1➤ రెండవరాజుల గ్రంధము పరిశుద్ధగ్రంధములో ఎన్నవది?
ⓑ పదియేడవది
ⓒ పదవది
ⓓ పండ్రెండవది
2➤ రెండవరాజుల గ్రంధములో ఎన్ని అధ్యాయములు ఎన్ని వచనములు కలవు?
ⓑ 25;719
ⓒ 20;804
ⓓ 25;600
3➤ రెండవరాజుల గ్రంధములో ఏ రాజులు చేసిన పాలన గూర్చి ఎక్కువగా వ్రాయబడెను?
ⓑ ఇశ్రాయేలు
ⓒ కల్తీయులు
ⓓ యూదా
4➤ యూదా ఇశ్రాయేలు రాజులు మొత్తము ఎంతమంది పాలన చేసిరి?
ⓑ పంతొమ్మిది
ⓒ ఇరువది యేడు
ⓓ ముప్పదిరెండు
5➤ ఉత్తరదేశమైన ఇశ్రాయేలు ఎవరి చెరలోనికి కొనిపోబడెను?
ⓑ తూరు
ⓒ అష్షూరు
ⓓ బబులోను
6➤ రెండవరాజుల గ్రంధములో ముఖ్యవచనము ఏమిటి?
ⓑ 2వ రాజులు 17:13,14
ⓒ 2వ రాజులు 13: 7,8
ⓓ 2వ రాజులు 22: 10,11
7➤ ప్రవక్తయైన ఎవరు పండ్రెండు అద్భుతములు చేసెను?
ⓑ ఏలీయా
ⓒ అహీయా
ⓓ ఎలీషా
8➤ రెండవ రాజుల గ్రంధములో చారిత్రాత్మక వచనములు ఎన్ని కలవు?
ⓑ 711
ⓒ 560
ⓓ 810
9➤ రెండవరాజుల గ్రంధములో ముఖ్యమైన ఆధ్యాయము ఏది?
ⓑ 25వ ఆధ్యాయము
ⓒ 10వ ఆధ్యాయము
ⓓ 19వ ఆధ్యాయము
10➤ రెండవ రాజుల గ్రంధములో ఎన్ని ప్రశ్నలు యున్నవి?
ⓑ రెండు వందలు
ⓒ నూట ఇరువది
ⓓ మూడు వందలు
11➤ రెండవరాజుల గ్రంధములో నెరవేర్చబడిన ప్రవచనములు ఎన్ని?
ⓑ డెబ్బది మూడు
ⓒ యాబది ఎనిమిది
ⓓ ఎనిబది యేడు
12➤ రెండవరాజుల గ్రంధములో హెచ్చరికలు ఎన్ని కలవు?
ⓑ డెబ్బది రెండు
ⓒ యాబది మూడు
ⓓ నలువది యేడు
13➤ రెండవరాజుల గ్రంధములో మూలవచనము ఏమిటి?
ⓑ 2వ రాజులు 7 : 1
ⓒ 2వ రాజులు 19:15
ⓓ 2వ రాజులు 5 : 14
14➤ "యెహోవా"అను నామము 2వ రాజుల గ్రంధములో ఎన్నిసార్లు కలదు?
ⓑ 422 సార్లు
ⓒ 11 సార్లు
ⓓ 268 సార్లు
15➤ ఎన్నిసార్లు హెచ్చరించినను వినని యూదావారిని యెహోవా ఎవరి చెరలోనికి పంపెను?
ⓑ బబులోను
ⓒ ఐగుప్తు
ⓓ అమోరీయ
16➤ ఇశ్రాయేలీయులు తమకు రాజు కావలెనని అడుగగా యెహోవా ఏ గోత్రమునకు చెందిన సౌలును ఏర్పర్చెను?
ⓑ యూదా
ⓒ ఎఫ్రాయిము
ⓓ మనషే
17➤ యెహోవా మాట గైకొనని సౌలును రాజుగా తీసివేసి తన యొక్క ఏమైన మనస్సు గల దావీదును యెహోవా తన జనులమీద అధిపతిగా నియమించెను?
ⓑ చిత్తానుసారమైన
ⓒ మనోభిష్టమైన
ⓓ అనుగుణ్యమైన
18➤ యెహోవా ఆజ్ఞను బట్టి ఏ పేరు పెట్టబడిన దావీదు కుమారుడైన సొలొమోను ఇశ్రాయేలీయులకు రాజాయెను?
ⓑ బెలెషాజరు
ⓒ యదీద్యా
ⓓ యరొబాము
19➤ ఇశ్రాయేలు రాజ్యము రెండుగా విడిపోయిన తరువాత యూదారాజ్యమునకు మొదటి రాజు ఎవరు?
ⓑ యరొబాము
ⓒ హదదు
ⓓ అజీము
20➤ రెహబాము కుమారుడైన ఎవరు యూదారాజ్యమునకు రెండవరాజు?
