Telugu Bible Quiz Questions and Answers from Job

Telugu Bible Quiz on Job

యోబు క్విజ్

job bible quiz Telugu, Telugu bible quiz questions and answers from job, Telugu bible quiz on job with answers, Telugu Bible Quiz,
Bible Quiz from Job in Telugu

Q ➤ 1.యోబు ఏ దేశస్థుడు?


Q ➤ 2.యోబుకు ఎంతమంది సంతానము కలిగిరి?


Q ➤ 3.యోబు ఎవరి నిమిత్తము అరుణోదయముననే లేచి దహనబలి అర్పించు చుండెను?


Q ➤ 4. 'భూమిలో అటుఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితి'నని యెహోవాకు ఎవరు ప్రత్యుత్తరమిచ్చెను?


Q ➤ 5. ‘అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు' అని యోబును గూర్చి ఎవరు సాక్ష్యము పలికారు?


Q ➤ 6. 'అతడు నీ వశమున నున్నాడు. అతని ప్రాణమును మాత్రము నీవు ముట్టవద్దని' యోబును గూర్చి ఎవరు ఎవరితో పలికారు?


Q ➤ 7. 'నీవు ఇంకనూ యథార్థత వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మని' యోబుతో ఎవరు పలికారు?


Q ➤ 8.'మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా?' అని ఎవరు పలికారు?


Q ➤ 9. యోబు స్నేహితులు పేరులు ఏమిటి?


Q ➤ 10. యోబు బాధను చూచి అతని మిత్రులు ఎన్ని దినములు అతనితో పాటుగా నేలను కూర్చుండిరి?


Q ➤ 11. యోబు తన జన్మమును గూర్చి శపించుకొనుట ఏ అధ్యాయమందున్నది?


Q ➤ 12. 'నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారముకాదా?' అని ఎవరు యోబుతో పలికారు?


Q ➤ 13. 'సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను' అని పలికినదెవరు?


Q ➤ 14. 'నీవు జాగ్రత్తగా దేవుని వెదకినయెడల, నీవు సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన యెడల....నీ నీతికి తగినట్లు నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును' అని ఎవరితో ఎవరు పలికారు?


Q ➤ 15. 'మా యిద్దరిమీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు' అని ఎవరు పలికారు?


Q ➤ 16. 'నీ గుడారము నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు' అని యోబుతో ఎవరు పలికారు?


Q ➤ 17.'మీరందరూ పనికిమాలిన వైద్యులు, మీరు కేవలము మౌనముగా నుండుట మేలు' అని ఎవరిని గూర్చి ఎవరు పలికారు?


Q ➤ 18. 'స్త్రీ కనిన కుమారుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనొందును, పువ్వు వికసించునట్లు వాడు పెరిగి వాడిపోవును' అని ఎవరు పలికారు?


Q ➤ 19. 'ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను' అని పలికినదెవరు?


Q ➤ 20. 'ఆయనతో సహవాసము చేసినయెడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును' అని యోబుతో ఎవరు పలికారు?


Q ➤ 21. 'అంధకారము నన్ను కమ్మియుండినను గాఢాంధకారము నన్ను కమ్మియుండినను నేను నాశనము చేయబడి యుండలేదు' అని ఎవరు పలికారు?


Q ➤ 22.'నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు' అని పలికినదెవరు?


Q ➤ 23. 'మరణమగువరకు నేనెంతమాత్రము యథార్థతను విడువను' అని పలికినదెవరు?


Q ➤ 24. 'యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చుచున్నాడు' అని తెలిపినదెవరు?


Q ➤ 25. 'నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను' అని ఎవరు పలికారు?


Q ➤ 26. 'నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?' అని పలికినదెవరు?


Q ➤ 27. యోబు దేవునికంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతనిమీద బహుగా కోపగించుకొన్నది ఎవరు?


Q ➤ 28. దేవుని గూర్చి ఎవరు యుక్తమైన మాటలు పలికారు?


Q ➤ 29. యోబు ఎవరి నిమిత్తము ప్రార్థించినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను?


Q ➤ 30. యోబుకు మరలా ఎంతమంది కుమారులు ఎంతమంది కుమార్తెలు కలిగిరి?