10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz
Telugu Daily Bible trivia quiz questions for 5th January 2023
|
Daily Bible Quiz in Telugu |
1/10
యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ఏమి కొనబోయిరి?
A: బంగారము
B: సాంబ్రాణి
C: బోళము
D: ధాన్యము
2/10
అసత్యమైన వ్యర్థదేవతలయందు లక్ష్యముంచువారు దేనిని విసర్జింతురు?
A: తమ బలాధారమును
B: తమ లాభాధారమును
C: తమ క్షేమాధారమును
D: తమ కృపాధారమును
3/10
బారాకు జెబూలూనీయులను నఫాలీయులను కెదెషు నకు పిలిపించినప్పుడు ఎంతమంది మనుష్యులు అతని వెంట వెళ్లిరి?
A: ఐదువేలమంది
B: పదివేలమంది
C: ఇరువదివేలమంది
D: ముప్పదివేలమంది
4/10
ప్రతి విశ్రాంతిదినమున పౌలు సమాజమందిరములో తర్కించుచు, ఎవరిని ఒప్పించుచుండెను?
A: యూదులను, గ్రీసు దేశస్థులను శాస్త్రులును
B: యూదులను, సమరయులను
C: పరిసయ్యులను
D: పరిసయ్యులను, సద్దూకయ్యులను
5/10
యేసు పునరుత్తానుడై వచ్చినప్పుడు, పండ్రెండు మందిలో ఒకడైన ఎవరు లేకపోయెను?
A: సీమోను పేతురు
B: ఇస్కరియోతు యూదా దిదుమ అనబడిన
C: తోమా
D: అల్ఫాయి కుమారుడగు యాకోబు
6/10
వీరిలో సాతాను ఎవరిలో ప్రవేశించెను?
A: పేతురులో
B: తోమాలో
C: యూదాలో
D: ఫిలిప్పులో
7/10
దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య బహుగా ఎక్కడ విస్తరించెను?
A: యెరూష లేములో
B: సమరయలో
C: గలిలయలో
D: నజరేతులో
8/10
యాజకులలో అనేకులు నకు లోబడిరి?
A: పాపమునకు
B: శాపమునకు
C: శాశనమునకు
D: విశ్వాసమునకు
9/10
బరబ్బను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనునట్లు వారిని ఎవరు ప్రేరేపించిరి?
A: శాస్త్రులు
B: పరిసయ్యులు
C: సద్దూకయ్యులు
D: ప్రధానయాజకులు
10/10
యేసయ్య తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్లగా ఆయనవెంట ఎవరు వెళ్లిరి?
A: శిష్యులు
B: శాస్త్రులు
C: జనులు
D: యూదులు
January Month Bible Quiz