Telugu Bible Quiz on National youth day సందర్బంగా స్పెషల్ బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz with answers | Daily bible quiz

1/15
యౌవనులు ఎవరిని జయించియున్నారు?
A శత్రువును
B లోకమును
C దుష్ఠుడు
D విరోధిని
2/15
యౌవనస్త్రీలు తమ భర్తలకు ఎలా యుండాలి?
A విధేయులై
B లోబడి
C వినయులై
D సహకారులై
3/15
యౌవనేచ్ఛల నుండి ఏమి అవ్వాలి?
A దూరమవ్వాలి
B విడుదల పొందాలి
C తరమబడాలి
D పారిపోవాలి
4/15
యౌవనస్థులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు?
A దేవుని వాక్యము
B హితబోధ
C జ్ఞానుల మాట
D వృద్దుల బోధ
5/15
తన కోరిక చొప్పున ప్రవర్తించు యౌవనులను దేవుడు ఎక్కడికి తెచ్చును?
A మందిరము
B తీర్పు
C దాస్యత్వము
D న్యాయపీఠము
6/15
యౌవనులు ఎటువంటివారు?
A ఖడ్గధారులు
B యుద్ధవీరులు
C బలవంతులు
D పరాక్రమవంతులు
7/15
యౌవనమును బట్టి ఎవరినీ ఏమి చేయనియకూడదు?
A విసర్జింప
B వ్యతిరేకింప
C త్రోసివేయ
D తృణీకరింప
8/15
అంత్యదినములలో యౌవనులకు ఏమి కలుగును?
A దర్శనములు
B స్వప్నములు
C కలలు
D ప్రవచనములు
9/15
యౌవనకాలమందు ఏమి కట్టుకొని ఇష్టమైన చోటుకు వెళ్ళవచ్చును?
A దట్టీ
B కవచము
C నడుము
D కత్తి
10/15
ఒక యౌవనుడు యేసు నొద్దకు వచ్చి ఏమి పొందుట కొరకు మంచికార్యము చేయవలెనని అడిగెను?
A పరలోకము
B పవిత్రత
C పరిశుద్ధత
D నిత్యజీవము
11/15
యౌవనుల మధ్య ఏమిలేని పడుచువాడొకడుండెను?
A బుద్ధి
B జ్ఞానము
C వివేకము
D భయము
12/15
యౌవనులు దేనితో నింపబడవలెను?
A అవమానము
B నింద
C సిగ్గు
D అపకీర్తి
13/15
యెహోవా కొరకు ఎదురు చూచు యౌవనస్థులు ఏమి పొందుదురు?
A ఘనత
B సుకీర్తి
C నూతన బలము
D క్రొత్తశక్తి
14/15
యౌవన కాలమున ఏమి కలిగి ప్రార్ధన చేయువారితో యుండాలి?
A మంచిమనస్సు
B నూతనశక్తి
C మంచిప్రవర్తన
D పవిత్రహృదయము
15/15
యేసు యుక్త(యౌవన) కాలమున ఎవరి కొరకు చనిపోయెను?
A భక్తిహీనుల
B బుద్ధిహీనుల
C బలహీనుల
D శక్తిహీనుల
Result: