Daily Bible Quiz (11-07-2023)

1➤ కెరూబుల మీద ఆసీనుడైయున్న యెహోవాను చూచి ఏమి కదలును?

1 point

2➤ ఎన్ని బంగారు "కెరూబులను"చేయమని యెహోవా మోషేతో చెప్పెను?

1 point

3➤ దేని రెండు కొనల మీద "కెరూబులను"దానితో ఏకాండముగా చేయవలెనని యెహోవా చెప్పెను?

1 point

4➤ "కెరూబులు"పైకి విప్పిన ఏమి గలవై యుండెను?

1 point

5➤ ఏమి గల మందసము మీద నుండు రెండు "కెరూబుల"మధ్యనుండి యెహోవా సమస్తమును తెలియచెప్పెదననెను?

1 point

6➤ ఎవరు రెండు బంగారు "కెరూబులను"చేసెను?

1 point

7➤ బెసలేలు "కెరూబులను"ఎలా చేసెను?

1 point

8➤ కెరూబుల" యొక్క ఏమి ఒక దానికి ఒకటి ఎదురుగా ఉండెను?

1 point

9➤ ఏదెను తోటకు ఎక్కడ యెహోవా "కెరూబులను"నిలువబెట్టెను?

1 point

10➤ ఎవరు చూచుచుండగా "కెరూబులకు"పైగా నున్న ఆకాశమండలము వంటిదానిలో నీలకాంతమయమైన సింహాసనము అగుపడెను?

1 point

11➤ అవిసె నారా బట్ట ధరించుకొనిన వానితో యెహోవా "కెరూబుల"మధ్యనున్న నిప్పులను ఎక్కడ చల్లమని సెలవిచ్చెను?

1 point

12➤ "కెరూబుల" మధ్య ఆసీనుడై యున్న యెహోవా నిబంధన మందసమును జనులు ఎక్కడ నుండి తెప్పించిరి?

1 point

13➤ "కెరూబు" మీద ఎక్కి యెహోవా ఎగిరివచ్చెనని ఎవరు అనెను?

1 point

14➤ "కెరూబుల" మధ్య నివసించు ఇశ్రాయేలు దేవా అని ఎవరు యెహోవాకు ప్రార్ధించెను?

1 point

15➤ ఏమి నొందిన "కెరూబువై"ఆశ్రయముగా ఉంటివని యెహోవా తూరు అధిపతితో అనెను?

1 point

You Got