Daily Bible Quiz (14-04-2023)

Quiz Application

Daily Bible Quiz (14-04-2023)

please fill above required data

Daily Bible Quiz (14-04-2023)

Total Questions: 10

you'll have 30 second to answer each question.

Time's Up
score:
Kerala PSC

Quiz Result


Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:


HTML Quiz Generator

Quiz Answers

1. వీరిలో ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున ఎవరు కూర్చుండెను?

D.: యేసుక్రీస్తు


2. మీలో గొప్పవాడు చిన్నవానివలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. అని అన్నది ఎవరు?

D: యేసుక్రీస్తు


3. పేతురు తలవాకిటి తలుపు తట్టుచుండగా ఎవరు ఆలకించుటకు వచ్చెను?

B: రొదే అను ఒక చిన్నది


4. రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము రక్తము వంటిదాయెను?

C: పీనుగ రక్తము


5. ఆరవ దూత తన పాత్రను ఏ నది మీద కుమ్మరించెను?

D: యూఫ్రటీసు నది మీద


6. ప్రతి ప్రధానయాజకుడు వేటిని అర్పించుటకు నియమింపబడును?

C: అర్పణలను, బలులను


7. యేసుక్రీస్తు పరలోకమునకు వెళ్లి ఎవరి మీద అధికారము పొందెను?

D: పైవన్నీ


8. వీటిలో పరదైసులో ఉన్న వృక్షము ఏది?

C: జీవవృక్షము


9. ప్రభువునందు ఏకమనస్సుగలవారై యుండుడని పౌలు ఎవరిని బతిమాలుకొనెను?

B: యువొదియను, సుంటుకేసును


10. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమను ఎలా అలంకరించుకొనిరి?

D: తమ స్వపురుషులకు లోబడియుండుటచేత


Blogger tips and tricks