10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz
Telugu Daily Bible trivia quiz questions for 7th January 2023
|
Daily Bible Quiz in Telugu |
1/10
పౌలు ఎన్ని సంవత్సరములు అద్దె యింట కాపురముండెను?
A: రెండు
B: మూడు
C: నాలుగు
D: ఐదు
2/10
వీరిలో సున్నతి పొందినవారికి బోధించుటకై సువార్త ఎవరికప్పగింపబడెను?
A: పౌలుకు
B: పేతురుకు
C: యోహానుకు
D: యాకోబుకు
3/10
మార్కు అనుమారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు వీరిలో ఎవరు యిష్టపడెను?
A: పౌలు
B: బర్నబా
C: పేతురు
D: యోహాను
4/10
దుష్కార్యము చేయు ప్రతివాడు దేనిని ద్వేషించును?
A: పాపమును
B: శాపమును
C: వెలుగును
D: చీకటిని
5/10
గృహనిర్వాహకులలో ప్రతివాడును -----వాడై యుండుట అవశ్యము?
A: తెలివిగలవాడై
B: ధనముగలవాడై
C: పొలముగలవాడై
D: నమ్మకమైనవాడై
6/10
యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ఎవరు తెలిసికొనిరి?
A: దేవుడు
B: అపవాది
C: యోబు స్నేహితులు
D: యోబు భార్య
7/10
యథార్థవంతుల నీతి వారి మార్గమును ఏమి చేయును?
A: కఠినము
B: సరాళము
C: విశాలము
D: దుర్భరము
8/10
బుద్ధిగల దాసుడు సిగ్గుతెచ్చు కుమారునిమీద చేయును?
A: దోపిడి
B: ఏలుబడి
C: న్యాయము
D: నష్టము
9/10
ఐశ్వర్యవంతుడు ఎవరి మీద ప్రభుత్వము చేయును?
A: మూర్ఖుల మీద
B: దుష్టుల మీద
C: జ్ఞానుల మీద
D: బీదల మీద
10/10
బుద్ధిహీనత అనునది --?
A: బొబ్బలు పెట్టునది
B: దెబ్బలు కొట్టునది
C: కప్పము కట్టునది
D: దుఃఖము తెచ్చునది
January Month Bible Quiz