10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz
1/10
ఏలీయా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై యున్నది ఎవరు?
2/10
నయమాను ఏ దేశస్థుడు?
3/10
ఆదాము మొదలుకొని మోషే వరకు ఏది ఏలెను?
4/10
అబ్రాహామునకును అతని సంతానమునకును ఏమి చేయబడెను?
5/10
అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠముమీద అర్పించినప్పుడు అతడు దేని వలన నీతిమంతుడని తీర్పు పొందెను?
6/10
దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించినకొలది ప్రజలు ఎక్కడ వృద్ధి పొందిరి?
7/10
వీరిలో దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడింది ఎవరు?
8/10
దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై ఏమి పొందెను?
9/10
వీరిలో నయోమిని ముద్దు పెట్టుకొన్నది ఎవరు?
10/10
దావీదు ఎవరి సంకల్పము చొప్పున తన తరమువారికి సేవ చేసెను?
Result: