1/15
తన కుమారుల కాజ్ఞాపించిన ఎవరి మాటలు స్థిరముగా ఉన్నవి?
2/15
స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు "స్థిరము"గా నిలిచి మరల దేనిక్రింద చిక్కుకొనకుడి?
3/15
దేని మీద కట్టబడినవారై "స్థిరము"గా ఉండవలెను?
4/15
ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు "స్థిరము"గా చేపట్టిన యెడల మనమే ఆయన (దేవుని)----------?
5/15
ఎవరి కాలములో నియమింపబడినది "స్థిరము"గా నుండును?
6/15
యెహోవా యొక్క ఏది స్థిరము?
7/15
ప్రభునందు నిరీక్షణ నిశ్చలమును, "స్థిరము"నై, మన ఆత్మకు దేనివలెనుండును?
8/15
మీరు ప్రభువునందు "స్థిరము" గా నిలిచితిరా మేమును బ్రదికినట్టేనని థెస్సలొనీకయులతో ఎవరు అనెను?
9/15
ఏమి చేయు మార్గములన్నియు "స్థిరము" లగును?
10/15
యెహోవాను ఆశ్రయించి "స్థిర ము" గా నుండువాడు దేనికి జడియడు?
11/15
నీ సింహాసనము ఎన్నటికిని "స్థిరము" గా నుండునని దావీదునకు ఎవరు తెలియజేసెను?
12/15
యెహోవా దినమున ఇశ్రాయేలీయులు దేనియందు "స్థిరము" గా నిలుచును?
13/15
ఎవరి మనస్సు "స్థిరము" గా నుండును?
14/15
ఏవి నగరు తలుపుల అడ్డగడియలంత "స్థిరము"లు?
15/15
నా అంతరంగములో "స్థిరమైన" మనస్సును నూతనముగా పుట్టించుమని ఎవరు ప్రార్ధించెను?
Result: