10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz
1/10
అన్ని విషయములలోను యెహోవా వీరిలో ఎవరిని ఆశీర్వదించెను?
2/10
ఇస్సాకు ఎవరి విషయమై దుఃఖనివారణపొందెను?
3/10
లాబాను తన దాసియైన జిల్పాను ఎవరికి దాసిగా ఇచ్చెను?
4/10
సౌలు ఏ గోత్రీయుడు?
5/10
సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొన్నది ఎవరు?
6/10
వీటిలో యోనా దేనిని గురించి కోపించెను?
7/10
వీరిలో పేతురు పాద ములమీద పడి నమస్కారము చేసింది ఎవరు?
8/10
యోహాను మాట విని యేసయ్యను వెంబడించిన యిద్దరిలో ఒకడు ఎవరు?
9/10
ప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమజ్ఞాపించుట నీకిష్టమా అని యేసయ్యను అడిగింది ఎవరు?
10/10
వీరిలో మత్సరముతో నిండుకొని దూషించుచు, పౌలు చెప్పినవాటికి అడ్డము చెప్పింది ఎవరు?
Result: