10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz
1/10
సమస్త పదార్థములు పవిత్రములేగాని అనుమానముతో తినువానికి అది -----?
2/10
అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూషలేము ఎవరిచేత తొక్కబడును?
3/10
వీరిలో మారుమనస్సు పొంద నవకాశము దొరకక విసర్జింపబడింది ఎవరు?
4/10
యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికి మారుమనస్సు విషయమైన ----ప్రకటించెను?
5/10
మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.అని అన్నది ఎవరు?
6/10
మతభేదములు కలిగించు మను ష్యునికి ఒకటి రెండుమారులు బుద్ది చెప్పిన తరువాత వానిని విసర్జించుము. అని పౌలు ఎవరితో చెప్పెను?
7/10
యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేసింది ఎవరు?
8/10
బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ——?
9/10
ఏడు బూరలు పట్టుకొనియున్న యేడుగురు దూతలు ఏమి చేయుటకు సిద్ధపడిరి?
10/10
జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు దేవుడు సముద్రమునకు దేనిని ఏర్పరిచెను?
Result: