మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరు. "
Q ➤ 4. "నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును. నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును."
Q ➤ 5. "నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియ కుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును."
Q ➤ 6. "నేను నీకు తోడైయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువు."
Q ➤ 7. ఇశ్రాయేలులో నేనొక కార్యము చేయబోవుచున్నాను; దానిని విను వారందరి చెవులు గింగురుమనును.".
Q ➤ 8. ఈలాగున నీవు అడిగినందున బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను."
Q ➤ 9. "ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదు; నా మాట ప్రకారమే జరుగును."
Q ➤ 10. "అయితే నీయొద్దనుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడినయెడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడనియెడల అది కాకపోవును."
Q ➤ 11. నీవు యొర్దాను నదికి పోయి యేడు మారులు స్నానము చేయుము; నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధుడవగుదువు."
Q ➤ 12. "భయపడవద్దు; మన పక్షముననున్నవారు వారికంటే అధికులై యున్నారు."
Q ➤ 13. "శక్తిచేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగును."
Q ➤ 14. "ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోను ఆడుపిల్లలతోను నిండియుండును."
Q ➤ 15. "నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు."