1/15
యెహోవా, "సంవత్సరములు" జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, కోపించుచునే దేనిని జ్ఞాపకమునకు తెచ్చుకోనుము?
2/15
నాకు సంతోషము లేదని నీవు చెప్పు "సంవత్సరములు" రాకముందే, ఎప్పుడు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనవలెను?
3/15
"సంవత్సరమను" దేనిని దేవుడు ధరింప జేసియున్నాడు?
4/15
యెహోవా వలన నీవు జీవించు "సంవత్సరములు" అధికములగును, ఇంకేమి కలుగును?
5/15
దేవుడు మహోన్నతుడు, ఆయన సంవత్సరముల సంఖ్య ఏమి లేనిది?
6/15
ఎవరి కన్నులు "సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు"ఎల్లప్పుడు లక్ష్యపెట్టు దేశము మీద ఉండును?
7/15
ప్రతి "సంవత్సరమున" విత్తనముల పంటలో ఎన్నోవ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను?
8/15
మా ఆయుష్కాలము డెబ్బది "సంవత్సరములు" అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగునన్నదెవరు ?
9/15
యాకోబు యాత్రచేసిన "సంవత్సరములు" నూట ముప్పది, జీవించిన సంవత్సరములు కొంచెముగాను, మరేవిధముగా ఉన్నవనెను?
10/15
ఎవరి దేశమును స్వాధీనపరచవలెనని "నలువది సంవత్సరములు" అరణ్యమందు ఇశ్రాయేలీయులను నడిపించెను?
11/15
ఉపదేశములను ఆలకించి యెహోవాను సేవించినయెడల "సంవత్సరములను" ఏవిధముగాను వెళ్లబుచ్చెదరు?
12/15
"నా దేవా, నా దినముల మధ్యను నన్ను తరతరములుండును" అని ఎవరు మనవి చేసెను?
13/15
ఎన్ని "సంవత్సరముల నుండి భాధపడుచున్న రక్తస్రావ రోగముగల స్త్రీ, యేసు వస్త్రపు చెంగు ముట్టెను?
14/15
యెనుబది నాలుగు "సంవత్సరములు" విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు ఎవరు సేవచేయుచుండెను?
15/15
తొల్లిటి దినములను, పూర్వకాల "సంవత్సరములను" ఎవరు మనస్సునకు తెచ్చుకొందుననుకొనెను?
Result: