Daily Bible Quiz (15-07-2023)

1➤ HEALTH అనగా అర్ధము ఏమిటి?

1 point

2➤ "ఆరోగ్యము" లేకపోవుట వలన ఏమి సంభవించును?

1 point

3➤ ఆరోగ్యము గల వానికి ఎవరు అక్కరలేదని యేసు చెప్పెను?

1 point

4➤ యెహోవా యొక్క దేని వలన"ఆరోగ్యము" శరీరమును విడిచిపోవును?

1 point

5➤ నా శరీరములో "ఆరోగ్యము"లేదని ఎవరు అనెను?

1 point

6➤ ఏమి యెముకలకు "ఆరోగ్య కరమైనవి?

1 point

7➤ ఏమి గల మనస్సు "ఆరోగ్య దాయకము?

1 point

8➤ యెహోవా యొక్క ఏమి సర్వశరీరమునము "ఆరోగ్యము"నిచ్చును?

1 point

9➤ ఎవరి నాలుక "ఆరోగ్య "దాయకము?

1 point

10➤ యెహోవా దేనికి మరల "ఆరోగ్యము"రప్పించుచున్నాననెను?

1 point

11➤ యెహోవా యందు భయభక్తులు కలిగి ఏమి విడిచిపెట్టుట వలన దేహమునకు "ఆరోగ్యము"కలుగును?

1 point

12➤ నీకు "ఆరోగ్యము"కలుగజేసెదనని యెహోవా ఎవరితో అనెను?

1 point

13➤ యూదా రాజైన ఎవరు రోగియై "ఆరోగ్యము" పొందిన తరువాత స్తోత్రగీతము రచించెను?

1 point

14➤ యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఉదయించిన ఎవరి రెక్కలు "ఆరోగ్యము కలుగజేయును?

1 point

15➤ పాపమనే రోగముతో నున్న వారికి స్వస్థత నిచ్చి "ఆరోగ్యము కలుగజేయుటకు వారిని పిలువవచ్చితినని యేసు ఎవరితో చెప్పెను?

1 point

You Got