1/15
ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము ఎవరి కంటె ముందుగా ఆయన "సన్నిధి" చేరము?
2/15
పౌలు తన "సన్నిధిని" ఏవిధముగా నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను?
3/15
సకలజనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన "సన్నిధిని" ఎలా ఉండవలెను?
4/15
యెహోవా "సన్నిధిలో" నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కినదెవరు?
5/15
నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు "సన్నిధిని" దేనిని కుమ్మరించవలెను?
6/15
ఎవరి విగ్రహములు ఆయన(యెహోవా ) "సన్నిధిని" కలవరపడును?
7/15
ఎవరు దేవుని "సన్నిధిని" భయపడరు?
8/15
దేవుని "సన్నిధిని" ఏవిధముగా పలుకుటకు హృదయమును త్వరపడనియ్యక నోటిని కాచుకొనవలెను?
9/15
ఎవరు వున్న దేశములలో యెహోవా "సన్నిధిని" నేను కాలము గడుపుదును?
10/15
ఆయన "సన్నిధిని" నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతునని ఎవరు పలికెను?
11/15
మేము నీ "సన్నిధిని" అపరాధులము నీ గనుక నీ "సన్నిధిని" నిలుచుటకు అర్హులము కామని ప్రార్థనచేసినది ఎవరు?
12/15
యెహోవా "సన్నిధిని" గంతులు వేయుచు నాట్య మాడుచునున్న దావీదును కనుగొని, తన మనస్సులో దావీదును హీనపరచినది ఎవరు?
13/15
ఎవరు యెహోవా "సన్నిధిని" ప్రార్థన చేయుచుండగా ఎవరు ఆమె నోరు కనిపెట్టుచుండెను?
14/15
ఎవరినీ నీ సన్నిధిని బ్రదుకననుగ్రహించుమని అబ్రాహాము దేవునితో చెప్పెను?
15/15
యెహోవా మోషేతో - నా "సన్నిధి" నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదను. ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ తెలపండి?
Result: