Telugu bible quiz with answers || Daily Bible Quiz in Telugu

 10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz

Telugu Daily Bible trivia quiz questions for 6th January 2023

Bible Quiz, Bible Trivia, Bible Trivia Questions, Bible Quiz Questions, Bible Questions, Bible Quiz Questions and Answers, Bible Trivia Questions and Answers, Bible Quiz With Answers, Bible Quiz for Youth, Bible Quiz Questions and Answers for Adults, Bible Questions and Answers for Adults, Bible Question and Answer, Bible Trivia Quiz, Bible Trivia Games, Bible Quiz for Adults, Hard Bible Questions, Bible Quiz Games, Daily Bible Quiz, Hard Bible Quiz, Christian Bible Quiz, Bible Quiz  With Answers, Bible Knowledge Quiz, Bible Quiz Multiple Choice, Online Bible Quiz, General Bible Quiz, Bible Quiz Questions and Answers, Bible Quizzes, Bible Trivia Quizzes, Bible Quizzes and answers, Bible Quizzes Questions, Bible Quizzes Questions and Answers, Bible Trivia  Questions and Answers, Bible Quiz With Answers, Bible Quizzes for Youth
Daily Bible Quiz in Telugu





1/10
అబ్రాహాము దేవుని ప్రార్థింపగాదేవుడు వీరిలో ఎవరిని బాగుచేసెను?
A: అబీమెలెకును
B: అబీమెలెకు భార్యను
C: అబీమెలెకు దాసీలను
D: పైవన్నీ
2/10
వీరిలో యెహోవా మందసమును తెరచి చూసింది ఎవరు?
A: యాబేషువారు
B: గిలాదువారు
C: బేత్తైమెషువారు
D: ఫిలిపీయవారు
3/10
వీరిలో దేవుడు ఎవరిని ఆశీర్వదించెను?
A: ఏశావును
B: మత్తిత్యాను
C: ఓబేదేదోమును
D: యెహీయేలును
4/10
పరిపూర్ణ సౌందర్యముగల సీయోనులో నుండి ఎవరు ప్రకాశించుచున్నారు
A: దేవుడు
B: దూతలు
C: పెద్దలు
D: భక్తులు
5/10
నా కట్టడలు వివరించుటకు నీ కేమి పని? నా నిబంధన నీనోట వచించెదవేమి? అని దేవుడు ఎవరితో అంటున్నాడు?
A: భక్తులతో
B: భక్తిహీనులతో
C: నీతిమంతులతో
D: ప్రవక్తలతో
6/10
దేవుడు ఆకాశమునుండి చూచి ఎవరిని పరిశీలించెను?
A: నరులను
B: జంతువులను
C: దూతలను
D: దెయ్యములను
7/10
న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడని వీరిలో ఎవరు ఒప్పుకొందురు?
A: మనుష్యులు
B: జంతువులు
C: దూతలు
D: దెయ్యములు
8/10
తన పరిశుద్ధ స్థలములలో దేవుడు —--?
A: నాయకుడు
B: యాజకుడు
C: భీకరుడు
D: సాత్వికుడు
9/10
దేవుడు నరులను ఎలా పుట్టించెను?
A: సౌందర్యవంతులనుగా
B: యథార్థవంతులనుగా
C: భాగ్యవంతులనుగా
D: సౌమ్యవంతులనుగా
10/10
పరిశుద్ధుడైన దేవుడు దేనిని బట్టి తన్ను పరిశుద్ధ పరచుకొనును?
A: నీతిని బట్టి
B: ఖ్యాతిని బట్టి
C: ప్రేమను బట్టి
D: కృపను బట్టి
Result:

January Month Bible Quiz