Telugu bible quiz || పెద్దలకు బైబిల్ క్విజ్ ప్రశ్నలు మరియు సమాధానాలు || Daily Bible Quiz in Telugu

 10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz

Telugu Daily Bible trivia quiz questions for 3rd January 2023

Bible Quiz, Bible Trivia, Bible Trivia Questions, Bible Quiz Questions, Bible Questions, Bible Quiz Questions and Answers, Bible Trivia Questions and Answers, Bible Quiz With Answers, Bible Quiz for Youth, Bible Quiz Questions and Answers for Adults, Bible Questions and Answers for Adults, Bible Question and Answer, Bible Trivia Quiz, Bible Trivia Games, Bible Quiz for Adults, Hard Bible Questions, Bible Quiz Games, Daily Bible Quiz, Hard Bible Quiz, Christian Bible Quiz, Bible Quiz  With Answers, Bible Knowledge Quiz, Bible Quiz Multiple Choice, Online Bible Quiz, General Bible Quiz, Bible Quiz Questions and Answers, Bible Quizzes, Bible Trivia Quizzes, Bible Quizzes and answers, Bible Quizzes Questions, Bible Quizzes Questions and Answers, Bible Trivia  Questions and Answers, Bible Quiz With Answers, Bible Quizzes for Youth
Daily Bible Quiz in Telugu







1/10
వీరిలో దేవుడు ఎవరిని ప్రేమించెను?
A: దూతలను
B: ప్రవక్తలను
C: రాజులను
D: లోకమును
2/10
వీరిలో యేసయ్యను చంపవలెనని ప్రయత్నము చేసింది ఎవరు?
A: శిష్యులు
B: శాస్త్రులు
C: యూదులు
D: పరిసయ్యులు
3/10
దేవుడు తన క్రీస్తు శ్రమపడునని ఎవరి నోట ముందుగా ప్రచురపరిచెను?
A: దూతల నోట
B: రాజుల నోట
C: యాజకుల నోట
D: ప్రవక్తలనోట
4/10
దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని దేవుడు ఎవరితో చెప్పెను?
A: పేతురుతో
B: యోహానుతో
C: యాకోబుతో
D: పౌలుతో
5/10
దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను.అని అన్నది ఎవరు?
A: పేతురు
B: యోహాను
C: తోమా
D: ఫిలిప్పు
6/10
సున్నతి లేనివారిని దేవుడు దేని ద్వారా నీతిమంతులనుగా తీర్చును?
A: విజ్ఞాపనద్వారా
B: విలాపము ద్వారా
C: ఉపవాసంద్వారా
D: విశ్వాసముద్వారా
7/10
దేవుడు మనయెడల ఏమి వెల్లడిపరచుచున్నాడు?
A: తన ప్రేమను
B: తన ఉగ్రతను
C: తన తీర్పును
D: తన ద్వేషమును
8/10
ఈ లోక జ్ఞానమును దేవుడు -----గా చేసియున్నాడు?
A: మంచితనముగా
B: గొప్పతనముగా
C: చెడుతనముగా
D: వెర్రితనముగా
9/10
జ్ఞానులను సిగ్గుపరచుటకు వీరిలో దేవుడు ఎవరిని ఏర్పరచుకొనెను?
A: మంచివారిని
B: చెడ్డవారిని
C: వెర్రివారిని
D: గొప్పవారిని
10/10
బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు వీరిలో దేవుడు ఎవరిని ఏర్పరచుకొనెను?
A: బలహీనులైనవారిని
B: ఘనహీనులైనవారిని
C: బుద్ధిహీనులైన వారిని
D: భక్తిహీనులైనవారిని
Result:

January Month Bible Quiz