Telugu Bible Quiz | Telugu bible quiz questions and answers | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz

Telugu Daily bible quiz multiple choice for 23rd January 2023

Bible Quiz, Bible Trivia, Bible Trivia Questions, Bible Quiz Questions, Bible Questions, Bible Quiz Questions and Answers, Bible Trivia Questions and Answers, Bible Quiz With Answers, Bible Quiz for Youth, Bible Quiz Questions and Answers for Adults, Bible Questions and Answers for Adults, Bible Question and Answer, Bible Trivia Quiz, Bible Trivia Games, Bible Quiz for Adults, Hard Bible Questions, Bible Quiz Games, Daily Bible Quiz, Hard Bible Quiz, Christian Bible Quiz, Bible Quiz  With Answers, Bible Knowledge Quiz, Bible Quiz Multiple Choice, Online Bible Quiz, General Bible Quiz, Bible Quiz Questions and Answers, Bible Quizzes, Bible Trivia Quizzes, Bible Quizzes and answers, Bible Quizzes Questions, Bible Quizzes Questions and Answers, Bible Trivia  Questions and Answers, Bible Quiz With Answers, Bible Quizzes for Youth
Daily bible quiz






1/10
వీరిలో హితీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లి చేసి కొన్నది ఎవరు?
A: యాకోబు
B: ఏశావు
C: రూబేను
D: యూదా
2/10
ఇస్సాకు యాకోబును దీవించి, పెండ్లి చేసికొని వచ్చుటకై అతని ఎక్కడికి పంపెను?
A: హారానుకు
B: ఐగుప్తుకు
C: కనానుకు
D: పద్దనరాముకు
3/10
వీరిలో దేవుని ఉగ్రతయు రౌద్రమును ఎవరి మీదికి వచ్చును?
A: భేదములు పుట్టించు వారి మీదికి
B: సత్యమునకు లోబడని వారి మీదికి
C: దుర్నీతికి లోబడు వారి మీదికి
D: పైవన్నీ
4/10
ఏమి చేసి మనుషులు దేవుని మహిమను పొందలేక పోవుచున్నారు?
A: ప్రార్ధన
B: పాపము
C: ఉపవాసము
D: అపహాస్యము
5/10
మతభేదములు కలిగించు మను ష్యునికి ఎన్ని మార్లు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జింపవలెను?
A: ఒకటి రెండుమారులు
B: రెండు మూడు మారులు
C: నాలుగు ఐదు మారులు
D: ఐదు పది మారులు
6/10
అతడు పరిశుద్ధాత్మతోను విశ్వా సముతోను నిండుకొనిన సత్పురుషుడు; అని ఎవరిని గూర్చి వ్రాయబడెను?
A: బర్నబా గూర్చి
B: మార్కు గూర్చి
C: ఫిలేమోను గూర్చి
D: ఒనేసిము గూర్చి
7/10
నిత్యజీవము అనుగ్రహింతు ననునదియే దేవుడు తానే మనకు చేసిన ---?
A: ఉపకారము
B: అపకారము
C: సహకారము
D: వాగ్దానము
8/10
యూదా యేసయ్యను అప్పగించుటకు ఏమి కనిపెట్టు చుండెను?
A: తగిన ధనము
B: తగిన కారణము
C: తగిన స్థలము
D: తగిన సమయము
9/10
ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి ఎక్కడికి చేరెను?
A: దేవుని సన్నిధికి
B: దేవుని సైన్యమునకు
C: దేవుని పట్టణమునకు
D: దేవుని ఆవరణమునకు
10/10
ఏడు బూరలు పట్టుకొనియున్న యేడుగురు దూతలు దేనికి సిద్ధపడిరి?
A: లేచుటకు
B: పోవుటకు
C: పాడుటకు
D: ఊదుటకు
Result:

January Month Bible Quiz