Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz

Telugu Daily bible quiz with answers for 13th January 2023

Bible Quiz, Bible Trivia, Bible Trivia Questions, Bible Quiz Questions, Bible Questions, Bible Quiz Questions and Answers, Bible Trivia Questions and Answers, Bible Quiz With Answers, Bible Quiz for Youth, Bible Quiz Questions and Answers for Adults, Bible Questions and Answers for Adults, Bible Question and Answer, Bible Trivia Quiz, Bible Trivia Games, Bible Quiz for Adults, Hard Bible Questions, Bible Quiz Games, Daily Bible Quiz, Hard Bible Quiz, Christian Bible Quiz, Bible Quiz  With Answers, Bible Knowledge Quiz, Bible Quiz Multiple Choice, Online Bible Quiz, General Bible Quiz, Bible Quiz Questions and Answers, Bible Quizzes, Bible Trivia Quizzes, Bible Quizzes and answers, Bible Quizzes Questions, Bible Quizzes Questions and Answers, Bible Trivia  Questions and Answers, Bible Quiz With Answers, Bible Quizzes for Youth
Daily bible quiz




1/10
యెహోవా ఆత్మ నీమీదికి బలముగా దిగివచ్చును; అని సమూయేలు ఎవరితో చెప్పెను?
A: దావీదుతో
B: సౌలుతో
C: యోనాతానుతో
D: మెఫీబోషెతుతో
2/10
బీదలు సేద్యపరచు క్రొత్త భూమి ఎలా పండును?
A: క్రమముగా
B: నిదానముగా
C: విస్తారముగా
D: ఆలస్యముగా
3/10
క్రొత్త ద్రాక్షారసము ఏ తిత్తులలో పోయుదురు?
A: పెద్ద తిత్తులలో
B: చిన్న తిత్తులలో
C: క్రొత్త తిత్తులలో
D: పాత తిత్తులలో
4/10
యూదులందరు రోమా విడిచి వెళ్లిపోవలెనని ఏ చక్రవర్తి ఆజ్ఞాపించెను?
A: కైసరు చక్రవర్తి
B: ఔగుస్తూ చక్రవర్తి
C: హేరోదు చక్రవర్తి
D: క్లౌదియ చక్రవర్తి
5/10
దేనిని బట్టి మనము క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము?
A: అధికారమును బట్టి
B: అద్భుతమును బట్టి
C: ఆనందమును బట్టి
D: వాగ్దానమును బట్టి
6/10
యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును దేనికి లోనైయున్నారు?
A: పాపమునకు
B: దుఃఖమునకు
C: సత్యమునకు
D: సంఘమునకు
7/10
వీరిలో మీకు పెట్టబడిన శ్రేష్ఠమైన నామమును దూషించువారు ఎవరు?
A: నీతిమంతులు
B: బలవంతులు
C: జ్ఞానవంతులు
D: ధనవంతులు
8/10
భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటె ప్రవచించువాడే------?
A: ముఖ్యుడు
B: శ్రేష్ఠుడు
C: దీనుడు
D: ధీరుడు
9/10
ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని దేవుడు ఎక్కడ స్థాపించెను?
A: ఐగుప్తులో
B: కనానులో
C: సీయోనులొ
D: మోయాబులో
10/10
యేసుక్రీస్తు నందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట ఎక్కడ వ్రాయబడి ఉంది?
A: పట్టణమందు
B: కోటలయందు
C: లేఖనమందు
D: హృదయమునందు
Result:

January Month Bible Quiz