ⓑ అబీయాము
ⓒ అదోనియా
ⓓ అబ్రీకాము
21➤ యూదా రాజ్యమును పాలించిన మూడవ రాజు పేరేమిటి?
ⓑ ఆసాపు
ⓒ ఆసా
ⓓ అదోనియా
22➤ యూదా రాజ్యమును పాలించిన నాలుగవ రాజు ఎవరు?
ⓑ యెహీయాము
ⓒ యెశ్రీకాము
ⓓ యెహోషాపాతు
23➤ యూదా రాజ్యమును పాలించిన అయిదవ రాజు పేరు ఏమిటి?
ⓑ ఆహీయా
ⓒ యెహోరాము
ⓓ యెకేదాను
24➤ యూదా రాజ్యమును పాలించిన ఆరవ రాజు ఎవరు?
ⓑ ఆహజ్యా
ⓒ యెహోరా
ⓓ ఆహాబు
25➤ యూదా రాజ్యమును ఏడవ రాణిగా ఆరు సంవత్సరములు ఎవరు పాలించెను?
ⓑ అతల్యా
ⓒ షెబా
ⓓ నెహుష్టా
26➤ ఎనిమిదవ రాజుగా యూదా రాజ్యమును ఎవరు పాలించెను?
ⓑ లాకీషు
ⓒ యోవాసు
ⓓ యెష
27➤ యూదా రాజ్యమును పాలించిన తొమ్మిదవ రాజు ఎవరు?
ⓑ ఆహాజు
ⓒ లాకీషు
ⓓ అమాజ్యా
28➤ పదియవ రాజైన ఎవరు యూదా రాజ్యమును ఏలెను?
ⓑ అమర్యా
ⓒ ఓబద్యా
ⓓ ఓబేదు
29➤ యూదా రాజ్యమును ఏలిన పదకొండవ రాజు ఎవరు?
ⓑ యోతాము
ⓒ షెకెము
ⓓ యాకీము
30➤ 12 వ రాజుగా యూదా రాజ్యమును పాలించినది ఎవరు?
ⓑ కేనీజు
ⓒ ఆహాజు
ⓓ మెహిజు
31➤ ఎన్నిసంవత్సరములు ఆయుష్యము పొందిన హిజ్కియా యూదా రాజ్యమునకు పదమూడవ రాజు?
ⓑ ఇరువది
ⓒ పదియారు
ⓓ పదునయిదు
32➤ నిరపరాధుల రక్తము చిందింపచేసి యెహోవాకు కోపము పుట్టించిన ఎవరు యూదా రాజ్యమునకు పదునాలుగవ రాజు?
ⓑ ఆహాబు
ⓒ మనస్శే
ⓓ అజర్యా
33➤ తన సేవకులు చేసిన కుట్ర చేత చంపబడిన ఎవరు యూదా రాజ్యమునకు పదునయిదవ రాజు?
ⓑ యెహోయాషు
ⓒ ఆహజ్యా
ⓓ యెహోరాము
34➤ ధర్మశాస్త్ర నిబంధన వాక్యములు విని వాటిని పూర్వపు రాజులు ఆచరించని విధముగా ఆచరించిన ఎవరు యూదా రాజ్యమునకు పదయారవ రాజు?
ⓑ యెహోయాహాజు
ⓒ యెహోయాయాషు
ⓓ యెహూ
35➤ ఫరోనెకో బంధకములో ఉంచబడిన ఎవరు యూదా రాజ్యమునకు పదియేడవ రాజు?
ⓑ యెహూ
ⓒ యెహోయాహాజు
ⓓ యెహోరాము
36➤ యూదా రాజ్యపు పదునెనిమదవ రాజు ఎవరు?
ⓑ యెహోద్దరాము
ⓒ యెహోషువా
ⓓ యెహోయాకీము
37➤ యూదా రాజ్యమును ఏలిన పంతొమ్మిదవ రాజు పేరేమిటి?
ⓑ ఎల్యాతాను
ⓒ అదోన్మికెల్మెదు
ⓓ యెహోరాము
38➤ యూదా రాజ్యమును పాలించిన ఇరువదవ(చివరి) రాజు ఎవరు?
ⓑ మీకాయా
ⓒ సిద్కియా
ⓓ హోషేయా
39➤ ఎవరి కుమారుడైన యరొబాము ఇశ్రాయేలీయుల రాజ్యమునకు మొదటి రాజు?
ⓑ గెర్మెతు
ⓒ కెర్మెతు
ⓓ నెబాతు
40➤ ఇశ్రాయేలీయుల రాజ్యమునకు రెండవ రాజు ఎవరు?
ⓑ నాదాబు
ⓒ యెహు
ⓓ నెబాతు
41➤ ఎవరి కుమారుడైన బయెషా నాదాబు మీద కుట్ర చేసి అతని చంపి ఇశ్రాయేలీయుల రాజ్యమును ఏలిన మూడవ రాజాయెను?
ⓑ ఆహాబు
ⓒ అహీయా
ⓓ అజర్యా
42➤ ఇశ్రాయేలీయుల రాజ్యమును పాలించిన నాలుగవ రాజు పేరేమిటి?
ⓑ ఏలా
ⓒ తోలా
ⓓ బీలా
43➤ షోమ్రోనును కట్టించిన ఎవరు ఇశ్రాయేలీయుల రాజ్యమునకు ఆరవ రాజు?
ⓑ ఒమ్రీ
ⓒ షాఫాను
ⓓ ఏలా
44➤ తన పూర్వికులనందరిని యెహోవా దృష్టికి చెడుతనము చేసిన ఎవరు ఇశ్రాయేలీయుల రాజ్యమునకు ఏడవ రాజు?
ⓑ అమజ్యా
ⓒ ఆహాజు
ⓓ ఆహాబు
45➤ తన తండ్రి క్రియలన్నిటి చొప్పున జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించిన ఇశ్రాయేలీయుల ఎనిమదవ రాజు పేరేమిటి?
ⓑ అమాజ్యా
ⓒ అహజ్యా
ⓓ అజర్యా
46➤ ఇశ్రాయేలీయుల తొమ్మిదవ రాజు ఎవరు?
ⓑ నెబాతు
ⓒ యెహోరాము
ⓓ యెహికాము
47➤ ఇశ్రాయేలీయుల పదియవ రాజైన ఎవరి చేతికి యెహోవా ఆహాబు కుటుంబమును అప్పగించెను?
ⓑ అహాజు
ⓒ అమర్యా
ⓓ కర్యా
48➤ యెహోవా దృష్టికి చెడుతనము చేసి సిరియా రాజులకప్పగింపబడిన ఇశ్రాయేలీయుల పదకొండవ రాజు ఎవరు?
ⓑ యెహోయాహాజు
ⓒ యెహోయాకీను
ⓓ యెహోయాద్దాను
49➤ యూదా అమజ్యాతో యుద్ధము చేసి జయమొందిన ఇశ్రాయేలీయుల పండ్రెండవ రాజు పేరేమిటి?
ⓑ యెజెకెరాతు
ⓒ యెహోరాము
ⓓ యెహోయాషు
50➤ యోనా ప్రవక్త ద్వారా యెహోవా సెలవిచ్ఛిన మాట ఇశ్రాయేలీయుల పదమూడవ రాజైన ఎవరి ద్వారా ఆయన జరిగించెను?
ⓑ అమ్రిము
ⓒ బెన్నోము
ⓓ యెహోయాహాజు
51➤ ఆరు నెలలు మాత్రమే ఇశ్రాయేలీయులను పాలించిన వారి పదునాలుగవ రాజు ఎవరు?
ⓑ అమర్యా
ⓒ అజర్యా
ⓓ లెహెమ్యా
52➤ కుట్ర చేసి జెకర్యాను చంపి నెలదినములు ఇశ్రాయేలీయులను ఏలిన వారి పదునయిదవ రాజు పేరేమిటి?
ⓑ షల్లూము
ⓒ షెకెము
ⓓ కెజీము
53➤ తాను రాగా గుమ్మములు తీయలేదని తిప్సహు పట్టణపు గర్భిణుల గర్భములను చింపిన ఇశ్రాయేలీయుల పదుయారవ రాజు ఎవరు?
ⓑ హామాను
ⓒ మెనహేము
ⓓ మెమ్రిజీము
54➤ ఇశ్రాయేలీయును పాలించిన పదియేడవ రాజు పేరేమిటి?
ⓑ లెహెమ్యా
ⓒ ఆజన్యా
ⓓ పెకహ్యా
55➤ రాజ నగరు అంత:పురమందు ఎవరు కుట్ర చేసి పెకహ్యాను చంపి ఇశ్రాయేలీయులను పదునెనిమదవ రాజుగా ఏలెను?
ⓑ షెకహు
ⓒ యెలెహు
ⓓ జెరెహు
56➤ ఇశ్రాయేలీయుల పంతొమ్మిదవ(చివరి) రాజైన ఎవరు పెకహు మీద కుట్ర చేసి అతని చంపి రాజాయెను?
ⓑ గెదర్యా
ⓒ హోషేయ
ⓓ అజర్యా
57➤ యూదా వారు యెహోవాకు విరోధముగా చేసిన పాపము చెడుతనమును బట్టి ఆయన వారిని ఎవరి చెరలోకి పంపెను?
ⓑ ఫిలిష్తీయ
ⓒ అమ్మోనీయ
ⓓ బబులోను
58➤ ఇశ్రాయేలీయులు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను పూజించి ఆయనకు కోపము పుట్టించిన కారణముగా ఎవరి చెరలోనికి వారు పోబడిరి?
ⓑ అష్షూరు
ⓒ సేదోను
ⓓ బబులోను
59➤ ఎవరు యెరూషలేములోని రాజు సేవకుడైన యెహోవా మందిరమును రాజనగరును అగ్నిచేత కాల్పించెను?
ⓑ నాదాను
ⓒ మిష్మామీను
ⓓ నెబూజరదాను