10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz
1/10
దావీదునకు తండ్రి యైన యెషయి యొక్క తండ్రి ఎవరు?
2/10
దావీదు సౌలు దగ్గరకువచ్చి అతనియెదుట నిలువబడగా అతనియందు సౌలునకు ఏమి పుట్టెను?
3/10
యెహోవా తనను విడిచి దావీదునకు తోడై యుండుట చూచి సౌలు దావీదునకు ---?
4/10
సొలొమోను గలిలయ దేశమందున్న యిరువది పట్టణములను ఎవరి కప్పగించెను?
5/10
సొలొమోనునకుండు గుఱ్ఱములు ఎక్కడ నుండి తేబడెను?
6/10
గాయకు లైన ఆసాపు వంశస్థులు ఎంత మంది?
7/10
ఆసా యేలుబడియందు ముప్పది యయిదవ సంవత్సరమువరకు -- జరుగలేదు?
8/10
నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎవరి మీద కుట్రచేసెను?
9/10
దావీదు ఫిలిష్తియుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసికొని ఎక్కడికి వచ్చెను?
10/10
వీరిలో యూదులకు శత్రువు ఎవరు?
Result: