1/15
దేవుడు ఎవరి యెదుట తన "మంచితనమును" కనుపరచెదననెను?
2/15
దేవుడు దేనిని చూచినప్పుడు "చాలా మంచిదిగా"కనబడెను?
3/15
నజరేతులో నుండి "మంచిదైన"ఎవరిని నతనయేలు చూచెను?
4/15
యెహోవా కన్నులు ఎక్కడ చెడ్డవారిని, "మంచివారిని" చూచును?
5/15
ఆత్మఫలములో "మంచితనము" ఎన్నవది?
6/15
క్రీసుయేసు యొక్క "మంచిసైనికుని" వలె ఏమి అనుభవించాలి?
7/15
"మంచివాడు"తన పిల్లపిల్లలను ఏమి చేయును?
8/15
నా శరీరమందు "మంచి" ఏదియు నివసింపదని 80. ఎవరు అనెను?
9/15
దావీదు రాజు ఎవరిని "మంచివాడు" అనెను?
10/15
"మంచివాని" స్వభావము వానికి ఏమి ఇచ్చును?
11/15
చెడ్డవారి మీద,"మంచివారి మీద దేవుడు ఎవరిని ఉదయింపజేయును?
12/15
"మంచి"నేలను పడిన విత్తనము ఎలా ఫలించెను?
13/15
ఏమి విడిచిపెట్టక పోయిన దయ నొంది "మంచి"వాడవని అనిపించుకొందువు?
14/15
భళా, "మంచిదాసుడా; అని యజమానుడు తానిచ్చిన తలాంతులకు రెట్టింపు సంపాదించిన వారితో అనెను?
15/15
మంచి పోరాటము పోరాడి, పరుగు కడముట్టించి,విశ్వాసము కాపాడుకొనిన ఏది మనకొరకు యుంచబడియుండును?
Result: