"నూతన"అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu bible quiz | Bible Quiz in Telugu

1➤ యెహోవా ఏమి జరుగుచుండగా;ఆయన కార్యములను "నూతన"పరచును?

1 point

2➤ విగ్రహముల వలన కలుగు దేనిని తీసివేసి, దేవుడు "నూతనహృదయము"అనుగ్రహించును?

1 point

3➤ దేవుడు దేనిని నూతనమైనదిగా చేయుచున్నాడు?

1 point

4➤ కాగా ఎవడైనను ఎవరి యందుంటే వాడు "నూతన సృష్టి"?

1 point

5➤ అనుదినము దేవుని యొక్క ఏమి "నూతనముగా"పుట్టుచున్నది?

1 point

6➤ దేవుడు "నూతనమైన"దేనిని చేయుచున్నాడు?

1 point

7➤ దేవుడు "నూతనస్వభావము" కలుగజేసి, దేనిని తీసివేసి మాంసపు గుండెను ఇచ్చును?

1 point

8➤ దేని క్రింద నూతనమైనది లేదు?

1 point

9➤ ఆక్రమక్రియలను విడిచిపెట్టి నూతనమైనవి ఏమి తెచ్చుకొనుమని యెహోవా తన వాక్కు నిచ్చెను?

1 point

10➤ దేని సంబంధమైన స్నానము ద్వారా పరిశుధ్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేసెను?

1 point

11➤ పురుషుడు ఏమైనా గాని అంతరంగపురుషుడు దినదినము నూతనపరచుచున్నాడు?

1 point

12➤ దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన ఏమి పొందాలి?

1 point

13➤ నుథనమైననదియు, జీవముగల క్రీస్తు శరీరము ద్వారా ఏమి ఏర్పడెను?

1 point

14➤ అంతరంగమందు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుమని ఎవరు ప్రార్ధించెను?

1 point

15➤ నూతనమైన ఏమి అను పరిశుద్ధపట్టణము దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్నది?

1 point

You Got