"Army Day" సందర్భముగా తెలుగు బైబిల్ క్విజ్ | Bible Quiz on Army Day | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu

1/15
సిరియా దేశపు సైన్యాధిపతి ఎవరు?
A పోతిపేరు
B గేహజీ
C నయామాను
D హేమాను
2/15
యోసేపును మిద్యానీయులు రాజసంరక్షక సేనాధిపతియైన ఎవరికి అమ్మివేసిరి?
A అమీషాదా
B పోతిపేరు
C అమ్మినాదాబు
D ఏలిహు
3/15
సైన్యములకధిపతియగు యెహోవాను కన్నులారా చూచినదెవరు?
A యిర్మీయా
B యెహోషువ
C యెషయా
D యోవేలు
4/15
సౌలు యొక్క సైన్యాధిపతి ఎవరు?
A ఆశాహేలు
B యోవాబు
C బెనాయా
D అబ్నేరు
5/15
ప్రభువు సెలవిచ్చిన మాటను గొప్పసైన్యముగా ప్రకటించినదెవరు?
A ప్రవక్తలు
B రాజులు
C స్త్రీలు
D చక్రవర్తులు
6/15
యేసు పుట్టినప్పుడు ఎవరితో పాటు పరలోకసైన్యసమూహము దేవుని స్తోత్రము చేయుచుండెను?
A గొల్లలు
B జ్ఞానులు
C పరిశుధ్ధులు
D దూత
7/15
ఫిలిష్తీయులు తన సైన్యములను ఎవరి మీదికి యుద్ధమునకు సమకూర్చిరి?
A ఇశ్రాయేలీయుల
B అమ్మోనీయుల
C మోయాబీయుల
D ఆమోరీయుల
8/15
అన్యాయము చేయువారి మీద ఏమి పలుకుదునని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు?
A మాట
B పలుకు
C సాక్ష్యము
D న్యాయము
9/15
సైన్యములకధిపతియగు యెహోవా తోడైయున్నందున అంతకంతకు అధికుడగుచున్నదెవరు?
A యోబు
B సొలొమోను
C హిజ్కియా
D దావీదు
10/15
సంవత్సరాంతమందు సిరియా సైన్యము ఎవరి మీదకు వచ్చెను?
A అబ్నేరు
B యోవాబు
C అభిషే
D ఆశాహేలు
11/15
అూరు రాజుకు అతని సైన్యమునకు భయపడవద్దని ఎవరు తన జనులకు చెప్పెను?
A ఉజ్జీయా
B ఆసా
C హిజ్కియా
D యోషీయా
12/15
దేని ద్వారా కార్యము జరుగునని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చెను?
A తన ఆత్మ
B మనుష్యుని శక్తి
C మనుష్యుని బలము
D యుద్ధము
13/15
సైన్యములకధిపతియగు యెహోవా ఎటువంటివాడు?
A విమోచకుడు
B మొదటివాడు
C కడపటివాడు
D పైవన్నియు
14/15
సైన్యములకధిపతి యగు యెహోవా అని దేవునికి ఎటువంటి నామము?
A నమ్మదిన
B విశ్వసింపదగిన
C జ్ఞపకర్త
D ఎన్నదగిన
15/15
సైన్యములకధిపతి యగు యెహోవా అని బైబిల్ నందు ఎన్నిసార్లు కలదు?
A రెండు వందలు
B నాలుగు వందలు
C నూరు
D మూడువందలు
Result: