10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz
Telugu Daily Bible trivia quiz questions for 2nd January 2023
|
Daily Bible Quiz in Telugu |
1/10
బుద్ధిహీనుల నోరు ఏ వాక్యములు కుమ్మరించును?
A: మంచివాక్యములు
B: చెడ్డవాక్యములు
C: మూఢవాక్యములు
D: గూడవాక్యములు
2/10
భక్తిహీనుల నోరు ఏ మాటలు కుమ్మరించును?
A: మంచిమాటలు
B: చెడ్డమాటలు
C: గొప్పమాటలు
D: పెక్కుమాటలు
3/10
బుద్ధిహీనుని నోరు వానికి ఏమి తెచ్చును?
A: దుఃఖము
B: లాభము
C: నష్టము
D: నాశనము
4/10
అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట ఎవరి చిత్తము?
A: దేవుని చిత్తము
B: దూతల చిత్తము
C: ప్రవక్తల చిత్తము
D: సేవకుల చిత్తము
5/10
జ్ఞానుని నోటిమాటలు ఎలా ఉన్నవి?
A: ఇంపుగా
B: వంపుగా
C: సొంపుగా
D: తియ్యగా
6/10
ప్రసంగి ఏ మాటలు చెప్పుటకు పూనుకొనెను?
A: మంచి మాటలు
B: గొప్ప మాటలు
C: బలమైన మాటలు
D: యింపైన మాటలు
7/10
ప్రసంగి సత్యమునుగూర్చిన మాటలు ఏ భావముతో వ్రాయుటకు పూనుకొనెను?
A: మంచిభావముతో
B: చెడుభావముతో
C: యథార్థభావముతో
D: దుఃఖభావముతో
8/10
రుచిగల మాటలు పలుకుటవలన ఏది యెక్కువగును?
A: విద్య
B: వినయం
C: విశ్వాసం
D: విధేయత
9/10
ఇంపైన మాటలు వేటి వంటివి?
A: తేనెపట్టువంటివి
B: ఉనికిపట్టువంటివి
C: గోనెపట్టువంటివి
D: గంచిపట్టువంటివి
10/10
పెక్కు మాటలు పలుకువాడు ఏమగును?
A: బుద్ధిగలవాడగును
B: బుద్ధిహీనుడగును
C: జ్ఞానముగలవాడగును
D: ధనముగలవాడగును
January Month Bible Quiz