10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz
1/10
నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఏమాటలు పలుకును?
2/10
నిజము పలుకు సాక్షి మనుష్యులను -----?
3/10
-----కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు?
4/10
మనుష్యకుమారుడు ఎవరిచేతికి అప్పగింపబడుచున్నాడు?
5/10
వీరిలో దెబోరా భర్త ఎవరు?
6/10
దెబోరా ఇశ్రాయేలీయులకు -------గా ఉండెను?
7/10
బారాకు తండ్రి పేరు ఏమిటి?
8/10
వీరిలో యూదులకు శత్రువు ఎవరు?
9/10
యెఫ్తా తన సహోదరులయొద్దనుండి పారిపోయి ఏ దేశమున నివసించెను?
10/10
యెఫ్తా ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుండెను?
Result: