1/15
యాజకుడై అహరోను కుమారుడగు ఎవరు పరిశుద్ధస్థలమును కాపాడు వారిమీద విచారణకర్త?
2/15
ఫరో తన యింటిమీద "విచారణకర్త" గా ఎవరిని నియమించెను?
3/15
ఎవరి యొద్ద ధర్మ శాస్త్ర "విచారణ" చేయవలెను?
4/15
నన్ను గూర్చి ఏవిధముగా "విచారణ" చేయునెడల మీరు నన్ను కనుగొందురని యెహోవా సెలవిచ్చెను?
5/15
ఒకడు దేవుని యొద్ద "విచారణ" చేసి పొందిన ఆలోచనయైనట్టుగా ఎవరి ఆలోచన ఉండెను?
6/15
ఏ పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవాయొద్ద "విచారణ" చేసెను?
7/15
కర్ణ పిశాచముగల యొక స్త్రీని కనుగొనుడి; నేను పోయి దానిచేత "విచారణ" చేతునని ఎవరు తన సేవకులకు ఆజ్ఞ ఇచ్చెను?
8/15
నేడు యెహోవా యొద్ద "విచారణ" చేయుదము రండని ఇశ్రాయేలు రాజుతో ఎవరు అనెను?
9/15
ఎవరు తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను "విచారణ చేయుదురు?
10/15
షడ్రకు మేషాకు అబేద్నెగోయను వారు ఏ సంస్థానము మీద "విచారణ" కర్తలుగానుండిరి?
11/15
యెహోవాయొద్ద "విచారణ" చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ' చేయుదానిని వెదకినందుకును సౌలు ఏమాయెను?
12/15
ఒకడు దేనిలోనికి రాకముందు బహుకాలము అతనిని "విచారణ" చేయుట దేవునికి అగత్యము లేదు?
13/15
దేనిని నీకు "విచారణ" కర్తలుగా నియమించుచున్నానని యెహోవా సెలవిచ్చెను?
14/15
దేవుడు "విచారణ" చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును? అని ఎవరు అనెను?
15/15
నేను యెహోవాయొద్ద "విచారణ" చేయగా ఆయన నాకుత్తరమిచ్చెను' అని ఎవరు అనెను?
Result: