Telugu Bible Quiz | Telugu bible quiz questions and answers | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz

Telugu Daily bible quiz with answers for 14th January 2023

Bible Quiz, Bible Trivia, Bible Trivia Questions, Bible Quiz Questions, Bible Questions, Bible Quiz Questions and Answers, Bible Trivia Questions and Answers, Bible Quiz With Answers, Bible Quiz for Youth, Bible Quiz Questions and Answers for Adults, Bible Questions and Answers for Adults, Bible Question and Answer, Bible Trivia Quiz, Bible Trivia Games, Bible Quiz for Adults, Hard Bible Questions, Bible Quiz Games, Daily Bible Quiz, Hard Bible Quiz, Christian Bible Quiz, Bible Quiz  With Answers, Bible Knowledge Quiz, Bible Quiz Multiple Choice, Online Bible Quiz, General Bible Quiz, Bible Quiz Questions and Answers, Bible Quizzes, Bible Trivia Quizzes, Bible Quizzes and answers, Bible Quizzes Questions, Bible Quizzes Questions and Answers, Bible Trivia  Questions and Answers, Bible Quiz With Answers, Bible Quizzes for Youth
Telugu Bible Quiz





1/10
గొఱ్ఱల కాపరియైన ప్రతివాడు ఎవరికి హేయుడు?
A: ఇశ్రాయేలీయులకు
B: ఐగుప్తీయులకు
C: మోయాబీయులకు
D: కనానీయులకు
2/10
ఎవరి హృదయము యెహోవా చేతిలో నీటికాలువల వలెనున్నది?
A: ప్రవక్త హృదయము
B: యాజకుని హృదయము
C: రాజు హృదయము
D: సైనికుని హృదయము
3/10
వాక్య మందును ఉపదేశమందును ప్రయాస పడువారిని, దేనికి పాత్రులనుగా ఎంచవలెను?
A: రెట్టింపు దీవెనలకు
B: రెట్టింపు ఆశీర్వాదములకు
C: రెట్టింపు సన్మానమునకు
D: రెట్టింపు బహుమానమునకు
4/10
నాలుగవ దూత తన పాత్రను సూర్యునిమీద కుమ్మ రింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు ఎవరికి అధికారము ఇయ్యబడెను?
A: దూతకి
B: అపవాదికి
C: భూమికి
D: సూర్యునికి
5/10
వీరిలో మనము ఎవరితో పోరాడుతున్నాము?
A: ప్రధానులతోను,అధికారులతోను
B: అంధకారసంబంధులగు లోక నాథులతోను
C: ఆకాశమండలమందున్న దురాత్మల సమూహ ములతోను
D: పైవన్నీ
6/10
వీరిలో కత్తివాడిచేత అమాలేకు రాజును అతని జనులను గెలిచింది ఎవరు?
A: మోషే
B: యెహోషువ
C: కాలేబు
D: అహరోను
7/10
దావీదు ఎదోములో ఎవరినుంచెను?
A: కావలి సైన్యమును
B: యుద్ధ శూరులను
C: వేగులవారిని
D: బలాఢ్యులను
8/10
ఎదోమీయులందరును దావీదుకు---- అయిరి?
A: సేవకులైరి
B: శత్రువులైరి
C: నాయకులైరి
D: సైనికులైరి
9/10
దావీదు పోయిన చోట్లనెల్ల అతని ఎవరు రక్షించెను?
A: సైనికులు
B: సేవకులు
C: దూతలు
D: దేవుడు
10/10
అబ్షలోము యోవాబునకు మారుగా ఎవరిని సైన్యాధి పతిగా నియమించెను?
A: అమాశాను
B: అమ్నోనును
C: అబ్నేరును
D: అమజ్యాను
Result:

January Month Bible Quiz