Telugu Bible Quiz Questions and Answers from Mark

Telugu Bible Quiz on Mark

మార్కు సువార్త క్విజ్

Telugu Bible Quiz, Telugu Bible Trivia, Telugu Bible Trivia Questions, Telugu Bible Quiz Questions, Telugu Bible Questions, Telugu Bible Quiz Questions And Answers, Telugu Bible Trivia Questions And Answers, Telugu Bible Quiz With Answers, Telugu Bible Quiz For Youth, Telugu Bible Quiz Questions And Answers For Adults, Telugu Bible Questions And Answers For Adults, Telugu Bible Question And Answer, Telugu Bible Trivia Quiz, Telugu Bible Trivia Games, Telugu Bible Quiz For Adults, Telugu Hard Bible Questions, Telugu Bible Quiz Games, Telugu Daily Bible Quiz, Telugu Hard Bible Quiz, Telugu Christmas Bible Quiz, Telugu Bible Quiz With Answers, Telugu Bible Knowledge Quiz, Telugu Bible Quiz Multiple Choice, Telugu Online Bible Quiz, Telugu General Bible Quiz, Telugu Bible Quiz, Telugu Bible Quiz Questions and Answers, Telugu Bible Quiz Chapter Wise, Telugu Bible Quiz PDF, Telugu Bible Quiz With Answers, Bible Quiz in Telugu With Answers, Bible Picture Quiz With Answers in Telugu PDF, Bible Quiz in Telugu With Answers PDF, Bible Quiz Telugu Bible Games With Answers, Bible Quiz Book in Telugu, Telugu Catholic Bible Quiz, Bible Quiz Competition in Telugu, Bible Quiz Chapter Wise in Telugu, Online Bible Quiz Competition in Telugu, Telugu Bible Quiz Questions and Answers for Youth, Bible Quiz in Telugu Old Testament, Bible Quiz in Telugu Online, Bible Quiz in Telugu Questions and Answers PDF, Mega Bible Quiz in Telugu, Telugu Bible Quiz on Prayer, New Testament Bible Quiz Questions and Answers in Telugu, Telugu Bible Quiz Online, Online Telugu Bible Quiz, Telugu Bible Quiz Ppt, Telugu Bible Picture Quiz With Answers, Telugu Bible Picture Quiz, Telugu bible quiz questions, Roman Catholic Bible Quiz in Telugu, Telugu Bible Quiz Search, Bible Verse Picture Quiz in Telugu, Bible Quiz With Pictures in Telugu, Whatsapp Bible Quiz in Telugu With Answers, Telugu Bible Quiz With Answers, Telugu Bible Quiz Questions and Answers PDF, Telugu Bible Quiz Chapter Wise, Telugu Bible Questions and Answers for Youth, Bible Quiz Questions and Answers in Telugu PDF, Mega Bible Quiz in Telugu,
Bible Quiz from Mark in Telugu

Q ➤ 1. ఇదిగో దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును... అని ఏ ప్రవక్త చేత వ్రాయబడెను?


Q ➤ 2.ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టి ధరించినది ఎవరు?


Q ➤ 3.బాప్తిస్మమిచ్చు యోహాను తిను ఆహారమేమిటి?


Q ➤ 4.యేసు క్రీస్తు ప్రభువు ఎవరిచేత బాప్తిస్మము పొందెను?


Q ➤ 5. యేసు క్రీస్తు సాతానుచేత శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు వేటితో నుండెను?


Q ➤ 6.కాలము సంపూర్ణమైయున్నది. దేవుని రాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించింది ఎవరు?


Q ➤ 7. ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటియుండగనే బయలుదేరి ఎచటికి వెళ్ళి ప్రార్థనచేయుచుండెను?


Q ➤ 8. నా కిష్టమే శుద్ధుడవు కమ్మని యేసు ఎవరితో చెప్పెను?


Q ➤ 9. కపెర్నహూములో పక్షవాయువుగలవానిని యేసు ఎదుటకు ఏ విధముగా తీసుకువచ్చిరి?


Q ➤ 10. పాపములు క్షమించుటకు భూమి మీద ఎవరికి అధికారము కలదు?


Q ➤ 11. మనుష్యకుమారుడు దేనికి ప్రభువైయున్నాడు?


Q ➤ 12.యేసును చంపుటకు ఎవరు ఆలోచన చేసిరి?


Q ➤ 13 యేసు ఎవరిని తన సహోదరుడు, సహోదరియు, తల్లి అని చెప్పెను?


Q ➤ 14. వాక్యము విని, దానిని అంగీకరించి ముప్పదంతలుగాను, అరువదంతలుగాను, నూరంతలుగాను ఫలించువారు ఏ విత్తనముతో పోల్చబడెను?


Q ➤ 15.సేన అనే అపవిత్రాత్మ పట్టిన వాడు ఏ దేశములో నుండెను?


Q ➤ 16. ఎవరు వచ్చి ఆయన కాళ్ళ మీదపడి, నా చిన్న కుమార్తె చావసిద్ధమై యున్నదని చెప్పెను?


Q ➤ 17. యేసు సహోదరులు ఎవరు?


Q ➤ 18. యేసు తన స్వదేశమునకు వచ్చి ఎందుకు ఆశ్చర్యపడెను?


Q ➤ 19. యిన్నూరు దేనారములు అనగా ఎన్ని రూపాయలు?


Q ➤ 20. ఆ ప్రజలు నన్ను ఘనపర్చుచున్నారు గాని వారి హృదయము నాకు దూరముగా నున్నది అని ప్రవచించినదెవరు?


Q ➤ 21. ఏది మనుష్యులను అపవిత్రపరచునని యేసు చెప్పెను?


Q ➤ 22. ఎప్పతా అనగానేమి?


Q ➤ 23. యేసు క్రీస్తు ప్రభువు ఏడు రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎంతమందికి పంచిపెట్టెను?


Q ➤ 24. చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచుటకంటే ఏమి చేయుట మేలు అని యేసు క్రీస్తు చెప్పెను?


Q ➤ 25. ఎవరు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని యేసు తన శిష్యులతో చెప్పెను?


Q ➤ 26. జెబెదయి కుమారులు ఎవరు?


Q ➤ 27. గుడ్డి బమయి తండ్రి పేరేమి?


Q ➤ 28. దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని ఎవరు కేకలు వేసిరి?


Q ➤ 29.ఏ మార్గమందు పోవుచు యేసు అంజూరపు చెట్టును శపించెను?


Q ➤ 30. యేసు దేనిని చూపి కైసరువి కైసరుకి దేవునివి దేవునికి చెల్లించమని చెప్పెను?


Q ➤ 31. ముఖ్యమైనదియు రెండవ ఏది?


Q ➤ 32. సర్వాంగ హోమములకంటే బలులకంటే ఏది అధికమైనది?


Q ➤ 33. ఏ కొండపై కూర్చుని యుండగా అంత్యదినములను గూర్చిన విషయాలు తన శిష్యులకు బోధించెను?


Q ➤ 34. ఎవనిచేత మనుష్యుకుమారుడు అప్పగింపబడుచున్నాడో, ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టకుండినయెడల వానికి మేలు అని ఎవరిని గూర్చి యేసు పలికెను?


Q ➤ 35. తాను అప్పగింపబడకముందు యేసు తన శిష్యులతో ఏ స్థలమునకు ప్రార్థనచేయ వెళ్ళెను?


Q ➤ 36. నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియైనను మేలుకొనియుండలేవా? అని ఎవరితో ప్రభువు అన్నాడు?


Q ➤ 37. కోడి ఎన్ని మారులు కూయకమునుపు నీవు నన్ను ఎరుగనని బొంకెదవని యేసు పేతురుతో పలికెను?


Q ➤ 38. పిలాతు ఎవరిని సంతోషపెట్టుటకు యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను?


Q ➤ 39. యేసు క్రీస్తు సిలువను మోయుటకు బలవంతము చేసిన కురేనియుడైన సీమోను ఎవరికి తండ్రి?


Q ➤ 40. దేనిని కలిపిన ద్రాక్షారసమును యేసుకియ్యగా ఆయన దానిని పుచ్చుకొనలేదు?


Q ➤ 41. మధ్యాహ్నము మొదలుకొని ఎన్ని గంటల వరకు ఆ దేశమంతయు చీకటి కమ్మెను?


Q ➤ 42. యేసు దేహాన్ని తనకిమ్మని తెగించి పిలాతునొద్దకు వెళ్ళి అడిగింది ఎవరు?


Q ➤ 43. యేసు లేచియున్నాడు, ఇక్కడ లేడు, ఆయన ఎచటికి వెళ్ళుచున్నాడని దూత ఆ స్త్రీలతో చెప్పెను?


Q ➤ 44. పునరుత్థానుడైన యేసు 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు వారికి ప్రత్యక్షమై ఎందునిమిత్తము వారిని గద్దించెను?


Q ➤ 45.మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని యేసు ఎవరికి ఆజ్ఞాపించెను?