Daily Bible Quiz (20-04-2023)

Quiz Application

Daily Bible Quiz (20-04-2023)

please fill above required data

Daily Bible Quiz (20-04-2023)

Total Questions: 10

you'll have 30 second to answer each question.

Time's Up
score:
Kerala PSC

Quiz Result


Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:


HTML Quiz Generator

Quiz Answers

1. వీరిలో సొలొమోను కుమారుడు ఎవరు?

D: రెహబాము


2. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మ కారునియొద్ద ఎన్ని దినములు నివసించెను?

D: బహు దినములు


3. లోతు యొక్క యిద్దరు కుమార్తెలు ఎవరి వలన గర్భవతులైరి?

A: తమ తండ్రివలన


4. నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఏమి సిద్ధపరచెను?

C: ఓడను


5. దావీదు తన తండ్రి గొట్టెలను ఎక్కడ మెపుచుండెను?

D: బేత్లహేములో


6. యోనాతాను కుమారిని పేరు ఏమిటి?

D: మెఫీబోషెతు


7. నెహెమ్యా వృత్తి ఏమిటి?

B: రాజుకు గిన్నె అందించుట


8. దేవుడు యాకోబును ఎలా మార్చాడు?

A: ఇశ్రాయేలుగా


9. యోసేపుకు ఎంత మంది సహోదరులు?

A: 11 మంది


10. గొఱ్ఱపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, అని ఏ గ్రంధములో వ్రాయబడెను?

B: ప్రకటన గ్రంధములో


Blogger tips and tricks