1/15
మోషే ఎవరిని పిలిచినీవు "నిబ్బరము" గలిగి ధైర్యముగా నుండుమనెను?
2/15
యెహోవా నూను కుమారుడైన యెహోషువతో నీవు "నిబ్బరము" గలిగి ఏవిధముగా ఉండమనెను?
3/15
దేనివలన నిత్యమును నిమ్మళము "నిబ్బరము" కలుగును?
4/15
"నిబ్బరమైన" బుద్ధి గలవారై ఏవిధముగా ఉండవలెను?
5/15
ఉపవాసముతో ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట ఎవరు తన మనస్సును "నిబ్బరము" చేసుకొనెను?
6/15
ఎవరి హృదయము "నిబ్బరము" గా నున్నందున తనఆత్మ లో పాడుచు స్తుతిగానము చేసెను?
7/15
మీ మనస్సు అను నడుముకట్టుకొని "నిబ్బరమైన" బుద్ధిగలవారై, యేసుక్రీస్తుకృప విషయమై ఏమి కలిగియుండువలెను?
8/15
లోకులందరు పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని "నిబ్బరము" గలిగిఉండమని ఎవరు ఎవరితో అనెను?
9/15
నీ తలంపులు నిన్ను కలవరపరచనియ్యకుము, నీ మనస్సు "నిబ్బరము"గా ఉండనిమ్మని రాణి ఎవరితో అనెను?
10/15
"నిబ్బరము"గలిగి ధైర్యముగా నుండుము___ జడియకుము?
11/15
ఎవరు మనస్సున ధైర్యము వహించి "నిబ్బరము" కలిగి ఉండేదరు?
12/15
నిన్ను విడువను నిన్ను ఎడబాయను, "నిబ్బరము" గలిగి ధైర్యముగా నుండుము ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ తెలుపండి?
13/15
నీమాట వినని వారందరు మరణశిక్ష నొందుదురు గనుక నీవు "నిబ్బరము" గలిగి ధైర్యము తెచ్చుకొనవలెనని యెహోషువకు ఎవరు ఉత్తరమిచ్చిరి?
14/15
యెహోవా నీవు "నిబ్బరము" గలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగానుండి, మోషే నీకు ఆజ్ఞాపించిన దేనిచొప్పున చేయవలెనని యెహోషువతో చెప్పెను?
15/15
ధైర్యము తెచ్చుకొని దేనిని "నిబ్బరము" గా నుంచుకొని యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండవలెను?
Result: