Telugu bible quiz questions and answers for adults || Daily Bible Quiz in Telugu

10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz

Telugu Daily bible quiz with answers for 20th January 2023

Bible Quiz, Bible Trivia, Bible Trivia Questions, Bible Quiz Questions, Bible Questions, Bible Quiz Questions and Answers, Bible Trivia Questions and Answers, Bible Quiz With Answers, Bible Quiz for Youth, Bible Quiz Questions and Answers for Adults, Bible Questions and Answers for Adults, Bible Question and Answer, Bible Trivia Quiz, Bible Trivia Games, Bible Quiz for Adults, Hard Bible Questions, Bible Quiz Games, Daily Bible Quiz, Hard Bible Quiz, Christian Bible Quiz, Bible Quiz  With Answers, Bible Knowledge Quiz, Bible Quiz Multiple Choice, Online Bible Quiz, General Bible Quiz, Bible Quiz Questions and Answers, Bible Quizzes, Bible Trivia Quizzes, Bible Quizzes and answers, Bible Quizzes Questions, Bible Quizzes Questions and Answers, Bible Trivia  Questions and Answers, Bible Quiz With Answers, Bible Quizzes for Youth
Daily Bible Quiz in Telugu





1/10
నిరీక్షింపబడునది కనబడునప్పుడు, దేనితో పనియుండదు?
A: నిగ్రహముతో
B: నివాసముతో
C: నిరీక్షణతో
D: విజయముతో
2/10
శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష ను కలుగజేయును?
A: ప్రమాణమును
B: ప్రయాణమును
C: నిరీక్షణను
D: నిగ్రహమును
3/10
దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి మనము -----?
A: ఆనందపడుచున్నాము
B: ఆరాటపడుచున్నాము
C: ఆవేశపడుచున్నాము
D: అతిశయపడుచున్నాము
4/10
మగ్దలేనే మరియయు, వేరొక మరి యయు, దేనికి ఎదురుగా కూర్చుండియుండిరి?
A: చెరసాలకు
B: గృహమునకు
C: సమాధికి
D: దేవాలయమునకు
5/10
వీరిలో యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగా నున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసింది ఎవరు?
A: ఏలియా
B: ఎలీషా
C: గేహజీ
D: యోహాను
6/10
మొదటి మనుష్యుడు భూసంబంధియై దేని నుండి పుట్టిన వాడు?
A: మంటి నుండి
B: ఆత్మ నుండి
C: వాక్కు నుండి
D: నీటి నుండి
7/10
రెండవ మనుష్యుడు ఎక్కడ నుండి వచ్చినవాడు?
A: ఆకాశము నుండి
B: అరణ్యము నుండి
C: పరలోకము నుండి
D: పాతాళము నుండి
8/10
దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును అని అన్నది ఎవరు?
A: దావీదు
B: అసాపు
C: యోబు
D: దానియేలు
9/10
పరలోకసంబంధి యెట్టివాడో ----- సంబంధులును అట్టివారే?
A: భూలోకసంబంధులును
B: పరలోకసంబంధులును
C: పాతాళసంబంధులును
D: అపవాదిసంబంధులును
10/10
మనము మంటినుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము ---- పోలికయు ధరింతుము?
A: పరలోకసంబంధి పోలికయు
B: భూలోకసంబంధి పోలికయు
C: పాతాళసంబంధి పోలికయు
D: అపవాదిసంబంధి పోలికయు
Result:

January Month Bible Quiz