Daily Bible Quiz (10-07-2023)

1➤ Group అనగా అర్ధము ఏమిటి?

1 point

2➤ హతమవ్వకుండా యుండుటకు తనతో నున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు "గుంపు"లుగా చేసినదెవరు?

1 point

3➤ బాధాకరమైన ఏ "గుంపు"లు ఫరో అతని సేవకుల యిండ్లలోనికి వచ్చెను?

1 point

4➤ ఎవరు "గుంపు"కూడి నన్ను ఆవరించియున్నారని దావీదు అనెను?

1 point

5➤ మనుష్యులు ఏమి చేయవలెనని "గుంపు"కూడి పొంచియుందురు?

1 point

6➤ ఎవరు "గుంపు"కూడి ప్రాణము తీయజూచుదురు?

1 point

7➤ భూమి నెరవిడిచి ఎవరి "గుంపు"ను కప్పివేసెను?

1 point

8➤ ఎవరు తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని తెలిసికొని "గుంపు"కూడిరి?

1 point

9➤ ఇశ్రాయేలు జనుల మీద యుద్ధము చేయుటకు ఎవరు ఆలచందల చేనిలో "గుంపు"కూడిరి?

1 point

10➤ ఎవరు "గుంపు"కూడిన ఉత్సవసమాజమును నేనోర్చజాలనని యెహోవా అనెను?

1 point

11➤ ఆబోతుల "గుంపు"ను దూడల వంటి జనములును లొంగి ఏమి తెచ్చునట్లుగా వారిని గద్దింపుమని దావీదు యెహోవాతో అనెను?

1 point

12➤ యెరూషలేము పిల్లలు యెహోవాను విడిచి ఎవరి యిండ్లలో "గుంపు"లు కూడుదురు?

1 point

13➤ ఎక్కడ సకలజాతి జంతువులును "గుంపు"లుగా కూడును?

1 point

14➤ గుంపులు గుంపులుగా" వేటిని సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటినని యెహోవా అనెను?

1 point

15➤ జనములు "గుంపులు గుంపులుగా"వచ్చి యాకోబు యొక్క ఎక్కడికి మనము వెళ్ళుదము రండని చెప్పుకొందురు?

1 point

You Got