10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz
1/10
వీటిలో దేవుని సన్నిధిని ఏది చెడిపోయియుండెను;
2/10
భూలోకము దేనితో నిండియుండెను?
3/10
వీరిలో యెహోవా యెదుట పరాక్రమము గల వేటగాడు ఎవరు?
4/10
పరలోకమునుండి అబ్రాహామా అబ్రాహామా అని పిలిచింది ఎవరు?
5/10
లోకమునందు విమర్శస్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను.అని అన్నది ఎవరు?
6/10
లోకమంత యేలునట్టి మూడవ రాజ్య మొకటి లేచును. అది ----- వంటిదగును?
7/10
యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు —---- గా ఉండునుగాక.
8/10
లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినసంగతులను ఎవరు తెలియజేసెను?
9/10
వీరిలో పరలోకరాజ్యములో ఎవడు గొప్పవాడు?
10/10
ఈ లోక జ్ఞానము ఎవరి దృష్టికి వెర్రితనము ?
Result: