Telugu Bible Quiz | Telugu bible quiz online | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz

Telugu Daily bible quiz multiple choice for 29th January 2023

Bible Quiz, Bible Trivia, Bible Trivia Questions, Bible Quiz Questions, Bible Questions, Bible Quiz Questions and Answers, Bible Trivia Questions and Answers, Bible Quiz With Answers, Bible Quiz for Youth, Bible Quiz Questions and Answers for Adults, Bible Questions and Answers for Adults, Bible Question and Answer, Bible Trivia Quiz, Bible Trivia Games, Bible Quiz for Adults, Hard Bible Questions, Bible Quiz Games, Daily Bible Quiz, Hard Bible Quiz, Christian Bible Quiz, Bible Quiz  With Answers, Bible Knowledge Quiz, Bible Quiz Multiple Choice, Online Bible Quiz, General Bible Quiz, Bible Quiz Questions and Answers, Bible Quizzes, Bible Trivia Quizzes, Bible Quizzes and answers, Bible Quizzes Questions, Bible Quizzes Questions and Answers, Bible Trivia  Questions and Answers, Bible Quiz With Answers, Bible Quizzes for Youth
Telugu Bible Quiz online






1/10
వినయముగలవారియొద్ద —---- యున్నది?
A: ధనము
B: దాన్యము
C: జ్ఞానము
D: బలము
2/10
సాత్వికమైన నాలుక వేటిని నలుగగొట్టును?
A: రాళ్లను
B: కర్రలను
C: యెముకలను
D: పొట్టును
3/10
మృదువైన మాట దేనిని చల్లార్చును?
A: దుఃఖమును
B: ద్వేషమును
C: మంటలను
D: క్రోధమును
4/10
రాహాబను వేశ్య వేగులవారిని ఎలా చేర్చుకొనెను?
A: ఆనందముగా
B: ఆలస్యముగా
C: ధైర్యముగా
D: సమాధానముగా
5/10
భాషలు ఎవరికి సూచకమైయున్నవి?
A: విశ్వాసులకు
B: అవిశ్వాసులకు
C: సేవకులకు
D: పరిచారకులకు
6/10
ప్రవచించుట ఎవరికి సూచకమై యున్నది?
A: విశ్వాసులకు
B: అవిశ్వాసులకు
C: సేవకులకు
D: పరిచారకులకు
7/10
యేసుక్రీస్తు దేవుని చిత్తప్రకారము ఎవరి కొరకు విజ్ఞాపనము చేయు చున్నాడు?
A: పాపుల కొరకు
B: పరిశుద్దుల కొరకు
C: సేవకుల కొరకు
D: నాయకుల కొరకు
8/10
మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలిసికొనుడి. అని అన్నది ఎవరు?
A: పౌలు
B: బర్నబా
C: ఫిలేమోను
D: ఎపఫ్రా
9/10
బుద్ధిలేనివానికి మూఢత --?
A: వేదనకరము
B: లాభకరము
C: సంతోషకరము
D: బాధాకరము
10/10
వివేకముగలవాడు ---- గా ప్రవర్తించును?
A: నీతిగా
B: ప్రేమగా
C: దయగా
D: చక్కగా
Result:

January Month Bible Quiz