Daily Bible Quiz (13-07-2023)

1➤ Singers అనగ అర్ధము ఏమిటి?

1 point

2➤ ఇశ్రాయేలీయుల స్తోత్రగీతములను మధురగానము చేసిన "గాయకుడు"ఎవరు?

1 point

3➤ ఎలా స్వరములెత్తి పాడునట్లు "పాటకులను"ఏర్పాటు చేయుమని దావీదు లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను?

1 point

4➤ యెహోవా మందిరములోని "గాయకులకు" ఏమి వేయుట కట్టడపు న్యాయము కాదని తెలుసుకొనుమని ఎజ్రా జనులతో అనెను?

1 point

5➤ వేటి చేత సొలొమోను రాజు "గాయకులకు" సీతారాలను స్వరమండలములను చేయించెను?

1 point

6➤ ఎవరి పితరులలో పెద్దలైన "గాయకులు" రాత్రింబగళ్లు పని విచారణ కలిగియుండిరి?

1 point

7➤ "పాటకులును "పాటకుల పనికి విచారణకర్త యగు ఎవరు సన్నపునారతో చేయబడిన వస్త్రములు ధరించుకొనియుండిరి?

1 point

8➤ ఏ రాజు స్తంభము దగ్గర నిలువబడియుండగా "గాయకులు"వాద్యములతో స్తుతి పాటలు పాడిరి?

1 point

9➤ ఏ రాజు జనుల నిమిత్తము యాజకులచే పాప పరిహారార్ధబలి చేయించునపుడు "గాయకులు"పాటలు పాడిరి?

1 point

10➤ "గాయకులలో" నూట ఇరువది యెనమండుగురు ఎవరి వంశస్థులు?

1 point

11➤ ఏ రాజు ఏలుబడి యందు "గాయకులు" యెరూషలేము పట్టణము వచ్చిరి?

1 point

12➤ ఇశ్రాయేలీయులును లేవీయులును వేటిని తేగా "గాయకులు"వాటిని ప్రతిష్టించిరి?

1 point

13➤ గాయకులు"వంతుల ప్రకారము ఎలా తమ పనిచేయవలెను?

1 point

14➤ లేవీయులకు అందవలసిన పాళ్లు వారికి అందకపోవుట చేత సేవచేయు "గాయకులు" పారిపోయిరని ఎవరు తెలుసుకొనెను?

1 point

15➤ "గాయకులు"దావీదును సొలొమోనును ఆజ్ఞాపించినట్లు తమ యొక్క దేని గూర్చిన పనులను నెరవేర్చుచు వచ్చిరి?

1 point

You Got